Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Monday, June 18, 2012

Kalam is people's president: Mamata


June 18:
Trinamool Congress chief Mamata Banerjee today described A P J Abdul Kalam as people's president and said she was hurt that he has decided not to contest the presidential elections.

"I have seen your statement that you are not contesting.

This news has hurt all of us deeply," she said in her latest Facebook post.
Describing Kalam as a 'people's president', she said that he had bridged the gap between high office and common people.

Take By: Sisat News

Read more...

Seven-year-old raped, murdered

The body of a seven-year-old girl, who was allegedly raped on Saturday night, was found in the Nellurhalli lake near Whitefield on the outskirts of the city on Sunday morning.

The police said that the girl had been raped allegedly by her father Basavaraju's acquaintance, Nagaraj, 28, a helper at a private workshop in Nellurhalli.

The victim's grieving mother, Mahadevi, said that the girl, a student of a government school, had gone to the Mariyamma temple near their house around 9 p.m. on Saturday after her dinner to collect the temple prasadam. 

It was then that she met Nagaraj, who offered her biscuits and sweets, took her to a location near the lake and allegedly raped her. 

The police suspected that the girl had become unconscious after being raped and was dumped into the lake by Nagaraj.

The victim is the third daughter of Mahadevi and Basavaraju, a manual labourer, who have been living in Nellurhalli for the past four years. 

Basavaraju originally hails from Sangapura in Raichur district.

Their eldest daughter, who is 10 years old, had seen her sister going with Nagaraj and informed her parents about it, said Mahadevi. 

When the girl did not return for a long time, the parents filed a missing complaint with the Whitefield Police around midnight. 

After filing the complaint, the parents continued their search for the girl overnight.
Early on Sunday morning, they found the body in the lake, said Mahadevi. 

She also said that they found many bottles of liquor near the lake. 

The shattered parents informed the police and the body was recovered from the lake at 9.30 a.m. on Sunday. The body was shifted to Lady Curzon Bowring Hospital for post-mortem. Meanwhile, Nagaraj, who had taken shelter in a shed nearby, was arrested by the police. 

He was taken to the Whitefield Police Station. Basavaraju said that they did not know Nagaraj well but he had visited them twice or thrice. 

Take By: The Hindu News

Read more...

No Muslim reservation – No vote


No Muslim reservation – No vote

 

Read Full News ------- Click This Link

 

http://www.siasat.com/english/news/no-muslim-reservation-%E2%80%93-no-vote

 

Read more...

Teacher tied up to tree for kidnapping minor girl


 
 
Kakinada , June 18:
A teacher working in Zilla Parishad High School in Pedapatnam Lanka village in Konaseema region was tied up to a coconut tree and roughed up by villagers on the charge of luring a minor girl with marriage and kidnapping her.



Based on the complaint lodged by girl's father, the Nagaram police registered a case and arrested him.


The police identified the teacher as Valluri Malleswerarao (32). Both the teacher and girl were caught while going on a motorcycle near a taxi stand in Ravulapalem in the early hours and brought back to the village.

The teacher had allegedly developed intimacy with the girl who was student of class X. The teacher was married and had two children. He would be produced before the court tomorrow, police said.

Read more...

భారత్ భేష్


కాబూల్, జూన్ 17: అఫ్గాన్ తాలిబన్ల నుంచి భారత్‌కు ఊహించని ప్రశంసలు దక్కాయి. ఈ ప్రాంతంలో భారత్ ప్రాముఖ్యమైన దేశం అని అఫ్గాన్ తాలిబన్లు కొనియాడారు. అఫ్గాన్‌లో భారీగా సైనిక ప్రమేయం పెరగాలని కోరుతున్న అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గలేదని, అగ్రదేశం డిమాండ్లను నిరాకరించిందని మెచ్చుకున్నారు. పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ సహకారంతో అఫ్గాన్‌లోని భారతీయులపై దాడులకు తెగబడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తాలిబన్ ఉగ్రవాద సంస్థ ఇలా ప్రశంసలు కురిపించడం గమనార్హం.

‘అఫ్గాన్ల ఆకాంక్షలు, సంప్రదాయాలు, స్వేచ్ఛ కోసం వారు పడే తపన భారత్‌కు బాగా తెలుసు. అమెరికాను సంతృప్తి పరచడం కోసం వారు తమ దేశాన్ని ఉపవూదవంలోకి నెట్టివేయడం అహేతుకం’ అని తాలిబన్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా రక్షణ కార్యదర్శి లియాన్ పెనెట్టా ఇటీవల భారత పర్యటనకు వచ్చి, విదేశీ సైనిక బలగాలు వైదొలగనున్న 2014 నాటికి అఫ్ఘాన్‌లో భారత్ విశేష పాత్ర పోషించాలని పట్టుబట్టారని, అయితే భారత్ అందుకు ఒప్పుకోకుండా ఆయనను ఉత్త చేతులతో తిప్పిపంపిందని ఒంటికన్ను ఉగ్రవాది ముల్లా ఒమర్ నేతృత్వంలోని తాలిబన్ సంస్థ పేర్కొంది.

భారత్‌లో మూడు రోజులు గడిపిన పెనెట్టా.. తమ భారాన్ని భారత్‌పై మోపి, అఫ్గాన్ నుంచి విదేశీ బలగాలు తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారని విమర్శించింది. అమెరికా నేతృత్వంలోని నాటో దళాలకు వ్యతిరేకంగా తాలిబన్లు పోరాటం కొనసాగిస్తున్నారు. 2001లో తాలిబన్ పాలకులను గద్దె దించిన నాటినుంచి ఈ పోరు కొనసాగుతున్నది. అమెరికా డిమాండ్లకు భారత్ తలొగ్గలేదని విశ్వసనీయ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందిందని తాలిబన్లు పేర్కొన్నారు. గొడ్డలిపెట్టును భారత్‌పై పెట్టాలని అమెరికా ప్రయత్నిస్తున్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు.


పోలియో ప్రచారంపై తాలిబన్ల నిషేధం

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఉత్తర వజిరిస్థాన్ గిరిజన ప్రాంతంలో పోలియో వ్యతిరేక ప్రచారంపై పాక్ తాలిబన్ ఉగ్రవాద సంస్థ నిషేధం విధించింది. ఈ ప్రాంతంలో అమెరికా డ్రోన్ దాడులు ఆపేవరకు పోలియో వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకుంటామని తాలిబన్ ఫ్యాక్షన్ గ్రూప్ కమాండర్ హఫీజ్ గుల్ బహదూర్ స్పష్టంచేశాడు.

Read more...

ఆంగ్లంలో హోం మంత్రి.. తెలుగులో రక్షణ మంత్రి!


పోలీసు కానిస్టేబుల్ ప్రశ్నాపవూతంలో అనువాద దోషం
తొలిసారిగా నెగెటివ్ మార్కులు.. సమీప జవాబులే కొన్ని ప్రశ్నలకు దిక్కు
20,429 పోస్టులకు ముగిసిన రాతపరీక్ష.. ఒక్క పోస్టుకు ఆరుగురు పోటీ

హైదరాబాద్, జూన్ 17 ():పోటీ పరీక్షల ప్రశ్నావూపతం రూపకల్పనలో అనువాద దోషాలు, కరెక్టు జవాబులేని ప్రశ్నలు.. రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకూ తప్పలేదు. 20,429 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షలో తప్పులు దొర్లాయి. 200 ప్రశ్నలతో రూపొందించిన ఈ ప్రశ్నావూపతంలో అక్కడక్కడా అచ్చుతప్పులు, అనువాద దోషాలు కన్పించాయి.

బుక్‌పూట్ సిరీస్ Aలో 30వ ప్రశ్న కింద ఇంగ్లిష్‌లో కేంద్ర హోం మంత్రి ఎవరు? అని అడిగి తెలుగు అనువాదంలో రక్షణ శాఖ మంత్రి ఎవరు? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఇచ్చిన సమాధాన ఆప్షన్లలో.. పీ చిదంబరం, ఏకే ఆంటోని అని ఇద్దరి పేర్లూ ఉండటం గమనార్హం. ప్రతివూపశ్నకు వరుసగా ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియంలో సమాధానం పక్కపక్కనే ఇచ్చినందున దేనిని ఆధారంగా తీసుకొని జవాబు గుర్తించాలో నిర్ణయించుకోలేక అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు.

బుక్‌పూట్ ప్రారంభంలో ఇచ్చిన సూచనల్లో 3 భాషల్లో చిన్న తేడాలుండవచ్చునని, అలాంటపుడు ఇంగ్లిష్ వెర్షన్‌నే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. దీనినిబట్టి బుక్‌పూట్ సీరిస్ Aలోని 30వ ప్రశ్నను కేంద్ర హోంమంవూతిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తెలుగు అనువాదంలో రక్షణ శాఖమంత్రి ఎవరు? అని స్పష్టంగా అడిగినందున తెలుగు మీడియం అభ్యర్థులు జవాబుగా ‘ఆంటోనీ’నే గుర్తించారు. మరి, బోర్డు ఈ ప్రశ్నకు ఏ జవాబును పరిగణనలోకి తీసుకుంటుందో తెలపాల్సి ఉంది.


200 ప్రశ్నలు గల ఈ రాత పరీక్షకు 200 మార్కులు కేటాయించారు. ఒక్కొక్క సరైన జవాబుకు ఒక మార్క్‌ను కేటాయించగా ప్రతి తప్పు జవాబుకు అర మార్క్‌ను నెగెటివ్ మార్కింగ్‌గా తీసివేస్తామని బోర్డు పేర్కొంది. పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.

ఒక్క పోస్టుకు ఆరుగురు పోటీ: 2011 అక్టోబర్ 31న పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా 4.28 లక్షల మంది రికార్డు స్థాయిలో దరఖాస్తు చేశారు. ఇంటర్ కనీస విద్యార్హత కావడం, పోస్టులు 20 వేల వరకు ఉండటంతో అభ్యర్థులు వెల్లువలా దరఖాస్తు చేశారు. అయితే శారీరక సామర్థ్య పరీక్షల్లో 1.28 లక్షల మంది మాత్రమే అర్హత సాధించారు. రాత పరీక్షకు ప్రతి పోస్టుకు ఆరుగురి చొప్పున పోటీపడ్డారు. ఈ పోస్టులకు ఇంటర్వ్యూ విధానం లేదు.

ప్రశ్నలకు సరైన జవాబులు కరువు!

రాత పరీక్షా ప్రశ్నాపవూతంలో మూడు, నాలుగు ప్రశ్నలకు ఖచ్చితమైన జవాబులు లేవు. దీంతో అభ్యర్థులు.. ఇచ్చిన ఆప్షన్లలో సరైన జవాబు కోసం అన్వేషించి కొంత సమయం పొగొట్టుకున్న తర్వాత సమీప జవాబులను గుర్తించాల్సి వచ్చింది. జీకే విభాగంలో ఆంధ్రవూపదేశ్‌లో ప్రస్తుతం ఉన్న మండలాల సంఖ్య ఎంత? అన్న ప్రశ్నకు రాష్ట్ర సెన్సెస్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రం లో ప్రస్తుత మండలాల సంఖ్య 1128.

అయితే ఈ ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్‌లో 1104 ఉంది. 2004-05 గణాంకాల ప్రకారం అధికార గెజిట్‌ను అనుసరించి 1104నే జవాబుగా గుర్తించాలి. అయితే పోటీ పరీక్షార్థులు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్‌లో తాజాగా ఉండేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి చాలామంది అభ్యర్థులు తాజా సంఖ్య 1128 కోసం వెతికారు.

ఇదేవిధంగా మెంటల్ ఎబిలిటీ విభాగంలో సిరీస్ ‘ఎ’ కోడ్‌లో 56వ ప్రశ్న ‘ఒక పనిని-ఎ 15 రోజుల్లో అదే పనిని బి-20 రోజుల్లో చేయగలిగితే ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు?’ అని ఉంది. దీనికి సరైన సమాధానం 8.57 రోజులు. అయితే ప్రశ్నాపవూతంలో ఇచ్చిన ఆప్షన్లలో 8.5 అని ఉంది.

Take By: T News

Read more...

వానొచ్చింది.. ఈడ్చికొట్టింది


Read Full News

Click This link

http://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=118708


Read more...

వేలంపాటకు చుక్కరాలదు లాటరీ లక్కే


నేడే నూతన ఎక్సైజ్ పాలసీ
ఆదాయం కోసం ఐదు శ్లాబుల నుంచి ఏడు శ్లాబులకు
మున్సిపాలిటీల్లో లైసెన్స్ ఫీజు పైపైకి
ఏసీబీ సహా ఏ కేసులున్నా అనర్హులే.. తెల్లరేషన్‌కార్డుదారులూ అంతే
ఐటీ రిటర్న్స్ తప్పనిసరి
ఎకై ్సజ్ పాలసీ ఇక ఏడాదికే పరిమితం

హైదరాబాద్, జూన్ 17 () కొత్త ఆబ్కారీ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేయనుంది. జూలై ఒకటో తేదీ నుంచి ఎక్సైజ్ కొత్త విధానం అమలు చేయాల్సి ఉన్నందున గత రెండు రోజులుగా ఎక్సైజ్ అధికారులు ఈ కొత్త విధానంపై చేస్తున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చింది. ఎక్సైజ్ కొత్త పాలసీలో ఇప్పటి వరకు ఉన్న బహిరంగ వేలం విధానానికి స్వస్తిపలికి స్థిర లైసెన్సు రుసుము(ఫిక్స్‌డ్ లైసెన్సు ఫీజు), లాటరీ పద్ధతిని ప్రవేశపెడుతున్నట్లు సమాచారం.

 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి కొత్త ఎక్సైజ్ పాలసీపై సోమవారం సాయంవూతానికి ఆన్‌లైన్ ద్వారా నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు తెలిసింది. ఈనెల 23వ తేదీన లాటరీ పద్ధతిలో మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్టు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.

కొత్త పాలసీ అమలు, మద్యం షాపుల ఎంపిక, తదనంతర నిబంధనల అమలుకు సంబంధించిన కార్యాచరణపై ఆదివారం ఎక్సైజ్ కమిషనరేట్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కొత్త పాలసీ ద్వారా మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండేందుకు ఈ మొత్తం వ్యవహారాన్ని ఆన్‌లైన్ ద్వారానే పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 ప్రస్తుతం విద్యార్థ్ధులు స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నట్లుగా వ్యాపారులు మద్యం షాపుల కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే భర్తీచేయడం, సంబంధిత జిల్లా అధికారులు కూడా ఆన్‌లైన్‌లోనే వాటిని పరిశీలించే అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో మద్యం సిండికేట్ల వ్యవహారంపై ఏసీబీ దాడులు జరిపి కేసులు నమోదు చేసిన నేపథ్యంలో కొత్త పాలసీ నోటిఫికేషన్‌లో అలాంటి కేసులున్న వ్యక్తులను అనర్హులుగా ప్రకటించడంతోపాటు తెల్లకార్డుదారులను కూడా మద్యం షాపు లు నడిపేందుకు అనర్హులుగా ప్రకటించనున్నారు.

మద్యం వ్యాపారం కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్నందున ఐటీ రిటర్న్స్ తప్పనిసరి చేసే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు రెండు సంవత్సరాలకు పరిమితమైన ఎక్సైజ్ పాలసీని ఇకపై ఒక ఏడాదికే పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కొన్ని మద్యం షాపులను రిజర్వు చేయాలన్న ప్రతిపాదన ఆదిలోనే అటకెక్కింది.

 2001 జనాభా లెక్కల ఆధారంగా మద్యం షాపులసంఖ్యను నిర్ధారించినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6596 మద్యం షాపులుండగా, వాటిలో కొన్ని మద్యం షాపులను ప్రయోగాత్మకంగా ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసేందుకు కేటాయించే అవకాశాలున్నాయి. గతంలో వేలం పాటల ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం చేకూరింది. కొత్త పాలసీ ద్వారా లాటరీ పద్ధతిన మద్యం షాపులను ఎంపిక చేస్తే ప్రభుత్వానికి ఆదాయం అంతంతమావూతంగానే వచ్చే అవకాశం ఉంది.

దీనికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఉన్న ఐదు శ్లాబుల సంఖ్యను ఏడు శ్లాబులకు పెంచే అవకాశం కనిపిస్తున్నది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో లైసెన్సు ఫీజులను పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఎక్సైజ్ విధానం వల్ల ఎమ్మార్పీ రేట్లు ఖాతరు చేయని వ్యాపారులు, మద్యం సిండికేట్లతో రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్టను కూడగట్టుకోవడం ఒక ఎత్తయితే, ఏకంగా హైకోర్టు నుంచి అక్షింతలు కూడా వేయించుకుంది. మరోవైపు ప్రస్తుత ఎక్సైజ్ విధానాన్ని ‘కాగ్’ కూడా తప్పుపట్టింది. దీంతో ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీపై మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది.

అయితే ఎక్సైజ్ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను వాన్‌పిక్ భూముల కేటాయింపులో సీబీఐ అరెస్టుచేయడంతో ఆయన మంత్రిపదవికి రాజీనామా చేశారు. దాంతో సీఎం కిరణ్ ఎక్సైజ్ శాఖ బాధ్యతలను విద్యాశాఖ మంత్రి పార్ధసారధికి అప్పగించారు. ఇప్పటికే రెండు దఫాలుగా సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం కొత్త ఎక్సైజ్ పాలసీ ముసాయిదాను ఖరారు చేసింది.

Take By: T News

Read more...

రక్షణ కల్పిస్తే నేతల గుట్టు విప్పుతా : తారా

హైదరాబాద్ : సెక్స్ రాకెట్ కేసులో నిందితురాలు తారాచౌదరి తనకు రక్షణ కల్పిస్తే అందరి పేర్లు బయటపెడతానని అన్నారు.

తనతో ఫోన్‌లో అసభ్యకరంగా మాట్ల్లాడిన రికార్డ్, ఎస్‌ఎమ్మెస్‌ల డాటా తన దగ్గర ఉందని ఆమే తెలిపారు. తనను అన్యాయంగా పోలీసులు తప్పుడు కేసులో ఇరికించి జైలు పంపారని తారాచౌదరి ఆరోపించారు.

 బంజారహిల్స్‌లోని తన ఇంటికి పోలీసు అధికారులు, ఎమ్మెల్యేలు అమ్మాయిలను తీసుకవచ్చి పార్టీలు చేసుకునేవారని ఆమే పేర్కొన్నారు.

Take by - T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP