Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Wednesday, February 23, 2011

Telangana Bandh Images




Read more...



 
H

Read more...

బంద్‌ సంపూర్ణం

సంగారెడ్డి, మేజర్‌న్యూస్‌ ప్రతినిధి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్‌ లో బిల్లును ప్రవేశపెట్టాలని కోరుతూ తెలం గాణ జాయింట్‌యాక్షన్‌ కమిటీ ఇచ్చిన 48 గంటల బంద్‌లో భాగంగా మొదటి రోజైన మంగళవారం మెదక్‌ జిల్లాలో సంపూర్ణంగా జరిగింది. అక్కడక్కడ బస్సుల ధ్వంసం, మరో రెండు బస్సులకు నిప్పంటించడం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందో ళన కారులు ఉదయం 6 గంటల నుంచే బైక్‌ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ రోడ్లెక్కడంతో వ్యాపారస్తులు, దుకాణాల వారు స్వచ్చందంగా మద్దతు పలికారు. ఈ సంద ర్భంగా సంగారెడ్డి మండల పరిధిలోని పసల్‌ వాది గ్రామం వద్ద కూకట్‌పల్లి ప్రాంతంలోని శ్రీచైతన్య కళాశాలకు చెందిన రెండు బస్సు లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించగా పూర్తిగా దహనమయ్యాయి.

ఈ సంఘటన తెల్లవారు జామున 4.30 గంటలకు జరిగి నట్లు సమాచారం. పోలీసులకు సమాచారం అందేపాటికే ఆ బస్సులు పూర్తిగా దహనమైపోగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుందర్‌ కుమార్‌ దాస్‌ తెలిపారు. ఇదిలా ఉండగా పటాన్‌చెరు ప్రాంతంలో ప్రైవేటు కర్మాగారా లకు చెందిన రెండు బస్సుల అద్దాలను ఆందోళన కారులు పగులగొట్టారు. సంగారెడ్డి మండల పరిధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌పేట వద్ద ఒక ప్రైవేటు బస్సు అద్దాలను పగులగొట్టి ధ్వంసం చేశారు. నర్సాపూర్‌ మండల పరిధి లోని రెడ్డిపల్లి గ్రామం వద్ద ఆందోళన కారులు రెండు బైక్‌లకు నిప్పంటించినట్లు సమాచారం అందింది.

అదేవిధంగా జిల్లాలోని తూప్రాన్‌ మండలం మాసాయిపేటలో ఆందోళన కారులు రైల్‌రోకో కార్యక్రమాన్ని చేపట్టారు. సిద్దిపేటలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమాకారులు మోకాళ్లపై నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్‌ కార్యాల యంలో పని చేస్తున్న ఉద్యోగులు అక్కడి నుండి పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్దకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించగా ఆర్టీసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ తదితర శాఖల ఉద్యోగులు పాల్గొని వారికి మద్దతు పలికారు. బంద్‌ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా సినిమాహాళ్లు, పెట్రోల్‌ బంక్‌లు, వ్యాపార సంస్థలు, వాణిజ్య బ్యాంకులు, విద్యా సంస్థ లు, హోటళ్లు పూర్తిగా మూతపడ్డాయి.

అందరు కూడా తెలంగాణకు స్వచ్చంధంగా మద్దతు పలుకుతూ నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ బంద్‌ సంద ర్భంగా జిల్లాలోని అన్ని పట్టణాలు, మండ లాల్లో కూడా నిరసన ప్రదర్శనలు, బైక్‌ ర్యాలీలు జరుగగా టీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ, ఎబీవీపీల తో పాటు కుల సంఘాలు, స్వచ్చంధ సంస్థలు కూడా పాల్గొన్నాయి. సంగారెడ్డిలో కేసీఆర్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు.ఉద యం నుండి సాయంత్రం వరకు కూడా జిల్లాలోని ఆయా డిపోల నుండి ఆర్టీసీ బస్సు లు రోడ్డెక్కలేదు.
300ల మంది అరెస్ట్‌


బంద్‌ సందర్భంగా జిల్లాలోని వివిధ పట్టణాలు, వివిధ

ప్రాంతాలలో చెలరేగిపోయి విధ్వాంసాలకు పాల్పడ్డ ఉద్యమ కారులపై అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సుందర్‌కుమార్‌దాస్‌ తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ రఘునందన్‌రావ్‌, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణతో పాటు ఆయా ప్రాంతాలలో మొత్తం 300ల మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరించారు. సంగా రెడ్డి మండల పరిధిలోని ఫసల్‌వాది గ్రామంలో శ్రీచైతన్య విద్యా సంస్థకు చెందిన రెండు బస్సులకు నిప్పంటించగా ఆ బస్సులు దగ్ధ్దమైన సంఘటన విషయమై ఎస్పీని ప్రశ్నించగా కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. దోషులెవరో గుర్తించి తప్పకుండా అరెస్టు చేస్తామని వెళ్లడించారు.

ఆర్టీసీకి రూ. 34 లక్షల నష్టం

బంద్‌ సందర్భంగా మొదటి రోజైన మంగళవారం నాడు జిల్లాలో ఆర్టీసీ బస్సులను నడపని కారణంగా రూ.34 లక్షలు ఆదాయానికి గండి పడినట్లు రాష్ట్ర రోడ్డు రావాణా సంస్థ మెదక్‌ జిల్లా రీజినల్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్‌రావ్‌ తెలిపారు. జిల్లాలోని మెదక్‌ డిపోలో 102 బస్సులు, నారాయణఖేడ్‌లో 67, సంగారెడ్డిలో 110, సిద్దిపేటలో 103, జహీరాబాద్‌లో 97, గజ్వేల్‌- ప్రజ్ఞాపూర్‌లో 52, దుబ్బాక డిపోలో 24 బస్సులు ఉన్నట్లు ఆయన వివరించారు. జిల్లా మొత్తంలో ఆర్టీసీ లీజుకు తీసుకున్న 135 ప్రైవేటు బస్సులతోపాటు మొత్తం 555 బస్సు సర్వీసులను మంగళవారం నిలిపి వేసిన సందర్బంగా ఆర్టీసీ ఆదాయానికి రూ. 34 లక్షల ఆదాయం తగ్గినట్లేనని వివరించారు. రెండవ రోజైన బుధవారం నాడు కూడా జెఎసి ఇచ్చిన పిలుపులో భాగంగా బంద్‌ కొనసాగనున్నందున ఆరోజైన బస్సు సర్వీసులను కొనసాగిస్తారా ఆని ప్రశ్నించగా ప్రభుత్వం ఆదేశిస్తే పోలీసు రక్షణతో నడిపించే ప్రయత్నం చేస్తామని ఆర్‌ఎం వెంకటేశ్వర్‌రావ్‌ వెల్లడించారు.

Read more...

మధు (యాష్కి) మస్తి!

మదన్న నిన్న లాయర్స్ సమర భేరిలో ఇష్టం వచ్చినట్టు కూసిండు ! సభలో మిత్రుడొకాయన రాజీనామా ఎందుకు చేయలేదంటే రోషమొచ్చింది, నువ్వెంత? నీ బతుకెంత? తెలంగాణాకి నువ్వు ఎం చేసినవ్ ? అని కళ్ళెర్ర చేసుకొని కోపం అయిండు. కడుపు మండి మిత్రుడు అడిగిన ప్రశ్నల ఏమైనా తప్పుందా చెప్పుండ్రి? దానికి అంత ఫీల్ గావాలన? అన్న నువ్వు ఇన్ని రోజులు తెలంగాణాకి చేసింది ఏందీ చెప్పు..కుక్కిన పెను లెక్ఖ పడి ఉండటం పనా? లేకపోతె డిల్లి కి ఊకే ఫాషన్ పరేడ్ చేయడం పనా?

ఇక్కడ జరిగే పోరాటానికి మొహం చూపలేక ఆడ బోయి దాక్కున్తున్రని మాకు తెల్వదానే! మరి మేము అంత పిచ్చోల్లం గాదు అన్నల్లార! ఇగ మా అక్కలు ఏడున్నరో పాపం , నోరు తెరవరు, సప్పుడు కాకుండా పదవులు ఎంజాయ్ చేస్తారు, తల్లుల్లారా ఒక్కసారి ఈశ్వరి బాయి, సదాలక్ష్మి , మల్లు స్వరాజ్యం ని గురుతు తెచ్చుకోండి, మీరు ఆడోల్లకు ఆదర్శంగా ఉంటారంటే, అది లేకపాయే, మిమ్మల్ని గెలిపించింది తెలంగాణాకు ఎమన్నా చేస్తారని , ఆడోల్లు కదా కనీసం మీకన్నా బాధలు అర్థం అయితే అనుకుంటే , అది మా పిచ్చి అని తెల్చేసిన్రు! అంతా మా దరదృష్టం! ఎవరిని ఏమి అనలేము..


పాపం చాల మందికి తెలవని విషయం ఒకటుంది, ఉసరేల్లుల కథ! అన్ని పార్టీల ఉన్న మోసగాళ్ళు , రంగులు మార్చే మొనగాళ్ళు చాల డేంజర్, పాపం చంద్ర బాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం , రేడు నాల్కల సిద్ధాంతం అట్టర్ ఫ్లాప్ , అయినా ఆయనని వీడరు మనవాళ్ళు, నిను వీడని నీడను నేను అని ఇంకా డుఎట్ పాడ్తనే ఉంటారు, అసలు పార్టీ సంబంధాలు కాక వీరి మధ్య ఇంకేమైనా ఉన్నాయా అని మనం అడగడం అంత బాగోదు..కాని కామన్ సేన్స్సు ఉంటె ఎవరికైనా దౌబుట్ రాక తప్పదు. ఏంచేస్తాం తమ్మి !

కలి కాలం! ఎవడిని నమ్మల్నో ఎవడిని నమ్మోద్దో తెలిస్తే కదా! చిరంజీవి లాంటి వాళ్ళతో మనకు పెద్ద బాద లేదు, సినిమా అయన కదా, ఆయన ‘కాట్ వాక్’ వస్తది కదా, సక్సేస్ అయిండు, జై కాంగ్రెస్ అని నమ్ముకున్నోల్లని గంగల ముంచిండు. మంత్రి పదవికి అంత దమ్ముంటది మరి! అయినా వాడు అన్ద్రోడే కదా దేన్నైనా తాకట్టు పెడతాడు , పైసా కోసం, పదవి కోసం , పేరు కోసం, గీల్ల తోన్ని దోస్తాని చేసి మావోల్లు పూరితిగా సెడి పోయిన్రు కాదె! కాంగ్రెస్ అనగా మనకు శత్రువు అని తెలుసు, అంటే మళ్లీ ఆంధ్ర కాంగ్రెస్ , తెలంగాణా కాంగ్రెస్, అందులో కోమటి రెడ్డి లాంటి వాళ్ళు , బహిరంగంగా కనపడతారు , మధు యాష్కి లాంటివోల్లు న ఆటు, న ఇటు లెక్క ఉంటారు.

.కొద్ది మందికి జర అన్నంటే ప్రేమ, మా కులపోడని , మంచోడని, ఏమి మంచి చేసిందో జర తెలిస్తే చెప్ప్పున్రి, మా యాదయ్య సచ్చినట్టు ఎమన్నా సావమంటున్నామే , జర ఒక కాగితం మీద రాజీనామా సంతకం గియి అన్న అన్నం, వంద మాటలు చెప్తారు గాని, ఆ వొక్కటి అడక్కు! అది తక్క ఏమైనా కోరుకో! ఇంకేముంది కోరుకోనికి , మీరు మాకున్న పరువు అంతః పార్లమెంట్ గల్లిలో పడేసి వస్తిరి..ఒక్కడికన్న సోనియమ్మా అప్పాయింట్మెంట్ ఇయక పాయె, సిగ్గు శరం మీకు ఎందుకు దేవుడు పెట్టలేదో అన్న ..మేము మాత్రం తలెత్తుకోలేక పోతున్నాం.

మళ్లీ అందులో సప్పుడు చడి చేయనోల్లు ఉంటారు. పొద్దున్న లేస్తే మా మధు యాష్కి నీ వెంటే నేను అంటడు ..మా కులపోడు, ప్రాంతపోడు అని మనం ఆవేశంగా ప్రేమిస్తాం , చూస్తె ఏముండదు, సూదిలో దారం. ఆవేశంగా మాట్లాడతారు..డిల్లి కి పొతే మాత్రం గల్లి లీడర్లంత పని కూడ చేయలేరు. అమ్మ దర్శనం దొరకదు, మీడియాల రెండు ముక్కలు చెపుతారు..ఇగోస్తది తెలంగాణా, అగోస్తది, అమ్మ బొమ్మ సో ‘నియమ్మా’ ఇస్తది అని చిలక పలుకులు చెప్తారు. మంచిగయింది , ఇయాల ఎవరు కథల్ చెప్తే ఇననీకి సిద్దంగా లేరు.


మిమ్మల్ని నమ్మకం తో గెలిపించినందుకు ప్రజలకు బాద్యత వహించాలి, వాళ్ళ ఆకాంక్షల మేరకు నడుచుకోవాలి కాని, అంత ఉల్టా చేస్తారెందే అన్న, ఇక్కడ వోల్ట్లు వేసి గెలిపిస్తే అక్కడ సోనియమ్మ పాట పాడితే ఎట్లా చెప్పున్రి ..మీరు చేసిన పనికి, సంవత్సర కాలం నష్ట పోఇనం, ఎన్నో విలువైన పానాలు పోగొట్టుకున్నాం, ఈ హత్యలన్ని మీరు చేసినయె, మీ చాతగాని తనానికి పసి పోరగాల్లు, దైర్యం లేనోళ్ళు గుండె పలిగి సచ్చిన్రు ..మాకు తెలుసు, మీకు నోరు పెగలదు..

ఆస్తులు పోయేతోడు జర బయట పడతారు, మీకు ఆటు అవ్వ గావలె, బువ్వ గావలె, మాకు ఇంక ఓపిక లేదన్న,ఏమనుకోకున్ద్రి ..ఇపుడు మీరు రాజేనామ చేయలేదని ఎవరైనా అన్న, ఎందుకు మా పోరగాల్లని పొట్టనబెట్టుకున్నారని ఒక దేబ్బెసిన సప్పుడు చేసే అధికారం మీకు లేదు.

.ఐతే నోర్ముసుకు పడి ఉన్డున్రి, లేకపోతె అన్ద్రోల్ల సోపతి పట్టి , జగన్ గాని ఎంకనో, లగడపాటి ఎంకనో పొండ్రి..సహాయ నిరాకరణ వద్దని చెప్తాడు ఒక్కో నాయకుడు..జర దేల్వక అడుగుత మీదేం సొమ్ము పోతుందే ! అందరు మంచిగానే సంపాయించుకొని బంగ్లాలు గట్టుకున్నారు , పోయి డిల్లిల కూసున్నరు..కష్టమైనా , నష్టమైన మాకే కదా..తెలంగాణా రాని బిడ్డా! ఒక్కొక్కని ఆస్తులు అన్ని బయట పెడతము, అపుడు గాని తెల్వది ఈ వ్యూహాత్మక మౌనం వెనక అర్థం.


ఇంగ తెలుగు దేశం నాయకులని చూస్తె లేదా ఒక్కతీర్గ బాద ఐతది, బిడ్డలు ఏడ్వలేక , నవ్వలేక, పార్టి లోపల ఉండలేక, బయటికి రాలేక ఒకటే హైరానా పడుతున్నారు. ఎం భక్తి అన్న! కళ్ళు చేమరుస్తున్నై, ఆడికి సోనియమ్మ, నీకు చంద్రన్న ! మా గోస ఎందుకు పట్టి లేదే మీకు. ఇపుడేదో ఉద్యమంల రాకపోతే బాగుండదని జర వోర్లుతున్రు గాని, లేకపోతె నువ్వు చేస్తే , నేను చేస్తా అని పోటీలు పెట్టుకోలేద? ఇగ ఆటు ఇటు గాని బాపతి మా జెపి గాడు..వాడి తెలివి సల్లంగుండ, మాకెవరికి దిమాక్ లేదు అనుకుంటాడు గాని, ఆఖరుకి మా మల్లెషన్న చేతిలో బలి అయిపాయె..మాకు ఇంగ్లీష్ చదువులు ,
మాయల మరాఠి మాటలు సేవున బడతలేవువు..తెలంగాణా ఇస్తే ఇయున్రి, లేకపోతె ఇయ్యర మయ్యార దంచి ఎట్లా తెచ్చుకోవాలని మాకు తెలుసు..పరేషాన్ కాకుండ్రి.

ఇంతకీ చెప్పొచ్చేది ఏందంటే, కాంగ్రెస్ఒళ్ళు రాజీనామా చేస్తారంట , ఎపుడు.. ఇపుడు ఉద్యమం తప్ప వేరే గత్యంతరం లేదు కాబట్టి, ఇన్ని పానాలు పోయినాయ్ రేపు వాళ్లై కూడ పోతాయి అని భయం పట్టుకుందేమో ..ఒక్క మాట ఇనుండ్రి బిడ్డ! సనిపొఇన పతోక్క బిడ్డ సాక్షిగా చెపుతున్నాం. మీరు అంత తెలంగాణా ద్రోహులు. మీరు ఇపుడు ఎన్ని మంచి పనులు చేసిన ఏమి లాభం లేదు..

ఇపుడు తెస్తే మీకు బర్కతి ఉంటది లేకపోతె మీ రాజకీయ జీవితం కి నూకలు చెల్లినట్లే. ఏ పని అయినా చేసే టైం ల చేయాలే.. మీరు ఇపుడు తప్పదని కదిలిన్రు లేకపోతె మల్ల ఎలక్షన్ల దాక కదుల్తున్తిర కాని..ఎవడన్న ప్రజలని ఒక్క మాట అంటే అది కూడ ఏ పార్టీ రాజ కీయ నాయకుడు ఐన , ఊరికిచ్చి కొడతాం! ఒక నాయకుడు తల్వార్లతో తరుముతం అన్నడు, ఏమైంది గతి..దెబ్బకు లోపటినుంచి అన్నల వార్నింగ్ వచ్చింది , సప్పుడు కాకుండా డిల్లిల బడ్డదాక పోయిండు. ఖబడ్దార్ !

వళ్ళు దగ్గర బెట్టుకొని మర్యాదగా మాట్లాడున్ద్రి. అసలు వీళ్ళని పిలిచినోడిది బుద్ది తక్కువ , ఇంక ఎం చేస్తారని వీళ్ళని నమ్ముతారో నాకు ఇప్పటికి సమజ్ అయితలేదు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి /

ఇప్పుడు కాక పొతే తెలంగాణా ఎప్పటికి రాదు, మరొక టునిషియా, ఈజిప్టు కాకముందే ఇస్తే మంచిది , ఇయ్యకున్న మంచిదే ..దంచుడే, లడై చేసుడే, తెగించి కొట్లాడుడే ..

లాస్టుకి అన్న కెసిఆర్ అన్న కూడ డిల్లి పోతున్దంతా , ఏమ్చేస్తారో చూద్దాం ..అన్న ఏది చేసినా జర పంచ్ ఉంటది..పంజా ఉంటది , అది సొంత అజెండా కావొచ్చు, ప్రజల అజెండా కావొచ్చు..ఎవరు చేసిన , చేయక పోయిన తెలంగాణాని ఆపే దమ్ము ధైర్యం ఎవనికి లేదు , ఇపుడు రాక పొతే,

న ఘర్ కా నా ఘాట్ కా..అందరం అరబ్ దేశాలకు పోయి ఉద్యమం పాటాలు నేర్చుకొని రావాలి..అంత లేదనుకుంటా, వాళ్ళకే మన పోరాటం ఆదర్శం..

జై తెలంగాణా!

Thanks సుజాత సూరేపల్లి for sharing

Read more...

ఒక్క రోజే ఆర్టీసీకి రూ. 2 కోట్లు నష్టం


MGBSsహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: తెలంగాణ బంద్‌ ప్రభావం ఆర్టీసిపై తీవ్రంగా పడింది. రాజకీయ జేఏసీ పిలుపు మేరకు జరిగిన బంద్‌ వల్ల తెలం గాణలోని పది జిల్లాల్లో మొత్తం 6500 బసు సర్వీ సులను ఆర్టీసి రద్దు చేసింది. దీనివల్ల ఒక్క రోజు లోనే రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లింది. తెల్ల వారుజామున కొన్ని సర్వీసులను నడిపిం చినా, పోలీసుల సలహాతో వాటిని రద్దు చేశారు. హైదరా బాద్‌లో మాత్రం 20 శాతం బస్సుల రాకపోకలు సాగించాయి. కొన్ని ప్రధాన మార్గాల్లో పాత బస్సు లను రోడ్డుపైకి తెచ్చి, నడిపించారు. ఉదయం పూట తెలంగాణ ఉద్యమకారులు, జేఏసీ నాయ కులు బస్‌డిపోల ముందు బైఠాయిం చి, నినాదా లు చేశారు. డిపో గ్యారేజీలకు తాళం వేశారు. ఆర్టీసికి చెందిన జెఎసి నాయకులు కూ డా వారికి మద్దతు పలకడంతో బస్సులు కదల్లేదు.

బంద్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు ముందుగానే అప్రమత్తం కావడంతో ఎక్కడా ప్ర యాణికులు ఇబ్బందులు పడిన సమాచారం లేదు. హైదరా బాద్‌లో ఉదయం నుంచీ కొన్ని ప్రధాన మార్గాల్లో ఒకటి, రెండు చొప్పున సిటీ బస్సులు నడిచాయి. పాత సిటీ ఆర్డినరీ బస్సులను అధికారులు రోడ్లపై కి తెచ్చారు. పోలీసుల హెచ్చ రికలతో కొన్నింటిని డిపోలకు మళ్లించినా, అనం తరం పరిస్థితిని బట్టి బస్సులను నడిపించారు. బుధవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగ వచ్చని తెలుస్తోంది.రైళ్లనూ అడ్డుకున్నారు. కొన్ని మార్గా ల్లో జేఏసీ నాయ కులు రైల్‌రోకో నిర్వహించారు.

Read more...

Telangana TV is LIVE now! Its not T10 but Raj News

The much awaited Telangana TV channel is out now. No more waiting for news related to Telangana. No more discrimination. No need to watch major Telangana news as scrolls.  This is the beginning for a new era in Telangana media. Its a channel for Telangana by Telanganites. Its Raj News. “Telangana Gunde Chappudu”.

Though the channel was initially named as T10, 10 symbolizing the 10 districts of Telangana, it will now be called as Raj News.

“There are around 115 applications pending with the central government requesting broadcasting rights and most of them are news channels. So, it might take longer than expected if we want to go with our own brand. So, we have decided to take over Raj News which was operational few years ago and they still have the broad casting rights.

Once we get clearance for our channel, we might switch over to T10″ said an insider who works with the channel.

The channel is still testing frequescies with some test videos. Heres a first look at the channel.

Read more...

How the AP media is trying to suppress the truth about Telangana

Media watchdog THE HOOT publishes this about how and why the news channels, especially Telugu channels, are blocking news about Telangana struggle and suppressing the truth. This blog post is a follow-up to one of my previous posts – Why Telugu news channels bar coverage?.

Media in a banana republic

Why are news channels so diligently following the guidelines of the NBA and the Cable Regulation Act on the Telangana issue alone? Why does a democratically elected government want to prevent media from covering a major political issue festering in the state for the last 60 years, asks PADMAJA SHAW

Nearly a year ago, on 3 January 2010, under the directions of the Andhra Pradesh High Court, Osmania University witnessed one of the biggest pro-Telangana student rallies. Some 150,000 students with identity cards arrived from colleges all over Telangana and dispersed without incident at the appointed time after the rally. Given that this came after weeks of siege of the campus by security forces, it was a heartening exercise in democratic politics.

December 2010. In the weeks before the announcement of Srikrishna Committee report, the campus was once again locked down by special police, rapid action force and other security personnel at all access points. The neighbouring localities were put under close watch. The campus road was reminiscent of the Wagah border! But it was not the Wagah border. The FORCE was deployed to battle a bunch of impassioned young students from the Telangana districts. In the name of preventing outsiders from entering the campus, no buses, media vehicles or cars were allowed to enter the campus. The university was compelled to close the campus messes. The students still on campus had no access to food and basic necessities. Politicians and rights activists were arrested if they attempted to enter the campus.

After the Committee report was made public, the state government has invoked the Cable Regulation Act and News Broadcasters Association guidelines and warned the electronic media against covering the activities on Osmania campus. The diktat was to avoid telecast of live/repeat footage of violent incidents and provocative speeches. But the result has been to black out more or less all coverage of the ground level response to the Srikrishna Committee report by the Telugu News TV channels for a few days. According to news reports, Raj TV channel, which is being run by Telengana Rashtra Samiti leader K Chandrashekhar Rao’s family on lease, was warned several times by the government through the license holder to refrain from showing visuals of the agitation. They have taken to flashing breaking news in large font without visuals.


It is interesting that the state government has been issuing statements that there is no police on the campus. The political leaders and the representatives of AP Civil Liberties Committee have been prevented from entering the campus (by who one wonders). Because there was little visual coverage of the events, the truth about the events is not coming out in public domain.


This raises the question: Why are the 16 or so news channels so diligently following the guidelines of the NBA and the Cable Regulation Act in the Telangana issue alone? Couple of days after Srikrishna Committee report was made public, there was a mafia style killing of Maddelacheruvu Suryanarayana in the heart of Hyderabad. The Telugu news channels went to town giving saturation coverage, repeatedly showing the bullet-ridden body and the lolling head of the dead man, violating the NBA guidelines and the Cable Regulation Act provisions for moderation.


Of the 14 or so Telugu news channels only 5 are members of the News Broadcasters Association. The remaining 9 are not. The big ones have more or less been back-peddling on the Telangana issue as the owners of the media houses are from Andhra essentially backing integrationist politicians. The Hyderabad Police Commissioner, Mr. A.K. Khan, asserts that he merely wants the channels to adhere to the provisions of Cable Act. The response of the channels has been to go for an all or none reading of the statement. They prefer to see coverage as live uplinks from the OB vans, unfiltered and un-moderated or unrelenting studio discussions with rabble-rousers. It would have been both a challenge and an education for the channels to finally find the middle path of well-informed and fair reporting of a problematic issue. Two very senior journalists have expressed the feeling that the channel heads are exploiting the statements of the Commissioner to scuttle coverage.


The channels and the government seem to have come to an understanding that by bottling the campus activity and by news black out they can effectively remove Telangana from public agenda. The state administration seems to have come to the conclusion that there is no Telangana movement without media coverage! The only reports that have surfaced on the media are those that show the agitators and students as hooligans, thereby discrediting the movement and the University. It is not yet clear if the hooliganism shown is by hired political goons or by students. No political party including TRS has taken the trouble of calling for peaceful protests that refrain from attacking innocent bystanders and business establishments. Focusing on violence and ignoring the issues raised has been a tried and tested technique used against the CPI (ML) groups for decades. Media effectively deflect the issue into a law and order problem by adopting this strategy and provide a justification for the use of force by the state.


One might add, after several rounds of recent High Court judgments, there is no attempt to implement the Cable Regulation Act by constituting advisory committees at the local and state level to monitor media and deal with complaints arising from the telecast of objectionable matter. The Act does not empower the Commissioner to unilaterally decide on which content to regulate. The Act prescribes a process through which this is to be done. But the Police Commissioner found instant success in controlling the coverage of the Telangana issue just by holding a press conference and a few strategic phone calls! If media houses accept this for short-term gain, the spectre of this will haunt them in days to come.


Thanks to Ratan Tata, today we have a re-popularised phrase to describe what’s happening not only in our polity but also in our media – Banana Republic! As in a typical banana republic, the media in our democracy are ‘allowed’ by the state to show lumpen entertainment, crime, gore and sex bordering on pornography. When it comes to important political issues like the securitization of large parts of the country in the name of maintaining law and order, corporate-politician nexus that brutally suppresses people’s protests, the state plays a highly proactive role in ensuring that no civil rights groups or media are around to bring alternative perspectives into public view. Denial of the existence of an issue by insulating it from public gaze can only result in bringing untold misery to the people, and escalating it to unmanageable proportions.

For about a week, by turning the Osmania University campus into an open-air prison, and by disallowing any information to come out of the campus, by repeatedly invoking the Cable Regulation Act for this, the state has once again proved itself to be a banana republic and not a mature democracy. The media houses, in their self-interest, do not seem to recognize that it is a banana republic they are helping build and profiting from.


Subsequent to this, partly inspired by the protests of rights groups and senior journalists, the channels have formed a Telugu News Broadcasters’ Association. This was followed a day or two later by the formation of Cable Operators Association. Both the associations have vowed to provide the best possible coverage of the Telangana movement. It would be a great step forward for the Telugu news media if these new initiatives pave the way for independence and self-regulation, Cable Regulation Act or not. Given their entrenched economic and political interests, it is to be seen if media houses can transcend the urges of self-interest to self-regulate and stop playing footsie with the state.

Thanks Amar for Sharing

Read more...

Bandh successful as never before!

Life came to a standstill in Telangana on the first day of the 48-hour bandh called by Telangana joint action committee (TJAC) demanding introduction of Telangana Bill in Parliament, as all the government and private services were shut. Educational institutions and commercial establishments remained closed. Andhra Pradesh Road Transport Corporation withdrew most of its services in Telangana.

TRS activists blocked railway tracks at Secunderabad, holding up several long distance trains. Several pro-Telangana activists, including members of the ABVP and TJAC convener M Kodandaram, were arrested near the university when they took out rallies supporting the bandh.
Telangana activists raised walls across NH-7 near Mancherial in Adilabad and had community lunch at Maganur in Mahabubnagar.

Priests of temples boycotted the daily rituals and conducted ‘homams’ on roads in Warangal district in support of statehood for Telangana.

In all, 1,978 persons including several TRS, BJP, TDP, CPI and TJAC leaders and activists were taken into custody.

Running of trains was also affected with trains being detained by Telangana supporters at Mahabubnagar (4), Karimnagar and Adilabad (3 each), Warangal and Ranga Reddy (2 each) and Medak and Nizamabad (1 each).

Coal production to the tune of 1.5 lakh tonnes was hit in Singareni as 65,000 workers went off the work in 36 underground and 140 opencast mines.

Production worth about Rs. 500-crore was affected as about 8,000 industrial units in and around Hyderabad were closed.

Even the Cyberabad was badly affected. Low turnout of employees was seen in most companies because of the non-availability of public transport. Most of the shops and commercial establishments in and around Cyberabad were shut.

Convenor of TJAC M. Kodandaram said that arrests would not cow down the movement and they would intensify it further if the government continued to suppress the people’s wishes. Bandh call was inevitable as the government was not respecting the people’s sentiments, he explained.

In the Assembly

TRS and TDP MLAs forced adjournment of proceedings of the Assembly twice on Tuesday. TRS members stormed the Speaker’s podium holding placards. They demanded that the suspension of five MLAs be revoked and a resolution on the creation of a separate state be adopted by the House.

The TDP MLAs from Telangana raised a similar demand. Deputy Speaker N Manohar disallowed the adjournment motions, but due to the din he had to adjourn the House for 15 minutes.

In the Parliament

KCR has raised the Telangana issue in the Lok Sabha and demanded that the government introduce a Bill for creating Telangana state immediately in Parliament. The TRS has given notice for an Adjournment Motion on Telangana issue on Tuesday. It was disallowed by the Speaker, Ms Meera Kumar. Then, Mr KCR sought permission of the chair to speak on the issue. Mr Meera Kumar while disallowing his request told him that he could raise the issue during the Zero Hour.

Speaking to the media later, Mr Rao said his party wanted to stage a dharna before the Speaker’s podium on Tuesday, but had postponed it to Wednesday. In the meanwhile, he said that he would discuss about Telangana with parties supporting the cause. He said though he had raised the Telangana issue on Tuesday, he would once again raise it in detail on Wednesday in Parliament.

Read more...

బిల్లు పెట్టండి


kcf-vijayaన్యూఢిల్లీ, మేజర్‌న్యూస్‌: తెలంగాణపై బయట మాట్లాడ టమే తప్ప సాధికార చట్టసభ అయిన లోక్‌సభలో ఏనాడూ ప్రస్తావించని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చిట్టచివరకు గళమెత్తారు. పార్ల మెంటు ప్రస్తుత సమావేశాలలో బిల్లు ప్రవేశ పెట్టాలని కోరుతూ కేసీఆర్‌ మంగళవారం లో్‌ సభలో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ కోరినప్పుడు 2జీ స్పెక్ట్రమ్‌ వ్యవహారంపై ప్రభు త్వం సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేస్తు న్నట్టు ప్రకటించనున్నందువల్ల జీరో అవర్‌లో అవకాశం ఇస్తానని స్పీకర్‌ మీరా కుమార్‌ చెప్పారు. అయితే ఇది కేవలం ప్రస్తావించి ముగించే అంశం కాదనికచ్చితంగా చర్చ జరగాల్సి ఉన్నందున తాను ఆ అవకాశం వాడుకోదలచలేదని కేసీఆర్‌ ఆ తర్వా త లోక్‌సభ వెలుపల పత్రికల వారికి చెప్పారు.

బైఠాయింపు నేడు...
బుధవారం మరోసారి తెలంగాణ అంశంపై వాయిదా తీర్మానం ఇస్తామని, చర్చకు అనుమతించ కపోతే పోడియం ముందు బైఠా యింపు జరిపేందుకు వీలుగా నిర్ణయాన్ని వాయి దా వేసుకున్నామన్నారు. ఈ లోగా తెలంగాణపట్ల సానుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలన్నిటితోనూ చర్చిస్తామన్నారు. డిసెంబర్‌ తొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఏదో ఒక సమాధానం రాబట్టటానికి తెలంగాణ అంశాన్ని సభలో ప్రస్తావించామని, బుధవారం ఈ విషయమే పట్టు పడతామని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో 48 గంటల బంద్‌ ప్రారంభమై విజయవంతంగా సాగు తున్నా, ఇక్కడ కేంద్రానికి కానీ, అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చీమ కుట్టినట్టయినా లేదని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికే తెలంగాణ బిడ్డలు 600 మందికి పైగా ఆత్మహ త్యలు చేసుకున్నారని, ఇంతటి దారుణ పరిస్థితి నెలకొని ఉన్నప్పటికీ, అదేదో కేంద్రమే చూసుకుంటుంది లెమ్మని ముఖ్యమంత్రి ప్రేక్షక పాత్ర పోషించటం మంచిది కాదన్నారు. ఆయనే చొరవ తీసుకుని కేంద్రంతో సంప్రదింపు లు జరపాలని డిమాండ్‌ చేశారు.

గొంతెమ్మ కోరిక కాదు...
తెలంగాణ ఏర్పాటు అనేది గొంతెమ్మకోరిక కాదని, అది కోట్లాది ప్రజల ఆకాంక్ష అని స్పష్టం చేశారు.ఆ ఆకాంక్షను గుర్తించినందుకే కేంద్రం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ నివేదిక సమర్పించి రెండు నెలలు అయిపోయిన దృష్ట్యా ప్రధాని వెంటనే ఏదో ఒకటి తేల్చాలని, సోనియా గాంధీ మాట నిలబెట్టుకోవాలని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఇప్పటికే అగ్నిగోళంగా మారిందని, న్యాయ, శాసన వ్యవస్థలు స్తంభించిపోయాయ న్నారు.

ఈ నేపథ్యంలో ఫలానా సమయంలోగా తెలంగాణ ఏర్పాటు దిశగా ఫలానా చర్యలు చేపడతామని చెబితే ప్రస్తుత పరిస్థితి కాస్త అయినా చల్లబడుతుందన్నారు. బుధవారం కేంద్రం షరా మామూలుగా చూస్తాం... చేస్తాం...అని తప్పించు కునే ప్రయత్నం చేస్తే, ఆ తర్వాత జరిగే జేఏసీ సమావేశంలో ఏమి చేయా లో నిర్ణయించు కుంటామని కేసీఆర్‌ తేల్చి చెప్పా రు. ఆయన వెంట మెదక్‌ ఎంపీ విజయశాంతి, మాజీ ఎంపీ ఎ.పి.జితేందర్‌రెడ్డి తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Read more...

Sabko Apni hi Kisi Baat Pe Rona Aaya

The recent developments after the launch of ‘civil disobedience’ in the region are worrying the citizens but not the ruling clans and the ‘public representatives’. There are about 2.5 lakh government employees participating in the movement across the region while sparing the emergency services. Lakhs of students in the campaign bringing everything in the region to shutdown, there are miners sitting underground in the mines to mark their protest and force the country’s leadership to take a final decision on the formation of Telangana state.  The production of everything came down, if the non cooperation continues for another few days with its expansion plans, the employees of water supply, municipal corps. Electricity and other necessary services dept. joining the stir, then imagine the situation. The billions of rupees revenue losses occurred in the past 10 days or so cannot be recovered. There are efforts to convince the employees to call off the movement, there are threats of ‘no work-no pay’ or invoking of esma etc. but there is no attempt of addressing the root cause of the movement. Using excessive force against the agitators is the only remedy found by the govt. the behaviour of Congress leaders from Telangana on the current situation in the region reminds me of a scene from an old Bollywood movie where a person was playing rummy or sort of gambling in a club and he gets the news via telephone that his mother had passed away, then a bartender brings a black cloth strip and ties on his arm indicating that he is in sorrow. The guy won’t leave the club but continues gambling.
The ONLY thick skin people are the legislatures of Andhra Pradesh and the Parliamentarians who are just ignoring this burning issue and pretend all is well in the region. They are in power and want to enjoy the facilities on the taxpayers’ money. In the last 6 decades we have been ignored treated like a second grade citizen, agitations brought only miseries nothing else, why this is happening in the largest democracy of the world? Why the burning issues being ignored? Are Telanganites uglier than Seemandhrites? Aren’t we citizens of India? Why the entire leadership is interested in pleasing a few realtors and politicians who are from a particular region at the cost of Telanganites? Why the country’s leadership is reluctant in taking any decision on the T issue? The silence of the intellectuals on this issue is alarming, the history witnessed many a nations’ extinct just because learned people of the nation didn’t raise their voice against the wrong policies of the rulers. We Telanganites are about 3% of the total Indian population and almost 50% of the state population, how come our demand is not legitimate?
My dear leaders and all those opposing the formation of Telangana and living in Hyderabad City, may I remind you that once the people working in emergency services will be included in the movement to bring the administration to further standstill, then those living in big cities may have to buy ‘diapers’ for their nature calls as their will be no water, no electricity, no garbage collector you only wakeup with a NO and eat a NO drink a NO and sleep with a NO. Though you people are elected persons, but you are relying more and more on the security forces, imagine, today or tomorrow may be Telangana JAC for Police will come forward and join hands with T agitators, where the leaders will go then?
As reported in the local media, the Chief Justice of AP High Court has told the agitating lawyers not to disrupt the courts and cooperate running the day to day business, what a misery? The courts take suo moto actions on important issues, the formation of a separate state may be a political decision and should be taken by the legislative bodies, but can’t the courts ask the governments to address the issue at the earliest to bring normalcy in the region?
The deputy speaker of state assembly is happy in suspending the MLAs to make smooth way for the ministers to readout speeches written by their secretaries (honestly the reader ((minister)) doesn’t know what is written in the speech), after a few days the budget will also be passed out by the assembly ignoring everybody as the ruling party has a majority in the house. What a mechanical world we are living in? No importance to any issue any problem faced by the common man only you get a majority and whatever as you please and you are always right, and all this is done by the government elected by the people for the people to the people.
The central and state leadership has utterly failed in addressing the issues related to people of the region. The current incumbents as PM, HM, CM and others are exposing themselves to be worst dictators than of Tunisia, Egypt, Libya and Yemen.
The behaviour of the leaders, police officers, judiciary and other authorities towards the current burning issue reminded me of a famous song of Bollywood, ‘kaun rota hai kisi aur ki khatir ae dost, sab ko apni hi kisi baat pe rona aaya’.
My dear leaders we are not asking you people to step down, we are asking you to address the issues related to the people. If you fail in doing so very soon you might be asked to step down and that will be more difficult for you to control. Wake up, read the writings of the wall, otherwise you will be buried and a wall erected on your grave will read ‘here is resting a leader who didn’t listen to the pleas of his people and……..’.

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP