Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Saturday, December 8, 2012

Bollywood's enduring 786 connect ..Coolie,Qaidi,Khiladi

Mumbai, December 07:

 
The number 786, revered in Islamic culture, has found prominence in Bollywood over and over again -- remember Amitabh Bachchan's 'Billa No.786' in "Coolie" and Shah Rukh Khan's 'Qaidi No.786' in "Veer-Zaara". It returns to the screen with Akshay Kumar's "Khiladi 786".

The number is said to be the total value of the letters 'Bismillah al-Rahman al-Rahim' (in the name of Allah, the compassionate, the merciful), according to one Arabic system of numerology. 

In Bollywood, quick to pick on what strikes an emotive note with superstitious viewers, 786 has been used either as a connotation for a character's invincibility or to denote how a truly god-blessed soul overcomes tough times.

In reality, however, the number is just a "ritualistic reference"; no more than that, says Firoz Bakht Ahmed, teacher and community worker.

"There is no doubt this number, 786, remains a holy number in the subcontinent, but it started as a trend. And now it has common acceptance.

"It is not some kind of force to reckon with. It just has a face value and has a ritualistic reference to it, just like there is an Om, a Trishul and a Swastika... it is no more than that," Ahmed, a grandnephew of Maulana Abul Kalam Azad, told IANS.

"It is just indicative of a belief. Like Sikhs say 'Wahe guru' to save themselves from evil, many people use 786 for the same reason. It doesn't mean it is god in itself and nothing can happen to you," he explained.

But for Bollywood filmmakers, still enough to forge that emotional connect.

In the 1975 film "Deewaar", Amitabh Bachchan's character Vijay Verma carried a '786' billa with him in his pocket all the time. In the 1983 film "Coolie", the magic carried through and the megastar's character Iqbal Khan sported 'billa no. 786' on his uniform.

Obviously, the number's mystical powers were woven into the story.

"786 - in 'Deewaar', the 786 billa in his coat pocket saved him when he was shot at... when it dropped out in the climax, he was shot and died. In the 'Coolie' climax, the 'chaadar' draped over his body though shot at, saved him," Big B had once shared with his fans on Twitter.

In a transference from the reel to the real, many fans believed that it was 786 that saved Amitabh from his near-fatal accident on the sets of "Coolie". Thereafter, the number gained immense popularity in the country.

Film historian SMM Ausaja notes: "The number gained popularity after its intelligent use in Yash Chopra's 'Deewaar', and subsequently it attained a cult status in the socio-cultural fads. In fact, eight years later in 1983, the number re-emerged in 'Coolie' - a film which completed a mind-boggling 75-week run across major metros."

"Amitabh sported this number on his badge. Even the logo of the film had this number in one 'O' of Coolie. We also saw a pacemaker with this number in Ketan Desai's 'Allah Rakha' (1986). Not just car number plates, even mobile phone numbers bearing these digits are charged a premium by the operators," he added.

There are other examples too.

Chiranjeevi sported the number in the Telugu film "Khaidi No.786", while Shah Rukh's character Veer Pratap Singh in "Veer-Zaara" also bore the prisoner number 786. The registration number of Ajay Devgn's car in the movie "Once Upon A Time In Mumbaai" was MRH 786.

The tradition continues with the upcoming "Khiladi 786", in which action star Akshay Kumar apparently has '786' etched on the destiny line of his palm.

"It denotes that Akshay's character Bahattar Singh has 'Allah ki rahmat' (Allah's blessings) and how when he gets bruised, there is some upheaval all around. There is only an undertone of the number in the film, it has not been exaggerated," Rakesh Upadhyay, the film's creative producer, told IANS.

Do filmmakers use it as a matter of superstition?

"It is not a superstition, it's an auspicious number in the Islamic context; therefore when you have a Muslim character, associating this number with any scene or incident enhances its impact," said Ausaja.



Read more...

Psy slammed for spewing anti-American hate prior to `Gangnam Style` fame

London, December 08:
Psy, who’s song ‘Gangnam Style’ is the most-watched YouTube video of all time with over 900 million views, may be about to lose much of his popularity in the U.S, it has been revealed.

It has just come to light that the artist used to rap about “slowly and painfully” killing American soldiers and their families.

The performer has also apologized for his words in 2004.During an anti-American protest in Seoul in 2002 Psy, smashed a model American tank live on stage. He first holds the tank above his head, before throwing it to the floor and violently breaking it up with a microphone stand.

The demonstration happened during strong anti-American sentiment in the country after a 50-tonne U.S. armored vehicle killed two 14-year-old South Korean girls, Shim Mi-seon and Shin Hyo-sun, on their way to a birthday party.

Sergeants Mark Walker and Fernando Nino were in charge of the vehicle at the time of the accident and were charged with negligent homicide.

American military officials refused requests for the soldiers to be tried in South Korean courts.

When the two men were found not guilty by a U.S. military court in February 2002, it ignited massive anti-American protests. The memory of those two girls is commemorated annually in South Korea.

Then, two years later, a protest concert was held in Seoul after the killing of Kim Sun-il, a South Korean missionary and translator. He was beheaded by militants in Iraq after his country sent 3,000 troops to the region.

At this 2004 anti-war event, a group of musicians, including Psy, performed Dear American, a protest song written by Korean rock band N.E.X.T.

When it came to Psy’s turn he rapped about “killing those f***ing Yankees who have been torturing Iraqi captives.”

“Kill their daughters, mothers, daughters-in-law and fathers,” the Daily mail quoted him as saying.

Read more...

Pakistani Taliban creates Facebook page to recruit

Islamabad, December 08:
The banned Tehrik-e-Taliban Pakistan have created a Facebook page to recruit persons to write for a planned quarterly magazine and to work on tasks like video editing and translation.

The Umar Media TTP page, which has nearly 290 likes, has a message posted on November 22 seeking writers for "Ahyah-e-Khilafat", which is described as the "official quarterly magazine" of the Tehrik-e-Taliban Pakistan.

"Dear brothers and sisters, 'Pen is mightier than the sowrd (sic)'. Now you have a chance to use this mighty weapon," the message says.

Prospective contributors can write "on topic of your choice, or on jihadi current affairs, history, Islamic movements, plight of ummah, etc etc", the message adds.
An earlier message posted in October states that "Umar Media is proud to announce online jobs oppertunities (sic)".

The job "discription (sic) is video editing, translations, sharing, uploading, downloading and collection of required data".

The earlier message includes an email ID for contacting the Taliban and asks people to spread news about the Facebook page as the account may be deleted.
US-based private intelligence organisation SITE too said the Pakistani Taliban use Facebook as "a recruitment centre".

In a statement, SITE said: "Through its official media arm, Umar Media, the TTP has taken to Facebook to recruit contributors for their media work and the group's forthcoming publication 'Ayah-E-Khilafat' (Sign of the Caliphate)."

The TTP, currently led by Hakimullah Mehsud, has been behind scores of bombings and suicide attacks, a majority of them against the security forces, that have killed thousands in the past five years.

In October, the TTP claimed responsibility for an attempt to assassinate teenage rights activist Malala Yousufzai, who is being treated in a British hospital after being shot in the head.

Read more...

Best Cartoons - T News

Read more...

కాసేపు హీరో మరికాసేపు జీరో

తీవ్రమైన అసహనం... అశాంతి. కాసేపు తనకు తానే గొప్ప... మరి కాసేపటిలో తీవ్రమైన న్యూనతాభావం కలిసి టీనేజిలోకి ప్రవేశించిన వారి మానసిక పరిస్థితిలో సంచలన మార్పు వస్తుంది. టీనేజర్ల అంతరంగమేమిటో అవలోకిద్దాం.

టీనేజ్‌కి ముందు పిల్లలు తమ తల్లిదండ్రులు అందించిన సహాయ సహకారాల మీద పూర్తిగా ఆధారపడతారు. అయితే టీనేజ్‌లోకి ప్రవేశించిన తర్వాత ఇప్పుడు తమ వ్యక్తిత్వం మీద నిలబడాలనే తపనతో తల్లిదండ్రుల సహాయాన్ని స్వీకరించటానికి ఇష్టపడరు. అదే సమయంలో తమకు తాము అడ్జెస్ట్ కావటమూ చాతకాదు.

ఎవరిని నిందించాలో తెలియక, అసలు కారణం అంతుపట్టక సహాయానికి రాబోయిన తల్లిదండ్రుల మీద విసుగు చెందుతారు.

పైగా వీళ్ళను సినిమాలలోనూ పత్రికలలోనూ కనిపించే ప్రకటనలు ఈ దుస్తుల్ని ధరించు, ఆ సబ్బును వాడు, ఈ చెప్పులను వేసుకో, ఇలా ప్రవర్తించు, అలా ప్రవర్తించు అంటూ రెచ్చగొడుతుంటాయి.

ఆ బాపతు ప్రకటనలు అందించే అంచనా లకూ వాస్తవ జీవితంలో లభించే సౌకర్యాలకూ పొత్తు కుదరకపోవటం కూడా వాళ్ళు బోరు చెందటానికి ఒక కారణంగా ఉం టుంది.
ఇది నాణానికి ఒకవైపు మాట!

రెండో వైపున -
వాళ్ళు ఇప్పుడిప్పుడే బాల్యంలోంచి యవ్వనంలోకి అడుగు పెడుతుంటారు.
ఎంతో వైవిధ్యంతో కూడుకున్న జీవితాను భవాలు ఎదురుగా ఉంటాయి.

కాలేజీకి వెళ్ళటం, ఫలానా కోర్సు చదవటం, చదువులో లేక ప్రేమలో తోటివాళ్ళతో పోటీ, మనస్సును ఆకట్టుకునే క్రీడా ప్రపంచం, ఉద్వేగాల్ని వశీకరించుకునే సినిమా ప్రపంచం, వీటన్నిటి మధ్యా ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు.

ఒక్క క్షణాన తమకు తాము ఎంతో ప్రాముఖ్యత కలవాళ్ళుగా భావిస్తారు. మరుక్షణమే తమనెవరూ పట్టించుకోవటం లేదని బాధ చెందుతుంటారు.

భవిష్యత్తులో తానేదో సూపర్‌స్టార్ అయిపోవా లనీ, గొప్ప క్రీడాకారుడు కావాలనీ ఆశలు పెంచుకుంటారు. అనుకోకుండా ఎక్కడ నుంచో ఆస్తి వచ్చి పడుతుందని కలలు కంటుంటారు.
కానీ వాటిలో ఏ ఒక్కటీ ఎన్నాళ్ళు గడిచినా జరగవు. (ఏడాది రెండేళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో ఎక్కువ కాలమేనన్న సంగతి మర్చిపోవద్దు!) ఫలితంగా జీవితం ‘బోర్’ అనిపిస్తుంది.
టీనేజర్స్ మీద తోటివాళ్ళ ప్రభావం అధికంగా ఉంటుందన్న సంగతి ముందే చెప్పుకున్నాం.

తోటివాళ్లు తనను మెచ్చుకోవాలని ఉంటుంది లోలోపల. కానీ వాళ్ళు తనను లెక్కచేయటం లేదనిపించినప్పుడు, నిర్లక్ష్యం చేస్తున్నారనిపించి నప్పుడు వాళ్ళు బోర్‌గా కనిపిస్తారు.
పిల్లలు స్కూలు బోరు కొడుతోందని అంటున్నారంటే స్కూలులో వాళ్ళు రాణించలేక పోతున్నారనీ, చదువులో వెనకబడుతున్నారనీ అర్థం. అక్కడ వాళ్ళకు పాఠాలు సరిగ్గా అర్థం కావటం లేదనో లేక మరేదో అసౌకర్యానికి ఫీలవుతున్నారనో అనుకోవాలి.

చాలా అరుదైన సందర్భాలలో మాత్రం కొందరు బ్రిలియంట్ స్టూడెంట్స్ తమ తెలివితేటలకు తగ్గ చదువు స్కూలులో లభించక పోయినా బోరు చెందుతారు.

కారణం ఏమైనప్పటికి టీనేజర్లలో బోర్ ఫీలింగ్‌ను గమనించి వారికో వ్యాపకం కల్పించే ప్రయత్నం చేయాలి. లేకపోతే వారిలో క్రమేపి నిరాశ ఏర్పడే ప్రమాదముంది. మొత్తం మీద టీనేజర్ల అంతరంగం అంతా పలు ఆలోచనలతో నిండి స్థిరంగా ఉండదు. వారి అంతరంగాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు.

Read more...

ప్రభుత్వ సర్వీసులో నెలకు 3 లక్షలు


ఎల్.ఐ.సి డెవలప్‌మెంట్ ఆఫీసర్
ప్రభుత్వోద్యోగంలో వేతనాలు స్థిరంగా ఉంటాయి. ఎంత పని చేసినా అంతే వేతనం కానీ ఉద్యోగభద్రతకు గ్యారంటీ లేదు ఈ రెండింటినీ మేళవించి జీవిత భీమా సంస్థ (ఎల్.ఐ.సి) నేటి యువతకు గొప్ప అవకాశం కల్పిస్తోంది.
-నెలకు 2.5 లక్షల ఇన్సెంటివ్ * నెలకు 50 వేల ఆఫీసు వేతనం * ఎంతమంది ఏజెంట్లనైనా నియమించవచ్చు * బ్రాంచీలో సీనియర్ డివిజనల్ మేనేజర్ వరకు ఎదగవచ్చు * ప్రపంచ అగ్రగామి సంస్థలల్లో ఉద్యోగం * కొద్ది సంవత్సరాలలోనే కారు యోగం * బిజినెస్ సామర్ధ్యాన్ని బట్టి ఏకంగా అమెరికా దేశంలో గౌరవ పురస్కారాలు * నిధులు ఖర్చుకాని నిచ్చెన వంటి వ్యాపారం * మీ ఆఫీసుకు మీరే ‘బాస్’.

ఇలా ఇన్ని ప్రయోజనాలు, ఆకర్షణలు గల కెరీర్ ఏదైనా ఉందా అంటే ఎల్‌ఐసి అప్రంటిస్ డెవలప్‌మెంటు ఆఫీసర్ మాత్రమేనని చెప్పాలి. ప్రభుత్వ సర్వెంట్ల వలే నెలవారీ జీతాలకై ఎదురుచూడకుండా నెల నెలా మొత్తం ఇన్సెంటివ్ అందుకునే అత్యుత్తమ కెరీర్ అప్రంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్. అయితే ఎ.డి.ఓ కెరీర్‌లో ప్రవేశించిన అభ్యర్ధులు ఎవరైనా ఎదురుగా ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి ‘శ్రమకోర్చే తత్వం’ ఉండాలి. ఏదో నాలుగు ఫైళ్ళు రాసేస్తే నా జీతం నాకు ఠంచనుగా వస్తోందిలే అనే ధోరణి వదిలి, నలుగురు దగ్గరికి వెళ్ళి ఇన్సూరెన్స్‌ను నచ్చచెప్పే విధులకు స్వాగతం పలికితే నిజంగా ఆకాశమే హద్దు... అని చెప్పటంలో అతిశయోక్తిలేదు. ఇప్పటికే వేలాదిమంది డెవలప్‌మెంటు ఆఫీసర్లు మన కంటికి ఎదురుగానే తిరుగుతూ మనతోనే లక్షలాది రూపాయలు ప్రీమియంలు కట్టిస్తూ దర్జాగా కెరీర్‌లో దూసుకుపోతున్నారు. మరి ఇటువంటి అవకాశం తెలియని వాళ్ళూ ఉన్నారు. తెలిసేసరికి అంతంత మాత్రం ఆదాయంలో చేరిన వృత్తిలో పది, పదిహేనేళ్ళు ప్రయాణంచేసి ఉంటారు. ‘యస్... నాకు అంతులేని సంపదకావాలి? అందరూ నా గురించి చర్చించుకునేలా నా జీవితం ఉండాలని’ కోరుకునే ‘కసి... కృషి’ గల యువతీ యువకులకు ఎ.డి.ఓ.పోస్టులు స్వాగతం పలుకుతున్నాయి.

వృత్తి స్వభావం
ఎల్.ఐ.సి. పాలసీ విక్రయం జరుపటంలో పెద్దన్న పాత్ర పోషించేలా పర్యవేక్షణ బాధ్యతలు గల ఉద్యోగం అప్రంటిస్ డెవలప్‌మెంటు ఆఫీసర్. ఈయనకు ప్రధానంగా 5 రకాల విధులు ఉంటాయని చెప్పవచ్చు. 1. ఏజెంట్లను నియమించుకోవటం 2. ఏజెంట్లకు పాలసీలు ఆకర్షించేలా శిక్షణ అందించటం 3. తన ఏజెంట్ల నుంచి వచ్చే పాలసీదారులకు అవసరమైన ఎల్.ఐ.సి సేవలు అందించడం. 4. నిర్దేశిత బ్రాంచీ పరిధిలో వీలయినంత వరకు పర్యటిస్తూ అత్యధిక పాలసీలు చేయించటం. 5. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ లేదా ఇతర అంశాలు మీరయితేనే బాగా చెప్పగలరని ఏజెంట్లు కోరినప్పుడు ఎ.డి.ఓ.లు తప్పకుండా వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా ఎటు చూసినా ఎల్.ఐ.సి పాలసీ విక్రయం చుట్టూనే తిరిగేలా అప్రంటిస్ డెవలప్‌మెంటు ఆఫీసర్ విధులుంటాయని చెప్పవచ్చు. నిర్దేశిత బ్రాంచీ ఎల్.ఐ.సి కేంద్రంగా అప్రంటిస్ డెవలప్‌మెంటు ఆఫీసర్లు ఏడాది టార్గెట్లకు సిద్ధమయి ముందుకు పరుగెత్తాల్సి ఉంటుంది. ఎవరు ముందుగా వెళ్తారో, ఎవరు ఎంత త్వరగా పరుగులు పెడ్తారో వారే పాలసీల్లోనే కాదు ఇన్సెంటివ్ తీసుకోవటంలోను ప్రథమస్థానంలో ఉంటారు.

తొలి ఏడాది టార్గెట్
అప్రంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ఎంపికయిన అభ్యర్ధులకు 3 నెలలు శిక్షణ ఉంటుంది. 15 రోజులు ఎల్.ఐ.సి బ్రాంచీ కార్యాలయ పాలసీల, కరస్పాండెన్స్, 45 రోజులు ‘పాలసీ క్రాక్’ చేయటం - ఏజెంట్ల నియామకం, ఇతర అంశాలన్నింటిపై క్లాస్‌రూం శిక్షణ, మిగతా 30 రోజులు ఫీల్డ్ లెవల్ పాలసీ సేల్స్‌పై ‘డోర్ టు డోర్’ ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది.. అనంతరం ఎంపికయిన డివిజన్‌లో ఏదేని ఎల్.ఐ.సి బ్రాంచీ కార్యాలయానికి ఎ.డి.ఓ.ను అటాచ్ చేస్తారు. తొలి ఏడాది లక్ష్యంతో కనీసం 35 మంది ఏజెంట్లను నియమించుకోవాలి. 450 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏజెంట్ల ద్వారా కొత్తగా చేయించాలి. ఈ పాలసీల మొత్తం ప్రీమియం రూ.12 లక్షలు ఉండాలి. ఇక్కడ టార్గెట్‌ను మించి ఎల్.ఐ.సి బిజినెస్‌ను ఇవ్వవచ్చు. ఇంకా ఎల్.ఐ.సి ఏజంట్లను నియమించుకోవచ్చు. ఏడాది టార్గెట్ పూర్తి చేయటం తప్పనిసరి. ఏడాది కాలం తర్వాత అప్రంటిస్ డెవలప్‌మెంటు ఆఫీసర్‌ను డెవలప్‌మెంటు ఆఫీసర్‌గా పిలుస్తారు. ప్రతిఏటా తన ఏజెంట్ల చేత లేదా నూతన ఏజెంట్ల చేత నిర్దేశిత మొత్తంలో ఎల్.ఐ.సి పాలసీ బిజినెస్ అందించాల్సి ఉంటుంది.

ప్రారంభ వేతనం
అప్రంటిస్ పీరియడ్‌లో రూ.20 వేల వరకు స్టయిఫండ్‌ను ఎ.డి.ఓ అభ్యర్ధులు పొందవచ్చు. ఈ వ్యవధి దాటగానే ప్రతినెల రూ.23 వేల వరకు వేతనం అందుకుంటారు. ప్రొబేషనరీ డెవలప్ మెంటు ఆఫీసరు వేతన స్కేలు రూ.11,535 - 28,865 , ఇతర అలవెన్సులు డెవలప్‌మెంటు ఆఫీసర్ అభ్యర్ధులు పొందవచ్చు. తొలి రోజులలోనే రుణ సదుపాయంతో టూ వీలర్ వాహనాన్ని అప్రంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పొందవచ్చు. బిజినెస్ పెర్ఫామెన్స్‌ను బట్టి అనేక రకాల రుణాలు, సదుపాయాలు ఈ ఉద్యోగ అభ్యర్ధులందరికీ ఎల్.ఐ.సి. సంస్థ సమకూరుస్తోంది.

బ్రాంచీ ఆఫీసర్‌గా అవకాశం!
డెవలప్‌మెంటు ఆఫీసర్‌గా కెరీర్‌లో రాణిస్తోన్న అభ్యర్ధులు ఆసక్తి ఉంటే నిర్దేశిత విధానంలో ఎల్.ఐ.సి బ్రాంచీ కార్యాలయాల్లోని వివిధ కేటగిరి ఆఫీసర్ స్థాయిలో చేరవచ్చు. అయితే ఎ.డి.ఓగా కెరీర్ ప్రారంభించిన 100 మంది అభ్యర్ధులలో కేవలం 20 శాతం మంది మాత్రమే బ్రాంచీస్థాయి పోస్టులపై ఆసక్తి చూపుతున్నారు. కానీ 80 శాతం మంది డెవలప్‌మెంటు ఆఫీసర్‌గా ఏటా వచ్చే బిజినెస్ లక్ష్యాలను సునాయాసంగా చేరుకుంటూ అత్యధిక మొత్తంలో ఇన్సెంటివ్‌లు తీసుకుంటూ అదే డెవలప్‌మెంటు ఆఫీసరుగా కొనసాగుతు న్నారు. ఎల్.ఐ.సి బ్రాంచి పోస్టులవైపు వచ్చే అభ్యర్ధుల పదోన్నతులు ప్రోత్సాహకరంగా ఉంటు న్నాయి. అప్రంటిస్ డెవలప్‌మెంటు ఆఫీసర్ నుంచి డెవలప్‌మెంటు ఆఫీసర్, అసిస్టెంట్ బ్రాంచీ మేనేజర్ బ్రాంచీ మేనేజర్, సీనియర్ బ్రాంచీ మేనేజర్, డివిజనల్ మేనేజర్, సీనియర్ డివిజనల్ మేనేజర్ స్థాయి వరకు ఎదగవచ్చు. సీనియర్ డివిజనల్ మేనేజర్లు రెండు జిల్లాల్లోగల ఎల్.ఐ.సి బ్రాంచీ కార్యాలయాన్నింటికీ ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. సౌత్ సెంట్రల్ జోనల్ ఎల్.ఐ.సిలో 315 బ్రాంచీలలో 4 వేల మంది డెవలప్‌మెంటు ఆఫీసర్లు ఎల్.ఐ.సి పాలసీ బిజినెస్ చేస్తున్నారు. పదిమందిలో కలిసిపోయేలా, పది ప్రాంతాలకు వెళ్లడమంటే ఇష్టమైనటువంటి అభ్యర్ధులకు ఈ ఉద్యోగం బ్రహ్మాస్త్రమే !

నోటిఫికేషన్ వచ్చేసింది
613 ఖాళీలతో అప్రంటిస్ డెవలప్ మెంటు ఆఫీసర్స్ నోటిఫికేషన్ విడుదల యింది. సౌత్ సెంట్రల్ జోన్, హైదరాబాద్ పరిధిలోని 17 డివిజన్లలో 613 ఖాళీలకు ఆసక్తిగల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఈ పోస్టులకు పోటీపడవచ్చు. ఎంబిఎ మార్కెటింగ్ పిజిడిఇన్ మార్కెటింగ్ అభ్యర్ధులకు ప్రాధాన్యత కల్పిస్తారు. 21 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు గల అభ్యర్ధులు పోటీపడవచ్చు. రిజర్వేషన్ సదు పాయం గల అభ్యర్ధులకు గరిష్ట వయఃపరిమితిలో సడలింపు ఉంది. ఆన్‌లైన్ పోటీ పరీక్ష , ఇంట ర్వ్యూ ద్వారా అభ్యర్ధులను అప్రంటిస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఆన్‌లైన్ పోటీ పరీక్ష 2013, ఫిబ్రవరి 2 మరియు 3 తేదీలలో జరుగనుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు తేదీ 2012, డిసెంబర్ 22. ఇతర వివరాలకై http://www.licindia.in/careers.htm వెబ్‌సైట్‌లో సంప్రదించండి.

ఎల్‌ఐసి విశిష్టతలు
- ఎల్.ఐ.సిలో కేంద్ర ప్రభుత్వం 100% స్టాక్ హోల్డర్.
-ఎల్.ఐ.సి ఆస్తులు రూ.13.25 ట్రిలియన్‌లు
-243 ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రావిడెంట్ సొసైటీలను ఐక్యం చేస్తూ 1956లో ఎల్.ఐ.సి ఏర్పాటయింది.
-ఎల్.ఐ.సి హెడ్‌క్వార్టర్స్ - ముంబాయి
-8 జోనల్ ఆఫీసులు 113 డివిజనల్ ఆఫీసు లతో ఎల్.ఐ.సి దేశమంతటా ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.
-3500 సర్వీసింగ్ ఆఫీసులలో 2048 ఎల్‌ఐసి బ్రాంచీలు మిళితమై సేవలు అందిస్తున్నాయి.
-13,37,064 ఎల్.ఐ.సి ఏజెంట్లు, ఎల్.ఐ.సి.కి ఉన్నారు.

Read more...

కాకతీయ యూనివర్సిటీలో క్యాంపస్‌లో ర్యాగింగ్ బూతం కలకలం...

-బీఫార్మసీ విద్యార్థినిపై సీనియర్ల వేధింపులు
-ప్రిన్సిపాల్‌కు బాధితురాలు ఫిర్యాదు
-వీసీ, రిజిస్ట్రార్‌లను కలిసిన తల్లిదంవూడులు


కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ బూతం జడలు విప్పింది. అమాయకురాలైన ఓ దళిత విద్యార్థినిపై సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధింపులకు పాల్పడ్డారు. మానసిక వేదనకు గురైన బాధితురాలు ఈ చదువు తనకొద్దంటూ ప్రిన్సిపాల్‌తో మొరపెట్టుకుంది. తల్లిదంవూడులకు విషయాన్ని చేరవేసి తాను ఇంటికి వస్తున్నట్లు తేల్చి చెప్పింది.

ఈ సంఘటన కేయూలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ములుగు మండల కేంద్రానికి చెందిన శనిగరపు రమ్య కాకతీయ యూనివర్సిటీలోని బీఫార్మసీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. 20రోజుల క్రితం కళాశాలలో అడ్మిషన్ పొందిన రమ్య క్యాంపస్‌లోని పద్మాక్షి హాస్టల్‌లో ఉంటోంది. మొదట్లో సజావుగానే సాగినా సీనియర్ల పరిచయం రాను రాను వేధింపులకు దారి తీసింది. జూనియర్ అయిన రమ్యను సీనియర్లు ర్యాగింగ్ పేరిట మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు.

 ఆమెతో మిగతా విద్యార్థినుపూవరూ మాట్లాడొద్దంటూ హుకుం జారీ చేశారు. సున్నిత మనస్కురాలైన రమ్య ఆ బాధను తట్టుకోలేక చదువునే దూరం చేసుకోవాలని అనుకుంది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లింది. హాస్టల్‌లో సీనియర్ల వేధింపులు తాళలేక పోతున్నామని వెంటనే తన సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంది. లేకుంటే ఇక్కడ చదువు కొనసాగించడం కష్టసాధ్యమని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని తల్లిదంవూడులకు చేరవేసింది.

వీసీని కలిసిన తల్లిదంవూడులు
కూతురు రమ్యను హాస్టల్‌లో సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధింపులకు గురి చేసిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదంవూడులు వీసీ, రిజిస్ట్రార్‌ను కలిశారు. కూతురు రమ్య సున్నిత మనస్కురాలైనందున సీనియర్ల వేధింపులతో ఏదైనా అఘాయిత్యానికి పాల్పడే అవకాశాలు ఉన్న దృష్ట్యా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వెంటనే స్పందించిన వీసీ కళాశాల ప్రిన్సిపాల్, హాస్టల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లతో మాట్లాడారు. హాస్టల్, కళాశాలలో జరుగుతున్న విషయాలను చర్చించారు.

కొంత కాలంగా కేయూలో ర్యాగింగ్ అనే మాటలు వినిపించిన దాఖలాలు లేవని విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వీసీ సూచించారు. ర్యాగింగ్‌ను అరిక కొంత మంది ప్రొఫెసర్లతో కమిటీని వేసి భవిష్యత్‌లో ర్యాగింగ్ పేరు వినపడకుండా చూడాలని వీసీ ఆదేశాలు జారీ చేశారు.

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP