Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Thursday, July 15, 2010

కాటన్‌ వారసత్వంలో గోదావరి!

కాంగ్రెస్‌ ప్రభుత్వం పునరాగమనంతో గోదావరి జలాల నియంత్రణ, వాటి ప్రైవేటీకరణ మరింత వేగవంతమవనున్నాయని చెప్పవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ, నిర్వాసితుల పునరావాసం, ప్రకృతిని మానవ అవసరాలకు అనుగుణంగా నియంత్రించడం, వాతావరణ మార్పులు మొదలైన అంశాలపై ముమ్మర చర్చలు జరుగుతున్నాయి.

ఈ అంశాలపై ఆయా దేశాల పాలకులు అనుసరిస్తున్న విధానాల పట్ల తీవ్ర నిరసన పెల్లుబుకుతోంది. అయినప్పటికీ మన రాష్ట్రంలో కాటన్‌ వారసత్వం నిరాటంకంగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.


‘కాటన్‌ దొరస్నానమహం కరిష్యే కాటన్‌ దొరస్నాన మహం కరిష్యే’- సర్‌ ఆర్థర్‌ కాటన్‌ సజీవులుగా ఉన్నప్పుడే గోదావరి తీరాన వేదవేత్తలు రేవుల్లో స్నానం చేసేముందు చెప్పుకొనే సంకల్పంలో ఆయన్ని ఆ విధంగా స్మరించుకొనేవారు. వారి దృష్టిలో కాటన్‌ సాక్షాత్తు భగీరథుడే. ఆయన్ని గురించి కోస్తాంధ్ర ప్రజల అభిప్రాయం ఇప్పటికే అదే. రైతులు, ఇంజనీర్లు, టెక్నోక్రాట్స్‌ ప్రతి ఒక్కరూ ఆ పరదేశీని అత్యంత గౌరవంగా స్మరించుకోవడం కద్దు.

1852లో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట (ఇప్పుడు కాటన్‌ బ్యారేజ్‌గా సుప్రసిద్ధం) నిర్మాణాన్ని పూర్తిచేసినప్పుడు ఆయన దాన్ని కేవలం ఒక ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్‌ గా మాత్రమే భావించలేదు. ఒక ‘క్రైస్తవ ప్రభుత్వం’ తన పాలనలోని వారికి అందించే సేవలకు ఒక తార్కాణంగా గోదావరి ఆనకట్టను కాటన్‌ భావించారు.


ఒక క్రైస్తవ ప్రభుత్వం అందించే సేవలపై దేశీయులు అంటే పాలితులకు పూర్తిగా కొత్త భావాలు కల్గించి తద్వారా వారిని క్రైస్తవ మత స్వీకారానికి ఉన్ముఖులను చేయడమే అసలు లక్ష్యమని కాటన్‌ స్వయంగా పేర్కొన్నారు.

మనం విదేశీ పాలన నుంచి విముక్తి పొంది ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా మనలో ఇప్పటికీ బ్రిటిష్‌ వలస పాలనా కాలపు సంప్రదాయాలు, ఆలోచనారీతులే కొనసాగుతున్నాయి. 1856లో నదీ జలాల విషయమై కాటన్‌ ఏమన్నారో చూడండి: ‘నది స్వేచ్ఛా ప్రవాహాన్ని అడ్డుకోవాలి. ప్రధాన ప్రవాహిని, దానిలో కలిసే ఉపనదులూ పొంగిపొరలి తీర ప్రాంతాలను ముంచెత్తకుండా కృత్రిమ అడ్డుకట్టలు నిర్మించాలి. కృత్రిమ పద్ధతుల ద్వారానే నదిలో ప్రవాహం నిరంతరమూ ఒక స్థాయిలో ప్రవహించి, పరీవాహక ప్రాంతాలకు ఉపయోగపడేలా చూడడం, అలాగే ఆ నీరు కాలవల వ్యవస్థద్వారా ప్రతి ఎకరానికి అందేలా చేయడం కూడా ఎంతో ముఖ్యం’.


ఆయన ఇంకా ఇలా రాశారు: ‘గోదావరి డెల్టాలో జరుగుతున్న నీటి పారుదల వ్యవస్థ నిర్మాణం నాలుగు లక్ష్యాలతో జరుగుతుంది. అవి



  1. నదిని నియంత్రించడం,
    తీర భూములను వరదల నుంచి పరిరక్షించడం,
    పరీవాహక ప్రాంత భూములకు నిరంతరం నీటి సదుపాయం కల్గించడం,
    చౌక రవాణా మార్గంగా నదీ వ్యవస్థను ఉపయోగించుకోవడం.

మనం ఇప్పుడు పర్యావరణ (సహజ) ప్రవాహంగా పరిగణించే దానికి ప్రతిబంధకం కల్గించడమే నీటి పారుదల వ్యవస్థలపై కాటన్‌ దార్శనికతలోని ప్రధాన అంశం. దీనితో పాటు గరిష్ఠ స్థాయిలో లాభాలను సాధించడానికి నదీజలాలు, వాటి పారుదల వ్యవస్థలను ఆర్థికంగా ఉపయోగించుకోవడం మరో ప్రధాన లక్ష్యం. కాటన్‌ లక్ష్యంగా పెట్టుకున్న నిరంతర నీటి సరఫరా సాంప్రదాయక పంటల సాగు పద్ధతులు, నీటి సరఫరా విధానాలను అనివార్యంగా మార్చివేస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వ ఆదాయాన్ని మరింతగా పెంపొందించడానికినిరంతర నీటి సరఫరా ఒక భద్రమైన మార్గంగా ఆయన భావించారు.


వ్యవసాయ భూములను నిరంతరం సాగుచేయకుండా అప్పుడప్పుడూ కొన్ని సంవత్సరాల పాటు ఎటువంటి పంటలు వేయకుండా ఖాళీగా ఉంచడమనే సంప్రదాయ సేద్య విధానం బ్రిటిష్‌ వారికి ఏ మాత్రం నచ్చలేదు. దానివల్ల ప్రభుత్వ కోశానికి శిస్తు రూపేణా రావాల్సిన రాబడి కొరవడుతుందని వారు ఆందోళన చెందారు. గ్లాస్‌ఫర్డ్‌ అనే అధికారి ఇలా రాశారు ‘ప్రతి ఖరీఫ్‌ సీజన్‌లోను 2000 నాగళ్ళు అటక మీదే ఉండిపోతున్నాయి.

వాటితో 8000 ఎకరాలను సాగుచేయవచ్చు. ఆ భూములకు నిరంతర నీటి సరఫరా కలుగజేస్తే విరామం లేని వ్యవసాయం సాధ్యమవుతుంది’. కేవలం వరదలను అరికట్టి దేశీయులకు తోడ్పడడమే గోదావరిపై ఆనకట్ట నిర్మాణ లక్ష్యం కాదు. ఆ నిర్మాణానికి ఖర్చు చేసిన ప్రతి నయా పైసాను నీటి తీరువా ద్వారా తిరిగి రాబట్టుకోవడం జరిగింది. 1878లో గోదావరి, కృష్ణా (అప్పుడు కిస్ట్నా అనేవారు) డెల్టాలలో నీటి తీరువా సారవా (ఖరీఫ్‌) పంటకు ఎకరానికి నాలుగు రూపాయలుగా ఉండేది (తరువాత దీనిని 5 రూపాయలకు పెంచారు). దాళవా (రబీ) పంటకు నీటితీరువా ఎకరానికి ఆరు రూపాయలుగా ఉండేది. మెట్ట పంట విషయానికి వస్తే ఈ శిస్తు ఎకరానికి రెండు రూపాయలుగా ఉండేది.


ఆనకట్ట నిర్మాణం బ్రిటిష్‌ వలస పాలకులకు ఆర్థికంగా ఎంతో లబ్ధిని సమకూర్చింది. సాగునీటి సదుపాయాల వృద్ధిద్వారా వచ్చిన లబ్ధే కాదు అంతర్గత జల రవాణా సదుపాయాల వ్యవస్థకూడా ఇతోధికంగా మెరుగుపడింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో జల రవాణా వ్యవస్థను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడం ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని కాటన్‌ ప్రతిపాదించారు. అయితే ఈ విషయమై బ్రిటిష్‌ పాలకులు తగు శ్రద్ధ చూపకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. నూట యాభై సంవత్సరాల అనంతరం కాటన్‌ కలలు సాకారమవుతున్నాయి! గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన వివిధ ప్రాజెక్టులతో ఆ నదీ జలాలను చుక్క కూడా విడవకుండా ఉపయోగించుకోవడానికి ప్రస్తుత పాలకులు పూనుకున్నారు (అయితే ఇది నిజంగా ప్రజల ప్రయోజనాల కోసమేనా? పర్యావరణ భద్రతనైనా పట్టించుకుంటున్నారా? సమాధానాలు స్పష్టమే).


ప్రజల సొమ్ముతో అభివృద్ధిపరచిన సదుపాయాలను ప్రైవేట్‌ లబ్ధికి వినియోగించుకోవడమనే ఆయన స్వప్నం కూడా నిజమవుతోంది. వాణిజ్య పర్యాటక సదుపాయాల అభివృద్ధే ఇందుకొక నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత కాంగ్రెస్‌ ప్రభుత్వం “గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం, ప్రాణహిత-చేవెళ్ళ, సుజల స్రవంతితో సహా ఐదు ప్రాజెక్టులకు ‘జాతీయ’ హోదాను సాధించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని” ప్రకటించడం గమనార్హం.
గోదావరి నదిపై ప్రాజెక్టులకు 18,000 కోట్ల రూపాయలు కేటాయించగా అందులో 4000 కోట్ల రూపాయలను పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు వినియోగించారు. నిజానికి పోలవరం విషయంలో గానీ, గోదావరిపై నిర్మిస్తున్న మరే ఇతర ప్రాజెక్టు విషయంలో గానీ ఎన్నికలకు ముందు పెద్దగా ఆసక్తి వ్యక్తం కాలేదు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఎన్నికల ప్రచారంలో కూడా అవి చర్చనీయాంశాలు కాలేదు.


కోస్తాంధ్ర జిల్లాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న ఒక దశలో తెలంగాణ రాష్ట్రాన్ని అనుమతిస్తే గోదావరి జలాలు తీరాంధ్రులకు అందుబాటులో ఉండవని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది! ‘గోదావరి జలాల వినియోగం’అనే నినాదాన్ని 2004 ఎన్నికలలో మాదిరిగా 2009 ఎన్నికలలో పెద్దగా ప్రాధాన్యం పొందలేదు. మొత్తంగా జలవనరుల వ్యవహారాలు సైతం ప్రస్తుత ఎన్నికలలో కంటే గత అసెంబ్లీ ఎన్నికలలోనే నిర్ణయాత్మక పాత్ర వహించాయి. రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఆర్. విద్యాసాగరరావు ఇలా అన్నారు: ‘సాగునీటి వనరుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. పోలవరం ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర సమితి వ్యతిరేకించడం లేదు. అయితే ఆ ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్‌ను మాత్రమే వ్యతిరేకిస్తుంది. అంత భారీ ప్రాజెక్టుకు బదులుగా చిన్న చిన్న ప్రాజెక్టులను నిర్మిస్తేనే ప్రజలకు ఎక్కువ సహాయకారిగా ఉంటుంది. నిర్వాసితుల సమస్య కూడా ఉత్పన్నం కాబోదు’.


ఇక ఇప్పుడు గోదావరిపై ప్రాజెక్టులను పునః సమీక్షించే అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రసమితి, వామపక్షాలు అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాయి. శాసనసభలో వాటిని వ్యతిరేకించేవారు ఎవరూ లేరనే చెప్పవచ్చు. ఎవరైనా అభ్యంతరం చెప్పినా దాన్ని ప్రభుత్వం పట్టించుకోదు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగితే సామాజికంగా, పర్యావరణ పరంగా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ అంశాల గురించి శాసనసభ వెలుపల బాగానే చర్చలు జరుగుతున్నాయి. అయితే కాంగ్రెస్‌కు మెజారిటీ లభించడంతో అసెంబ్లీలో ఆ అంశాలపై చర్చలు జరిగే అవకాశం లేదు.


ఇతర పార్టీలుసైతం ఈ అంశాలపై చెప్పుకోదగిన శ్రద్ధ చూపవు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పునరాగమనంతో గోదావరి జలాల నియంత్రణ, వాటి ప్రైవేటీకరణ మరింత వేగవంతమవనున్నాయని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ, నిర్వాసితుల పునరావాసం, ప్రకృతిని మానవ అవసరాలకు అనుగుణంగా నియంత్రించడం, వాతావరణ మార్పులు మొదలైన అంశాలపై ముమ్మర చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశాలపై ఆయాదేశాల పాలకులు అనుసరిస్తున్న విధానాల పట్ల తీవ్ర నిరసన పెల్లుబుకుతోంది. అయినప్పటికీ మన రాష్ట్రంలో కాటన్‌ వారసత్వం నిరాటంకంగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అధిక లాభాల కోసం ప్రకృతి వనరులను మితిమీరి వినియోగించుకొనే తీరు కొనసాగినంత వరకు నదీ జలాలు, మరే ఇతర సహజ వనరులకు సంబంధించి అయినా ప్రజల ఆందోళనకు ఉపశమనం లభించదు.

Read more...


- C.H.Hanumantha RaoPROFESSOR B JANARDHAN RAO MEMORIAL FOUNDATION(Seventh Annual Memorial Lecture, 2009)


While we assemble here this morning to pay our tributes to the memory of Prof.B. Janardhan Rao, we greatly miss him on several counts.

He had done outstanding research work on tribal development and held out a great promise for further explorations in this area.

Way back in August 1988, he sent me a copy of his book: Land Alienation in Tribal Areas, for my comments (Janardhan Rao, 1987). After reading it, I wrote back saying that the theme he had chosen was extremely important and that his findings were well-grounded because his analysis was carried out against the historical perspective of land relations as well as the impact of the prevailing exploitative socio-economic structure.

Achieving Statehood for Telangana was another passion for him. This is evident from a reading of the collection of his essays in Telugu, “Telangana-Changing Political Scenario”, published six years ago (Janardhan Rao, 2003).He was at once a serious scholar and an ardent champion of these causes.

I am particularly happy to be here this morning amidst the academic community at the Kakatiya University because of the opportunity it provides for renewing my long, though intermittent, association with the Faculty and the Vice-Chancellor Prof. Linga Murthy.

I had chosen to speak this morning on Statehood for Telangana. But after writing it out I discovered that the very first lecture in memory of Prof. Janardhan Rao was on the same subject delivered by Prof. K.Jayashankar, six years ago (Jayashankar,2003). One can not really add much to what Prof. Jayashankar says on this subject. So much so, the media aptly calls him the ‘Telangana Siddhanthakartha’ or the ‘Telangana Ideologue’.

Yet, if I did not change my subject, it is because, in the first place, Telangana continues to be a live subject until separate statehood is achieved, so that one can always say some thing in the light of the ongoing developments. Secondly, this subject was close to Prof. Janardhan Rao’s heart and I can not think of a better way of paying homage to him than discussing issues like regional disparities and smaller states and their relevance to the formation of Telangana State.

Growing Regional Disparities in Development

Regional disparities in development have been growing in India, especially in the post-reform period. For example, according to the Eleventh Plan, the per capita Gross State Domestic Product (GSDP) of Bihar - the poorest state in the country - which had steadily declined to a little over 30 per cent of the per capita GSDP of the richest state by 1993-94, dropped further to 20 per cent in 2004-05 (

What is true of rising inter-state disparities in development would be true of regional disparities within some of the larger states, as the factors contributing to such disparities would be the same in both the situations. The neglect of agriculture, rural development and the social sectors in the post-reform period and the consequent rise in rural distress together with the concentration of private investment and proliferation of economic opportunities in the developed regions has brought into sharp focus the regional divide or the rise in inter-state as well as intra-state disparities in development.

Public investments in physical and social infrastructure have an equalizing impact because they can be focused on backward regions. Further, public investment, in turn, induces private investment. But public investment has been falling over a period of time in the country.

Public capital formation shrunk to 5 percent of the GDP in the recent period from 10 percent of GDP in the early nineties (Rao, 2006). According to the Eleventh Plan, over the past several years, the share of public investment in the overall investment has been declining reaching a little over 20 percent in recent years.

Therefore, according to the Planning Commission, there is “a very great limitation on the influence that fiscal quantities, allocations and strategy can directly exert on growth rates, especially at state level. States have, therefore, to focus on providing the necessary policy framework and supporting environment that makes economic activity possible and attractive enough for private sector investments” (GOI, 2008).

But can such a policy framework be effective in larger states for bringing in adequate investments and other benefits to the backward regions? The role of the state has changed dramatically from that of the main provider of investment in infrastructure in the
pre-liberalization period to a facilitator of private investment in the post-liberalization period.

The earlier role had a moderating influence on regional disparities in so far as backward regions also benefited to some extent from investments in infrastructure, whereas the new role is fraught with adverse consequences for these regions within larger states. This is because private investment and technology flow basically to the regions where physical and social infrastructure is already well-developed.

In Maharashtra, for example, which has been among the top few states attracting private investments on a large scale in the post-reform period, the developed Pune-Nasik belt has received disproportionately large investments when compared to the backward Vidarbha and Marathwada regions.

Smaller States: Potential for High Growth

It is generally believed that economic liberalization increases the role of the market while reducing the role of the state in economic activity. This is only superficially true. The relative roles of the market and the state do change in respect of the direct allocation of resources. But the impact of the state policies on the economy may turn out be even greater if its role in influencing private sector investments is taken into account.

The role of the government in awarding contracts, choice of locations for private sector projects and technical institutions, decisions about the number, type and location of Special Economic Zones, land acquisition and compensation policies, various kinds of patronage extended to different enterprises and activities, etc. could together make a greater impact on the economy than in the pre-liberalization period.

Indeed, this is the unmistakable impression one gets in the post-reform period in India, especially at the state level. In general, the impact seems to be in the direction of increasing inequalities between different regions and income groups, as is borne out by the official statistics on changes in private consumer expenditure and growth rates in GSDP.

This is basically because official patronage in bigger states tends to favor the regions and income groups already endowed with adequate resources, skills, power and influence.

This clearly shows that backward regions run the risk of losing the race in bigger states in the post-liberalization era. At the same time, it shows that certain backward regions which can be constituted as viable states may use this enormous potential offered by state power effectively for their development.

This is borne out by the recent experience with the creation of smaller states like Chattisgarh, Jharkhand and Uttarakhand.

Their experience has been extremely encouraging in respect of the growth in Gross State Domestic Product (GSDP). The Eleventh Plan document, approved by the National Development Council, gives the following figures which are telling: These states achieved growth rates far exceeding the targets set for the 10th Plan period whereas the performance of their parent states, viz., Madhya Pradesh, Bihar and Uttar Pradesh fell considerably short of the targets (GOI, 2008).

These high growth rates in GSDP lend credence to the proposition that the growth potential of these backward areas remained suppressed for long and their constitution into new states has released the creative energies of the people. Better governance may have also contributed to attracting private investment from outside as well as to better planning and utilization of resources. This experience shows that the political commitment necessary for a focused attention on the problems of growth and equity can be better ensured in smaller states which are relatively homogeneous.

Development versus ‘Sentiment’ for Telangana

By attributing the demand for separate Telangana to the ’sentiment’ (for Telangana), some sections of the political leadership are only evading the real issue. There is no religious or ethnic ’sentiment’, not even of language, at issue. One can, no doubt, read in this demand some assertion of ‘regional identity’, but this is not something which can not be rationally explained. The simple and straightforward explanation is that people have seen, through their own experience, that ‘development’ in the sense of equitable share in water resources, jobs, opportunities for enterprise and career advancement and adequate voice in political decision-making is not possible within the integrated state and that separate statehood alone can ensure justice for them.

Therefore, what is at issue is not whether development has been taking place. Indeed, in a democratic polity like ours some development has to take place in different parts of the country including even the remotest areas.

The issue really is about the rate and quality or pattern of development. Apart from equity, such as due share in investment allocations, quality also refers to the cost, risks, and sustainability of development.

There is a long-standing feeling that Telangana has not received its due share in investment allocations, and that the ’surpluses’ from Telangana, i.e., the difference between what ought to have been spent and what has actually been spent, have been diverted to the other regions (Rao, 1969).

For the Telangana region the per capita financial resources should be higher than the average for the Andhra Pradesh state, because, as for the Finance Commission transfer to states, 25 per cent of devolution is based on population and as much as 75 percent is based on criteria like lower per capita income and other indicators of backwardness. Planning Commission transfers too have a significant weightage to low per capita income.

But there is no way of ascertaining exactly how public expenditures, as a whole, are distributed between different regions in Andhra Pradesh. The relevant information is not being disseminated ever since the abolition of the Telangana Regional Committee in 1973, under the wrong notion that sharing of such information would breed regionalism.

But experience has shown that withholding the relevant information would produce the opposite result of intensifying the feeling of injustice.

The growth that has been taking place in Telangana may be characterized as high cost growth. For example, the irrigation map of the region has changed completely. Tank irrigation occupied an important place a few decades ago. But now, over 70 per cent of irrigation is through ground water and deep tube wells in large parts of Telangana (Subrahmanyam, 2003). This means for a unit output growth there has to be much greater investment now. Moreover, we do not have any information on such vital aspects as the quantity of water to be supplied for Telangana on account of the proposed irrigation projects including from ‘assured’ sources.

Further, farming has become highly risky in Telangana. For a given failure of rainfall, the fluctuations in output are much greater now when compared to the earlier decades. There is much greater distress being reported from the rain-fed regions dependent on groundwater for irrigation where the suicide rates for farmers are high.

Telangana region accounts for as many as two-thirds of the total number of farmers’ suicides reported in the state between 1998 and 2006 (Galab, et.al, 2009). The water crisis has affected sustainability: Land left fallow in Telangana has increased from 25 percent of cultivable land in the early 1970s to as much as 40 percent by 1999-2000 (Subrahmanyam, 2003). Pollution from industrial projects in certain areas has aggravated the crisis.

The feeling of injustice is greater among the educated classes, i.e., students, teachers, NGOs and professionals in general. This is explained by the increasing awareness leading to greater sensitivity to ‘discrimination’ among such classes in respect of employment and promotions or career prospects, especially because of the rising importance of the services sector at higher levels of development.

It is not surprising; therefore, that the separatist movement has gathered momentum in the post-reform period when the opportunities for such classes have proliferated in the services sector and the role of the state in influencing development and regional equity has vastly increased.

For the same reasons, it should not also come as a surprise that the separatist sentiments are stronger in the relatively developed areas like North Telangana. Therefore, it can be concluded that far from ‘development’ programmes - more precisely welfare measures currently being implemented - countering separatist sentiments, the movement for separation would become stronger with the spread of development as long as the perception of injustices due to ‘discrimination’ in development within the integrated state persists.

Socially Inclusive Telangana

Statehood for Telangana is a national issue and not just a regional one. This is because it represents the on-going social change in the country for the empowerment of people through decentralized governance by broadening and deepening the working of our democratic system. Such empowerment and governance would enable articulation of the real problems of the people and their solution. This would inevitably result in ‘Samajik’ or ’socially inclusive’ Telangana.

Inclusiveness could not be achieved so far in a bigger state because the voice of the disadvantaged sections remained fragmented. Experience shows that the traditionally entrenched interests are perpetuated in bigger and heterogeneous states because of their easy connectivity arising from their access to large resources, power and influence.

The weaker sections, on the other hand, can come together, organize themselves and raise their voice effectively in a relatively homogeneous state because of common history and traditions and hence easy communicability.

For illustration, tribals are the most disadvantaged section socially and economically with negligible political voice. They live in remote areas and are subjected to land alienation on a large scale. Hardly any initiative has been taken so far in Andhra Pradesh to restore their lands despite the strong recommendations made by a High-Level Committee headed by a Minister constituted by the present government (Government of Andhra Pradesh, 2006; Rao, 2007). There, the administration is alienated from the people and has been a breeding ground for extremist activities. But this has been treated not as a socio-economic issue, but mainly as a law and order problem.

Because of this, the plight of the tribals has been perpetuated and the extremist activities have been surfacing time and again, notwithstanding the claims of success in this regard by the authorities.

According to 2001 Census, Scheduled Tribes population constitutes around 9 percent in Telangana as against 5% in the rest of the state. Thus, as much as 60 percent of the ST population of A.P. state is concentrated in Telangana. Their voice can be expected to be more effective in separate Telangana, not the least because their representation in the state legislature and other elected bodies at different levels would be proportionately greater.

Similarly, the population of Muslims is as high as 12.5 percent in Telangana when compared to 6.9 percent in the rest of A.P. state. As many as 61 percent of Muslims of A.P. live in Telangana, of whom 60 percent are spread over in different districts other than Hyderabad. They too can be expected to have greater political clout in separate Telangana in determining their fortunes as they can more easily relate themselves with the rest of the disadvantaged sections of the society in the struggle for a better and more secure livelihood.

It must be noted in this context that social harmony between people professing different religions and speaking different languages has been proverbial in Telangana because of their shared history and traditions spanning over centuries.

SCs account for about 16 percent of population in Telangana as well as in the rest of A.P. Census does not give the figures of BCs. But we know from different sources that socially and economically disadvantaged sections including SCs, STs and BCs constitute not less than 85 percent of population in Telangana.

Radical land reforms were the prime agenda for the peasant movement in the 1940s. However, not enough time was available for this process of agrarian reforms and radical social transformation to run its course. In fact, it was interrupted with the integration of Telangana with the Andhra region, so that it still remains an unfinished revolution or an unfinished task. In a larger and heterogeneous state like A.P. there is no adequate perception of this problem by the dominant political leadership which hails basically from the developed parts of the state.

Thus the weaker sections constituting a large majority of population in Telangana would be better able to articulate their problems and politically assert themselves in a. separate state. Formation of Telangana state would thus strengthen the forces of social inclusion and secularism.
Inclusive Governance feasible in Smaller States

The population of Telangana is over three and half crores now - much more than three crores (or ‘Mukkoti Andhrulu’) for the whole of Andhra Pradesh at the time of its formation. The demands on governance have multiplied over this half a century. Apart from commitment to the development of the region, a smaller state being more easily accessible to the common people can intelligently and speedily grapple with their problems.

Moreover, governance at the grass roots can be improved in a smaller state by strengthening the Panchayati Raj institutions which have been deprived of their functions, finances and functionaries. It is indeed ironical that the ruling party in Andhra Pradesh, which owes allegiance to Rajiv Gandhi, who visualized 73rd and 74th Amendments to the Constitution, has not taken any initiative to revitalize these institutions.

On the contrary, every attempt has been made to undermine these institutions by floating several top-down schemes and parallel implementation structures - on the top of it by naming some of these schemes after Rajiv Gandhi! In a smaller and relatively homogeneous state like Telangana, the empowerment of these local elected institutions can be expected to be high on the agenda, among other things, because of the greater pressures these elected representatives can bring to bear on the new establishment.

Consensus for Telangana

All the major political parties in Andhra Pradesh, except the Congress and the CPM, have unequivocally come out in favor of the formation of separate Telangana state. Even within the Congress Party, there is a consensus in its favor among the leaders, legislators, ministers in the state as well as the centre belonging to Telangana.

But then what does one mean by Consensus? The first States’ Reorganization Commission (SRC), which recommended in 1956 formation of separate Hyderabad state consisting of Telangana, defined consensus as the one reached among the Telangana people themselves.

This is clear from its recommendation that after 5 years Telangana could be merged with Andhra only if two-thirds of the Telangana legislators opted for it. But consensus now has come to mean among every one at the national and state level, except the people of Telangana!

This is not quite fair because, in the first place, Telangana was merged with the Andhra region in 1956 without ascertaining the wishes of the people of Telangana through their elected representatives as recommended by the SRC. Secondly, when there is a clear opposition to statehood for Telangana from sections of the power elite belonging to the dominant region of the state, it is not fair to insist upon consensus among all the constituent regions when the issue concerns a particular region only.

Pandit Jawaharlal Nehru, the then Prime Minister, had openly stated that there should be a divorce between Andhra and Telangana, if the latter so desired at any future date

The demand for the Second SRC to settle the issue would have some basis if the first SRC recommended the formation of composite Andhra Pradesh state, and disrupting such an arrangement, it could be argued, would require re-examination of the whole issue by a similar high level expert and quasi-judicial body. But the First SRC had recommended the formation of Telangana state after examining all the relevant aspects and their recommendation was not honored.

In a situation like this, the will of the people of Telangana, as expressed by the large majority of the legislators from the region, can alone be the guiding principle. This has been expressed time and again in favor of separate statehood in the last four decades through the democratic process vindicating the position taken by the SRC.

Even in the by-elections held in May, 2008, it is common knowledge that the major political parties, including the Congress, approached the voters pledging themselves in favor of statehood for Telangana.

Therefore, in the case of this last election, the rallying slogan of different parties favoring Telangana should be taken as an index of support for separate statehood.

Despite this background, insistence on second SRC would only strengthen the suspicion that it is a diversionary move, especially in the light of the past experience that SRC’s recommendation favoring Telangana was ignored by the powers-that-be.

The Committee headed by Pranab Mukherjee is supposed to be engaged in due consultations for ascertaining whether there is consensus for Telangana state. But the Congress Party’s own position on Telangana is not made clear to this Committee.

Even if the Second SRC were to be constituted, as per the Congress Election Manifesto of 2004, the party could not possibly have remained non-committal on the issue, as most of the parties would have made their position clear to the SRC.

If the Congress supported statehood for Telangana, there would have been a majority in parliament in favor of such a Bill.

But if the Bill could not be introduced because of lack of consensus in the United Progressive Alliance, or the government running the risk of losing power, then people would have understood the constraints, provided Congress’s own position was made clear.

Spelling out its position as a party did not, by itself, pose any risk to the government.

The real explanation for the Congress not taking a stand is the ‘veto power’ being exercised by a few leaders in power in the state, which in fact is the genesis of the formation of Andhra Pradesh itself.

This demonstrates how a few individuals representing numerically small social groups can manipulate the levers of power in a large and heterogeneous state by dint of the huge resources and power at their command. Yet, they have been telling the people, time and again, that they will abide by the decision of their ‘high command’.

But, insofar as Telangana issue is concerned, one wonders whether the ‘high command’ is located in Delhi or in Hyderabad! The fact of the matter is that these individuals are able to mislead and overpower their ‘high command’ by dint of their resources and numbers in parliament.

The demand for Telangana state is not opposed by the common people from the rest of the state of Andhra Pradesh, notwithstanding hostility from certain sections of business and political elite. This is amply borne out by the stand taken by parties like Telugu Desam headed by Chandrababu Naidu, C.P.I, BJP, Praja Rajyam Party headed by Chiranjeevi, and others.
Need for Broad-Based, Non-Partisan Movement

Leaders from Telangana may go to Delhi for making representations in most rational terms; they may even be called to Delhi by the ‘high command’, but basically, it is the power structure in A.P. that has become decisive in determining the outcomes. Therefore, the focus of action for achieving separate Telangana can not be Delhi alone; it has to be backed by the peaceful and democratic movement in villages and towns in Telangana region.

Political parties espousing separate Telangana have been engaged in electoral battles. This is understandable because the decision to carve out a separate state is ultimately a political one involving parliament and governments at the centre as well as the state.

But the movement for separate Telangana itself has not been ‘engineered’ by political parties as some people would have us believe. Rather, the political parties supporting separation have been receiving sustenance from the deep-seated and widespread sentiment for separate statehood for Telangana nurtured by various movements - political as well as non-political, including the ‘mulki’ agitation - since the times much before the formation of A.P.

It is, however, true that some political parties have displayed opportunism by building up their political fortunes using this sentiment and betraying the cause once their narrow purpose was fulfilled.

But despite such betrayals, the broad political movement for separate statehood itself has survived and gained strength because of its genuineness and deep-seated social base. The demand for separation is far more widespread now than in 1969 when the agitation for separate Telangana was first launched.

It has now engulfed farmers, youth and women on a much lager scale.

The experience of Uttarakhand is instructive in this respect. After getting disgusted over repeated betrayals by the political parties, the intellectuals and the people at large there took charge of a broad-based, non-partisan movement and succeeded in achieving separate statehood. There is, therefore, a need for continuing the broad-based and non-partisan, if not non-political, movement beyond electoral considerations.

Such an independent movement should be complementary to electoral politics and is necessary for ensuring the accountability of the elected representatives as well as for safeguarding the interests of Telangana at the time of its formation. Intellectuals are best fitted to lead and nurture this movement for educating and building awareness among the people at large.


This News teke by:-మార్చ్ 7th, 2009 by డిస్కవర్ తెలంగాణ

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP