రక్షణ కల్పిస్తే నేతల గుట్టు విప్పుతా : తారా
హైదరాబాద్ : సెక్స్ రాకెట్ కేసులో నిందితురాలు తారాచౌదరి తనకు రక్షణ
కల్పిస్తే అందరి పేర్లు బయటపెడతానని అన్నారు.
తనతో ఫోన్‌లో అసభ్యకరంగా
మాట్ల్లాడిన రికార్డ్, ఎస్‌ఎమ్మెస్‌ల డాటా తన దగ్గర ఉందని ఆమే తెలిపారు.
తనను అన్యాయంగా పోలీసులు తప్పుడు కేసులో ఇరికించి జైలు పంపారని తారాచౌదరి
ఆరోపించారు.
బంజారహిల్స్‌లోని తన ఇంటికి పోలీసు అధికారులు, ఎమ్మెల్యేలు
అమ్మాయిలను తీసుకవచ్చి పార్టీలు చేసుకునేవారని ఆమే పేర్కొన్నారు.
Take by - T News
0 comments:
Post a Comment