Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Wednesday, December 15, 2010

Telangana Maha Garjana 16-12-2010


Telangana Maha Garjana 16-12-2010

Read more...

Partial withdrawl of cases pleases none


The issue of withdrawal of criminal cases registered against students and youth during the separate Telangana and Samaikyandhra agitations rocked the State Assembly for the third consecutive day today. When the deputy speaker decided to take up the question hour, the opposition objected and insisted on a statement by the government on students cases and farmers plight. Manohar then declared that all the questions listed for the day were deemed to have been answered.

Home minister P Sabita Reddy then made a statement announcing withdrawal of simple cases which number 565 and involving 2,436 persons against a total number of 1,667 cases involving 8,047 persons registered between December 2009 and September 2010.

As for the serious cases, Sabita said, the government would examine them over a period of time.

Not satisfied with the government’s announcement of withdrawal of cases of only simple offences and demanding withdrawal of all cases, the TRS obstructed the proceedings forcing the in-charge speaker, who adjourned the House thrice earlier in the day, to adjourn it till tomorrow.

-Simplytelangana


Read more...

రేపు టీఆర్ఎస్ మహాగర్జన

telangana maha garjana (16-Dec-2010)


తెలంగాణ రాష్ట్ర సమితి 16న వరంగల్‌లో నిర్వహించే 'మహాగర్జన'కు రంగం సిద్ధమైంది. సభ హంగులు తుది దశకు వచ్చాయి. బుధవారం సాయంత్రం నాటికి ఏర్పాట్లు మొత్తం పూర్తి కానున్నాయి. డిసెంబర్ 9న జరగాల్సిన గర్జన ప్రతికూల వాతావరణంతో 16కు వాయిదా పడిన సంగతి విదితమే. తెలంగాణలోని పది జిల్లాల నుంచి 25లక్షల మంది జనం సభకు హాజరవుతారన్నది టీఆర్ఎస్ అంచనా. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. 500 ఎకరాల సభాస్థలిలో గర్జన నిర్వహిస్తున్నారు. మరో 500 ఎకరాలను పార్కింగ్‌కు కేటాయించారు. హన్మకొండ, కాజీపేట, వరంగల్‌ల నుంచి సభాస్థలికి చేరుకోవడానికి మొత్తం ఎనిమిది రహదారులను ఏర్పాటు చేశారు.

జిల్లాల వారిగా పార్కింగ్ జోన్లు:
పది జిల్లాల నుంచి భారీగా వాహనాలు వస్తుండడంతో జిల్లాల వారిగా పార్కింగ్ జోన్లను కేటాయించారు. అంతేకాకుండా టూ, త్రీ వీలర్, లారీలు, బస్సులు ఇలా కేటగిరీ వారిగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. వాహనాల రాకపోకల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొరంతో రహదారులు ఏర్పాటు చేశారు.

కమిటీ ఏర్పాటు:
సభ నిర్వహణ కోసం వివిధ విభాగాల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. స్టేజి కమిటీ, లైటింగ్, ట్రాఫిక్ క్లియరెన్స్, టౌన్ డెకరేషన్, శానిటేషన్, వైద్య సదుపాయాలు, నీటి వసతి తదితర కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యులు లింగంపల్లి కిషన్‌రావు, మీడియా ఇన్‌ఛార్జి గుడిమల్ల రవికుమార్, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, మేడిపల్లి శోభన్‌కుమార్, ఇండ్ల నాగేశ్వర్‌రావు తదితరులు పనులను పర్యవేక్షిస్తున్నారు.

హైటెక్ హంగులు:
5 మహాగర్జనకు టీఆర్ఎస్ హైటెక్ హంగులను సమకూరుస్తోంది. సభాస్థలిలో 12 ఎల్రక్టానిక్ ్రస్కీన్‌లను ఏర్పాటు చేస్తోంది. దాదాపుగా 70 ఎంఎం సినిమా తెరను తలపించే ్రస్కీన్‌లు సిద్ధమవుతున్నాయి. వాకీటాకీలతో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.

విశాలమైన స్టేజీ:
దాదాపు 200 మందికి పైగా కూర్చునేలా విశాలమైన స్టేజీని నిర్మించారు. పదిన్నర అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవుతో స్టేజీని ఏర్పాటు చేశారు. కళాకారుల కోసం పక్కనే 20 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో స్టేజీని నిర్మించారు. సభాస్థలికి చేరుకునేందుకు ఎనిమిది చిన్న రహదారులను ఏర్పాటు చేశారు. వీటికి అమరుల పేర్లతో మార్గ్‌లని నామకరణం చేశారు.

నాలుగు వెడల్పు రోడ్లను ఏర్పాటు చేశారు. 2వేల మంది వాలంటీర్లు ఇండ్ల నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో విధులను నిర్వహించనున్నారు. 100 వైద్య శిబిరాలను డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ ఆధ్వర్యంలోని కమిటీ పర్యవేక్షించనుంది. 120 వాటర్ ట్యాంకులు, 8 బోర్లతో తాగునీటి వసతిని కల్పిస్తున్నారు.

జేఎన్ఎస్‌లో హెలీప్యాడ్:
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు గర్జనకు ముఖ్య అతిథులుగా హాజరుకానున్న పీఎ సంగ్మా, స్వామి అగ్నివేశ్‌లు హెలీకాప్టర్‌లో హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడినుంచి సభా ప్రాంగణానికి కారులో వస్తారు.

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP