Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Monday, October 17, 2011

వీర తెలంగాణా--విప్లవ తెలంగాణా -- మళ్లీ చరిత్ర పుటల్లోకి ఎక్కి తీరుతుంధీ


సకల జనుల సమ్మె
పోరాటం సాగుతూనే ఉంధీ
రోజులు గడిచిపోతున్నాయి
స్పంధించని  -- సోనియా--కాంగ్రెస్ ప్రబుత్వం

ఆకలి చావులు
ఆత్మ హత్యలు
వీర మరణాలు
నెత్తుటి మరకలు
అన్ని  ఆ ను భ వించాం
60 ఏండ్ల చరిత్ర లో----

స్వేచ్చలు లేవు
హక్కులు లేవు
నీళ్ళు లేవు-- నిధులు లేవు
ఉ ధ్యో గాలు లేవు---
ఎగతాళి
పరాయి తనం
భా ని సత్వం
అన్ని  భరించాం-- సహించాం
ఎంతకాలం-- మా కీ   తాకట్టు బ్రతుకులు ??
ఎప్పుడు విముక్తి ??  ఎన్నడు ?? ఇంకెన్నడు ???
 
క లీ క లీ  మనసులతో
కలవ రాం చెంధూ  తూ
బ త క లేక
ఛా వ లేక
భుగులు తో
ఆగాం అయిపోయేధి -- యెన్నాళ్ళు ??ఎన్ని ఏళ్లు  ???

అన్నలు-- ఆక్కలు
కార్మికులు-- కర్షకులు
వి ధ్యా ర్థు లు-- మే ధా వు లు-- లాయర్లు
కధం తొక్కుతూ
జై తెలంగాణా  -- పధం పాడుతూ
క ధీ లింధీ  తెలంగాణా
 
ప్రతి ఊళ్ళో
ప్రతి వాడాలో
 కొమరన్నలు
ఐ లమ్మ లు
కొమురాం భీమన్న లు
కాళోజీ లు
జనార్ధన రా వు లు
జయ శంకర్ లు ఉన్నారు
ఈధే మన ఆఖరి పోరాటం
కదలండి--పదండి ముంధుకు
అంటూ--పిలుస్తున్నారు--ఆశిసులు ఇస్తున్నారు

ఈ పోరాటం
ఈ యుద్దం
ఈ ఉద్యమం
ఈ తిరుగు బాటు
ఆగాధూ---

యిధి కాలే కడుపుల
స్వచ్చంధ పోరాటం
తెలంగాణా  సాధించే ధా క
గళం ఎత్తు  తాం
నెల కోరుగుతాం
మళ్లీ  తెలంగాణా సాయుధ  పోరాటం లా  ???
వీర విప్లవ తెలంగాణా
మళ్లీ చరిత్ర పుటల్లోకి ఎక్కి తీరుతుంధీ
తుధి విజయం
అప్పుడు-- ఇప్పుడు -- ఎప్పుడు    మన ధె
 
 
మోసం-- ధగా -- కుట్ర లు-- అన్యాయం- అణిచీవేతలు
తెలంగాణా జిల్లా  ల కు
కొత్త  పే ర్లు అవుతున్నాయి
కాంగ్రెస్ రాజ్యం లో
సోనియా రాజరికం లో

నెల రోజులు కావ  స్తుంధీ
ఇంకా
తెలంగాణా-- కాంగ్రెస్ రాజకీయం లో
కాంగ్రెస్ అధిష్టానం లో
ఫుట్ బాల్ లా----
గంట కోక మాట
రోజు కు ఒక వార్త ?? తేల్చక /???
 
ఇప్పటి కి
గెలుకుడు రాజకీయాల తో
అభద్దా పు వార్త ల తో
ఎగురు ఎగురు ముచ్చట్ల తో
కొత్త మోసాల కు --పన్నాగాలు పన్నుతూ
పాచికలు వేస్తూ----
మళ్లీ మాటల గారడీలు  ???

ఇప్పుడు
ఈ గిమిక్కులు పని చేయవు
నాలుగు కోట్ల గుండెల్లో రాజుకున్న మంటలు
తెలంగాణా వచ్చే ధా క చల్లారా వు
జాప్యం
లేనిపోని తీర్మానాలు
ప్రెసిడెంట్ పాలన
సమ్మె రోజులు -- సెలవు ధినాలు గా చూస్తాం
ఇక ఈ కూతలు వద్ధు

రాష్ట్రం లో
ఇపుడు నడుస్తుంధీ
ప్రజల రాజ్యం  కాధూ
కాంగ్రెస్ రజాకార్ల రాజ్యం
అపుడు పోరాడి విజయం సాధించాంera
ఇపుడు తెలంగాణా సాధించి తీరుతాం
జై జై తెలంగాణా
-----------------------------------------------------
బుచ్చి రెడ్డి
 
 
Take By: Yavatelangana - send Email


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, Tags: bandh in Telanagana, schools closed, TRS, Banswada, TRS win Banswada,
 

Read more...

TRS wins ‘Banswada’ by-poll

The Telangana Rashtra Samithi (TRS) on Monday won the by-election to the Banswada assembly seat with a huge majority of nearly 50,000 votes. 

Riding on the demand for a separate Telangana, TRS wrested the seat from the Telugu Desam Party (TDP), which bagged the seat in the 2009 elections but did not take part this time in view of the Telangana sentiment. 

P Srinivas Reddy, the TDP winner of 2009, was re-elected, this time as the TRS candidate, by 49,989 votes, against his nearest rival S Srinivas Goud of the ruling Congress. Of the 122,872 votes polled, Srinivas Reddy secured 83,245 votes while the Congress candidate got 33,256 votes.


With this win, TRS increased its tally in the Andhra Pradesh assembly to 12. Srinivas Reddy alleged that the TDP had appealed to people to vote for the Congress. Over 77 percent of 1.60 lakh eligible voters voted in the October 13 battle. The election in Nizamabad district was caused by the resignation of Srinivas Reddy, who quit TDP to join TRS to fight for a separate Telangana state.

Though there were six candidates in the fray, it was a direct fight between Srinivas Reddy and Srinivas Goud. The by-poll was held at a time when a general strike has been on in the region for one month.



Read more...

లగడపాటి రాకతో పెళ్లి మండపంలో మార్మోగిన ‘జై తెలంగాణ’ నినాదాలు

జీడిమెట్ల: తెలంగాణ వ్యతిరేకి లగడపాటి ఆదివారం కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని చవిచూశారు. పేట్‌బషీరాబాద్‌లోని బీబీఆర్ కల్చరల్ సోసైటీ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ కూతురి వివాహ వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను స్థానిక తెలంగాణవాదులు ‘జైతెలంగాణ’ నినాదాలతో స్వాగతం పలికారు. దీంతో లగడపాటి ఖంగుతిన్నారు. ఓ పక్క వివాహ ఆహ్వానితులు ఆయనకు ఆహ్వానం పలుకుతుండగా, మరో పక్క వివాహానికి హాజరైన వేలాది మంది సామాన్య ప్రజానీకం ‘జై తెలంగాణ.. జై జై తెలంగాణ’ అంటూ పెళ్లి మండపంలో నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమాల పట్ల వక్రభాష్యం చేస్తున్న లగడపాటిని చూసిన సాధారణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కళ్యాణ వేదికపైకి ఎక్కిన లగడపాటిని వ్యతిరేకిస్తూ ప్రజలు నినాదాలు చేశారు. దీంతో లగడపాటి రాజగోపాల్ బిత్తరపోయారు. తెలంగాణ ప్రజల ఆవేశాలను చూసి అవాక్కయ్యారు.

నెలాఖరులోగా కాంగ్రెస్ వైఖరి వెల్లడి
తెలంగాణ సమస్యపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేసిందని, ఈ నెలాఖరులలోగా స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆదివారం ఆయన సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమాడ్డిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్రం ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటుందన్నారు. ఇప్పుడు రాష్ట్రం సమైక్యంగానే ఉన్నందున ప్రత్యేకంగా సమైక్యాంధ్ర ఉద్యమం చేయాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణల అంశంపై మిగిలిన పార్టీలు కూడా వైఖరి వెల్లడించాలని లగడపాటి డిమాండ్ చేశారు. సకల జనుల సమ్మె వల్ల తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైల్‌రోకోలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు అరెస్టులు కావడం విచారకరమన్నారు. వారికి అండగా ఉండాలని సీఎం కిరణ్‌ను, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కోరినట్లు ఆయన తెలిపారు. 

Take By: T News


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, Tags: bandh in Telanagana, schools closed

 

Read more...

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అందింది రూ. కోటి - మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

Jup-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
తిమ్మాజిపేట, అక్టోబర్ 16: తెలంగాణలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. కోటి దాకా ముడుపులు అందాయని, అందువల్లే వారు ఉద్యమానికి దూరంగా ఉంటున్నారని, రాజీనామాలకు వెనుకంజ వేస్తున్నారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ రూ. 25లక్షలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అందాయని పేర్కొనడాన్ని సమర్థ్ధించారు. కేటీఆర్ ఆరోపణల తర్వాత ఒక్క ఎమ్మెల్యే కూడా స్పం దించకపోవడమే ఆయన వ్యాఖ్యలను నిజం చేస్తున్నాయని చెప్పారు. మరోవైపు రూ. కోటి దాకా ముట్టాయని సమాచారం అందుతోందని తెలిపారు.

సీమాంధ్ర సీఎం తన పీఠాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాన్ని సీఎం రెచ్చగొట్టి ఉద్రిక్తతకు కారకుడయ్యారని ఆరోపించారు. రైల్‌రోకో సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలపై నాన్‌బెయిలబుల్ కేసులు బనాయించడం, అధికార పార్టీ నేతలపై కూడా కేసులు పెట్టడం వెనుక సీఎం హస్తం ఉందనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. రాజీనామాలు చేస్తామని ఢిల్లీలో ప్రమాణాలు చేసి జానాడ్డి మాట తప్పడం సిగ్గు చేటన్నారు. 

14మంది మంత్రులు రాజీనామాలు చేస్తే తెలంగాణలో ఈ పరిస్థితే ఉండేది కాదని స్పష్టంచేశారు. తెలంగాణ ఇస్తామని సోనియా స్వయంగా చెప్పిందా అని జూపల్లి ప్రశ్నించారు. సీఎం తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్న మీరు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని, ప్రజలు మిమ్మల్ని క్షమించబోరని, వచ్చే ఎన్నికల్లో మీకు ఒక్క ఓటూ పడదని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం పక్షమో, ప్రజాపక్షమో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు.

Take By: T News


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, Tags: bandh in Telanagana, schools closed
 

Read more...

ఫన్నీ చీవాట్స్

తిట్టడం ఒక యోగం..
తిట్టించడం ఒక భోగం..
తిట్టలేకపోవడం... ఒక రోగం.
అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు.
ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది.
అందుకే అలా.
ఏడుపొస్తే ఆపుకోవడం..
కోపమొస్తే తిట్టకపోవడం..
సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్
చేయలేకపోవడం లాంటిది.
అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా..



LIFTPLZ-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaతిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి.
గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి.
దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే..
What is the meaning of telugu word ne dumpa tega?
(నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది.
అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే.
ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు.

మొదటిది
ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిందే.

రెండోది
ఈ పదబంధం ఒక మందలింపు, హెచ్చరికని తెలుపుతుంది. కోప్పడడాన్ని, కేకలు వేయడాన్ని తెలియజేస్తుంది. సంభాషణలో ఒక వాక్యాన్ని ప్రారంభించే ముందు కొన్ని సందర్భాల్లో ఈ పదాన్ని వాడతారు. (సోర్స్ : యూనివర్సిటీ ఆఫ్ చికాగో, డిజిటల్ డిక్షనరీస్ ఆఫ్ సౌత్ ఏసియా)
దీని దుంప తెగ. ఒక తిట్టు గురించి ఇంత వివరణా? అనుకోకండి. ఇక్కడ డిస్కషన్ డెప్త్ గురించి కాదు.. సోర్స్ గురించి. చికాగో యూనివర్సిటీలో కూడా ఈ పదానికి అర్థం లభించింది. అంటే తిట్లకు భాషకు ఏదో లింక్ ఉందన్నమాటే కదా! ఇంతకీ అర్థం ఏంటి అంటారా? తిట్లను అర్థం చేసుకోవాలిగానీ.. అర్థాలు అడగకూడదు.


ఆవేశంలో ఎవరినైనా నిందించడానికి వాడే పదాలని తిట్లు అంటారు.
తిట్లలో బూతులు దొర్లడం సహజం. కాని బూతు మాటలన్నీ తిట్లు కావు.
తిట్లు పీక్స్‌కి వెళ్లిపోతే బూతులవుతాయన్నమాట.
ఇక్కడ మనం మాట్లాడుకునేది కేవలం తిట్ల గురించే.
దట్టూ.. వల్గర్‌గా కాకుండా వెరైటీగా ఉండే వాటి గురించి మాత్రమే.
మన పురాణాల్లో తిట్లు ఉన్నాయి.
‘పొగతాగని వాడు ఏదో అయి పుట్టున’ని.. కన్యాశుల్కం కూడా తిట్టింది.
కొన్ని తెలుగు సినిమా డైలాగులు.. చీవాట్లకు చిరునామాలు.
ఆ మధ్య ఒక సినిమాలో హ.. హ.. హాసిని.. ‘‘నాకు కొన్ని బూతులు నేర్పిస్తావా?’’ అని హీరోని అడగడం గుర్తుండే ఉంటుంది.
తిట్లు అడిగి మరీ నేర్చుకోవడం ఇప్పుడొక ట్రెండ్.
ఎప్పుడూ ఒకేలా తిట్టాలంటే.. తిట్టడానికి మీకు.. తిట్టించుకోవడానికి ఎదుటివాళ్లకూ బోర్ కొట్టదా? అందుకే మరి. కాస్త కొత్తగా.. ఇంకాస్త క్రియేటివ్‌గా తిట్టండి.


మేనరిజమ్ తిట్లు..
fishing-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaకొందరు ఎవరినైనా తిట్టాలంటే ఎప్పుడూ ఒకటే తిట్టుని వాడుతుంటారు. ఐదో తరగతి చదివేటప్పుడు మాకు ఆవు మాస్టారుండేవారు (ఆవు కథ చెప్పే టీచర్ కాదు.. వాళ్లింట్లో ఆవు ఉందన్నమాట) ఆయన వాడే ఒకే ఒక తిట్టు.. ‘ఓరి నీ పెళ్లాం మొగుడా’ అని. మొదట్లో తిట్టించుకోవడానికి బాగానే ఉండేది. రాను రాను.. బోర్ కొట్టింది. కాలేజ్‌కెళ్లాక ప్రిన్సిపాల్ కూడా ‘నీ ఫేసు’ అని ఒకే ఒక్క తిట్టు.. తిట్టి తిట్టి బోర్ కొట్టించాడు. అప్పటి నుంచే మొదలైంది ఈ అన్వేషణ.. ఆలోచన. కొత్తగా తిట్టలేమా? అని. అప్పుడే తిట్ల దండకం మొదపూట్టారు ‘హాస్య బ్రహ్మ’ జంధ్యాల. ఆయన సినిమాల్లో చాలా వెరైటీ తిట్లు ఆయన కనిపెట్టి తిడుతూనే చక్కిలిగిలి పెట్టారు. ఆ ఎఫెక్టే అనుకుంటు. ఈ మధ్య ఇంకా కొత్త తిట్లు వినిపిస్తున్నాయి.

తింగరి తిట్లు..
తిట్లలో.. ఆడాళ్ల తిట్లు.. మగాళ్ల తిట్లు ఉంటాయి. అమ్మాయిల తిట్లు.. హాట్ హాట్ పిజ్జాలా ఉంటే.. అబ్బాయిల తిట్లు.. ‘పచ్చి’ మిరపకాయ బజ్జీలా ఉంటాయి. వాటిని సెన్సార్ వారికి వినిపిస్తే ఆలోచించకుండా ‘ఎ’ సర్టిఫికెట్ ఇస్తారు. అందుకే వాటిని వదిలేద్దాం. దూకుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత.. ‘ఒబే సాలా’ అని కాస్త వెరైటీ కోసం ట్రై చేస్తోంది యూత్. ఇవి పాత తిట్లే.. అయినా ప్రొనౌన్సియేషన్‌ని కొత్తగా వాడడమే వెరైటీ. అమ్మాయిలను కామెంట్ చేయడానికి అబ్బాయిలు పెద్దగా ఆలోచించకుండానే చీవాట్లు దొరుకుతున్నాయి. తెలిసిన అమ్మాయి కాస్త మోడ్రన్‌గా కనిపిస్తే ‘‘తెల్సులేమ్మా.. తెల్సు. నువ్వు ఇంట్లో సీతామహాలక్ష్మీ.. వీధిలో షీలాకీ జవానీ..’’ అని కామెంట్ చేస్తున్నారు.


ఆడ‘బిల్లా’లు
bowbow-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఈ కాలం అమ్మాయిలు.. ఆడపిల్లలు కాదు.. ఆడ‘బిల్లా’లు.
‘‘బీపీ అంటే ఇలా ఉంటుందా సిద్ధూ? దగ్గరి నుంచి చూడడం ఇదే ఫైస్ట్ టైమ్’’ అని అమాయకత్వం ఒలకబోస్తూనే..
‘‘సచ్చినోడు.. ఆడ్ని.. కోసి కారం పెట్టాలి’’ అని మాస్ పటాస్‌లా పేలిపోతున్నారు కూడా. అంటే ఇంట్లో సుబ్బులు.. వీధిలో పబ్బులు.. కాలేజ్‌లో.. కే విశ్వనాథ్.. క్యాంటిన్‌లో కే రాఘవేంవూదరావు సినిమా హీరోయిన్ల టైప్ అన్నమాట.
తెలుగు బ్లాగులో ఒకాయన కొన్ని వెరైటీ తిట్లు పోస్ట్ చేశాడు. అది చదివిన ఒక అమ్మాయి ‘‘నైట్ టైమ్ కరెంటు పోయినప్పుడు చాలా కోపం వస్తోంది. ఆ ఎలక్షిక్టిసిటీ డిపార్టుమెంటు వాళ్లని తిడదామంటే సరైన తిట్లు దొరక బాధపడుతున్న. సరైన టైమ్‌లో మంచి హింట్స్ ఇచ్చారు’’ అని కామెంట్ రాసింది.

పిసినారి తిట్లు..
అంటే.. పిసినారిని తిట్టేందుకు వాడే తిట్లు. ఈ ప్రపంచంలో వీరికి ఉన్నన్ని తిట్లు.. ఇంకెవరికీ ఉండవు. బహుశా.. జంధ్యాల ఇన్‌స్పిరేషన్‌తోనే ఇవన్నీ పుట్టుకొచ్చాయనుకుంట.
- కాకి నోట్లోంచి బ్రెడ్‌ముక్క లాక్కునే అంట్ల కాకి
- యాక్సిడెంట్ అయితే 100కి మిస్డ్ కాల్ ఇస్తావా? 108ని లిఫ్ట్ అడుగుతావా?
- బూట్ పాలిష్ కుర్రాడిని డిస్కౌంట్ అడిగావట కదా?!
- అక్షయ పాత్ర ఇచ్చినా అడుక్కుతింటావ్!
- చీపురు కూడా నీకు చీప్‌ది కావాలా?
- తుఫాన్‌లో తువాలు పోయిందని ఫీల్ అయ్యే ఫేస్ నీది.
- ఏసీ కోసం ఏటీఎమ్‌కి వెళ్లి బ్యాలెన్స్ ఎక్వయిరీ చేస్తావ్

అమాయకులకు
funny-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఈ తిట్లు అమాయక చక్రవర్తులకు అంకితం.
- అక్వేరియమ్‌లో చేపలు పట్టే ఫేసు
- ఏటీఎమ్‌లో పాన్‌కార్డ్ పెట్టి గీకావట కదా
- విమానం ఎక్కిస్తే.. కర్చీఫ్ వేసి సీటు బుక్ చేసుకుంటావా?
- మంచు కరిగించి.. మంచి నీళ్లని అమ్మే అవతారం
- మంచుతో చేసేది మంచూరియా అనుకుంటావా?
- ఆకలికి పురుగుల మందులో చక్కెర వేసుకుని తాగేవ్
- రాగి సంకటి అంటే రాగి తీగల్తో.. చేస్తారనుకుంటాడు
- పైరసీ సీడీలు అమ్ముకోరా అని ఐడియా ఇస్తే ఆరోగ్య శ్రీ యాడ్స్‌ని పైరసీ చేస్తావా?
- యూ ట్యూబ్‌లో.. ట్యూబ్‌లతో పాటు టైర్లు కూడా దొరుకుతాయట.
- హార్డ్‌డిస్క్ క్లీన్ చేయమంటే.. సర్ఫ్ ఎక్సెల్ వేసి నానబెడతావా..
-బ్లాక్‌లో టికెట్ కొన్నానంటే.. సినిమా కలర్ కదా అంటావా?...

దివాలా.. తికమక..
ఈ తిట్ల క్రెడిట్ వ్యాపారం చేసి దివాలా తీసినవారికి దక్కుతుంది. డల్‌గా కూర్చున్నవారిని.. సరాదాగా తిట్టాలంటే ఇవే కరెక్ట్. ‘రెండో ఫ్లోర్‌లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసినవాడిలా అలా పెట్టావేంట్రా ఫేసు..’ ఇలా అన్నమాట. ‘పంజాబ్‌లో సెలూన్ షాప్ పెట్టినట్లుంది నీ వ్యవహారం..’, ‘హిమాలయాల్లో ఐస్‌క్షికీమ్‌లు అమ్ముతా నంటావేంట్రా?’ ఇవన్నీ దివాలా తిట్లన్నమాట. ‘అమావాస్య అర్థపూరాతి కరెంటు పోయినప్పుడు.. నల్ల కూలింగ్ గ్లాస్ పెట్టుకుని.. మాడిపోయిన మసాలా దోసె తినే రకం నువ్వు’ ఇదో తికమక రకం తిట్టు. ‘కుక్క వెంటపడుతుంటే పరుగెత్తకుండా.. సెల్‌ఫోన్‌లో వొడాఫోన్ సిమ్ తీసేసే అటూ ఇటూ చూస్తాడు వాడు.. ’ ఇది ఇంకోటి.

పాంచ్ పటాకా
1 పాలకూర పప్పు..
2. బీడు బడిన బ్లేడు
3. రైమ్స్‌ని రీమిక్స్ చేసే ఫేసు
4. విగ్గుకి సెలూన్‌లో కటింగ్ చేయించే ఫేస్
5. కట్టింగ్ షాప్‌లో కత్తెర కొట్టుకొచ్చే రకం



Take By: T News


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, Tags: bandh in Telanagana, schools closed, Telangana Comedy, Zindagi, Telangana Zindagi

Read more...

Striking pro-Telangana teachers to resume duties soon

Telangana Teachers JAC chairman and Member Legislative Council B. Mohan Reddy holding talking with the members in front of Chief Minister's Office in secretariat after their talks with Education Minister failed on Thursday in Hyderabad. Photo: Mohammed Yousuf 
Telangana Teachers JAC chairman and Member Legislative Council B. Mohan Reddy holding talking with the members in front of Chief Minister's Office in secretariat after their talks with Education Minister failed on Thursday in Hyderabad.
 
The pro-Telangana teachers, who have been participating in the general strike in support of the separate statehood demand, on Sunday said they would resume their duties, but also continue to campaign for the cause. 

“We have given some relaxation to our fight for separate statehood. Keeping in view the future of students, we will attend to our duties. We are not worried about our salaries,” leaders of pro-Telangana teachers’ unions told reporters. 

They said, they would soon announce the date about the resumption of duties. 

The State Secondary Education Minister K Parthasarathi has earlier asserted that the government would take steps as per rules to see that the educational institutions resumed functioning. 

Taking a tough stand on the issue, Primary Education Minister S Sailajanath also said that the government would take action as per rules to ensure that both government and private schools resumed functioning. 

Protesting against the prolonged closure of educational institutions, parents associations here have been demanding that the schools and colleges be reopened in the interest of the students. 

The parents also met Chief Minister N Kiran Kumar Reddy last week, urging him to take steps towards the resumption of educational institutions. 

The leader of Madiga Reservation Porata Samiti (MRPS), which campaigns for categorisation of scheduled castes and for protection of interests of various other marginalised sections, M Krishna Madiga, held a protest here demanding that educational institutions be exempted from the ongoing general strike in the region in support of separate statehood demand. 


 

Read more...

Telangana bandh, but schools open, buses on road

Hyderabad:  Activists have cancelled a rail roko plan and called for a complete shut-down of the Telangana region today. But early on Monday, public transport is running and many schools are open.

This despite the state government revising an earlier ultimatum to schools to remain open from today or face derecognition; Expecting buses and autorickshaws to be off the road as a result of the bandh call, the government had told schools they would need to remain open from Tuesday on. The Chief Minister had earlier sent a stern order to schools to remain open from Monday or face action.

The pro-Telangana groups, led by the Telangana Rashtriya Samiti (TRS), want a separate Telangana state carved out of Andhra Pradesh and have been protesting for over a month now. This has hit students, with schools in the region, that includes Andhra Pradesh capital Hyderabad, remaining closed for days as a result of the protests and bandh calls.

The activists had earlier planned to continue a rail roko on Monday, but changed that to a call for a total bandh in Telangana districts after stringent police action forced them to hold fewer protests at railway stations.
 
Train services, however, remained largely paralysed over the weekend as the railway authorities had already cancelled or diverted many trains.

State transport buses drove out of their depots only on Sunday after staying off the road for nearly a month.
 
The government has imposed Section 144 in Hyderabad till Diwali on October 26.



Take By: NDTV


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, Tags: bandh in Telanagana, schools closed

 

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP