Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Tuesday, August 10, 2010

The Whole of Telangana is Backward – Union Minister Confirms in the Lok Sabha

After the confessions of Seemandhra people before the Sri Krishna Commission that they want united Andhra Pradesh or the status quo to be maintained for the state as, if the state of Telangana is carved out, then the Seemandhra people will face acute problems in terms of acquiring jobs and water which they are getting in and from Telangana.

Now the union minister of state for rural development, Mr Pradeep Jain Aditya, in the Lok Sabha on Monday 9th August had given reply to a question on the allotment of funds to backward districts, where he said 9 Districts of Telangana are the most backward out of total 13 backward districts of Andhra Pradesh.

This has irked the leaders from the Coastal Andhra who rubbishes the backwardness claims of Telanganites.

This reply by the union minister in the Lok Sabha is a confirmation for the grievances of Telangana people for decades that the region is utterly backward and the state government not given adequate importance to the region.

The minister, in a written reply to Mr. Suresh K. Taware, provided particulars of the districts identified to address the problem of regional imbalances under ‘Backward Regions Grant Fund (BRGF)’ initiated in 2006-07.

In Andhra Pradesh, 13 districts have been identified on the recommendation of the state government. They included 9 out of 10 in Telangana, 3 out of 4 in the Rayalaseema and 1 out of 9 in the Coastal Andhra region.

Dr. Manda Jagannadam, Congress MP from Nagarkurnool, said the Centre itself had now made it clear that except for Hyderabad, all the remaining districts in Telangana are backward. “It should be an eye opener for those criticising the demand of separate Telangana,’’ he said.
Mr Jagannadam also said Telangana Congress leaders will submit a fresh memorandum to Justice Srikrishna Committee with the details provided by Union Government.

Mr K.K. Government’s reply should be the criterion for declaring separate statehood. However, the panchayati raj and rural development minister, Mr. Botsa Satyanarayana, said scanty rainfall, and agriculture loss during seven consecutive years of severe drought under Telugu Desam rule were the criteria for selection of backward districts.

The union Government had agreed to provide special assistance under the BRGF scheme every year to a tune of Rs 348 crore, said the minister.

Political analysers say this could be an indicator of the union government that they are preparing the ground for the creation of separate state, and this report can be used as a basis for that.

this news take by: simplytelangana

Read more...

గుజ్జర్ల తరహా పోరాటం

హైదరాబాద్, ఆగస్టు 9 : తెలంగాణ కోసం గుజ్జర్ల తరహా పోరాటం చేయబోతున్నట్లు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తమ పిలుపు కోసమే అంతా ఎ దురు చూస్తున్నారని చెప్పారు. 'శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ 31లోగా నివేదిక ఇచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసుకోవడానికి పెద్ద ఉద్యమానికి తెర తీయబోతున్నాం. ఇందుకు అన్ని వర్గాలు సిద్ధమవుతున్నాయి.

పార్టీ శ్రేణులు కూడా సన్నద్ధం కావాలి' అని పిలుపునిచ్చారు.ఉప ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం ఇక్కడ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఇందులో ఎంపీ విజయశాంతి, టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ఇతర ఎమ్మెల్యేలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా, నియోజకవర్గ ఇన్‌చార్జులతో పాటు, ప్రత్యేక ఆహ్వానితులుగా విద్యార్థి నాయకులు బాల్క సుమన్, కిశోర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ ఏడాది డిసెంబర్‌లో 10 లక్షల మంది విద్యార్థులతో భారీ సభను వరంగల్‌లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జంట నగరాల్లోనూ తెలంగాణ జేగంటలు మోగుతున్నాయ ని, ఈ విషయాన్ని తాను బోనాల పండుగలో స్వయంగా చూశానని చెప్పా రు.ఉప ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు గుండెలు చీల్చి ప్రత్యేక రాష్ట్రం కా వాలని కోరితే.. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని ధ్వజమెత్తారు. 'ప్ర భుత్వాన్ని ఢీకొంటామని ఒకడు.. పడగొడతామని ఇంకొకడు.. నిలబెడుతామని మరొకడు అంటున్నారు. వీటి మధ్య ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటంలేదు' అని మండిపడ్డారు. ఎరువుల కొరత, అంటువ్యాధులపై ఆందోళనలు చేసి, ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ శ్రేణులను కోరారు.
చంద్రబాబును నేనేమన్నాను

సీమాంధ్ర మంత్రులకు అధికార మదం నెత్తికెక్కి తెలంగాణ డిమాండ్‌ను జాతి వ్యతిరేకమన్నారని కేసీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. మిగిలిన పా ర్టీలు నాటకాలు ఆడుతున్నాయంటూ చంద్రబాబు చేపట్టిన బాబ్లీ ఆందోళన ను ప్రస్తావించారు. 'నేను చంద్రబాబు తెరువుకే పోలేదు. ఆయన నన్ను ఖబడ్దార్ అన్నారు. నేను ఏం అన్నానని అలా అన్నారు? నాటకాలు ఆడారనే నే ను చెప్పాను. ఇది ఉన్నదే కదా?' అని ప్రశ్నించారు.

ఆదిలాబాద్ జిల్లాలో రూ. 300 కోట్లతో పూర్తయ్యే సదర్‌మాడ్ ప్రాజెక్టును పట్టించుకోకుండా, బాబ్లీ సమస్యపై మాట్లాడితే నమ్మాలా? అని మండిపడ్డారు. మేకవన్నె పులులను, తోడేలు తోలు కప్పుకున్న వారిని ఉప ఎన్నికల్లో ప్రజలు గుర్తించారని పరోక్షంగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రైతుల ప్రయోజనాల కోసం ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఆందోళనలు చేయాలని, మంత్రులను ఘెరావ్ చేయాలని పిలుపునిచ్చారు.ఫలితాలు మాత్రం తాను చెప్పినట్లే వచ్చాయని, ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు అయ్యాయన్నారు. 'మళ్లీ ఎన్నికలొస్తే.. కేసీఆర్, విజయశాంతి తిరుగుతారు.. గెలుస్తామని అనుకోవద్దు.

పార్టీని బలోపేతం చేయండి. ప్రజల్లో మమేకం కండి. రాబోయే రోజుల్లో భూకంపం.. మహాయుద్ధం సృష్టించడానికి, మరింత ప దునుగా ముందుకెళ్లడానికి తయారుగా ఉండండి. అంతిమంగా రాష్ట్ర సాధన దిశగా వెళ్లాలి' అని పిలుపునిచ్చారు.

This news take by : Andrajyothi.com

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP