గ్రూప్<ప్లా>ప్-2 - GROUP-II
సంగాడ్డి, అక్టోబర్ 16, : తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షకు రెండో రోజు అభ్యర్థుల హాజరు శాతం మరింత తగ్గింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్-2, మధ్యాహ్నాం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు పేపర్-3 పరీక్షలు కొనసాగాయి. పేపర్-2లో పాలిటీ, హిస్టరీ, పేపర్-3 ఎకనామి సబెక్టుకు సంబంధించిన పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు మొత్తం 6,600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, నెట్ ద్వారా 3,772 మంది హాల్ టిక్కెట్లను పొందారు.
వీరిలో పేపర్-2 పరీక్షకు 2,560 మంది హాజరు కాగా, పేపర్-3 పరీక్షకు 2,547 మంది మాత్రమే హాజరవ్వడంతో 38.78 హాజరు శాతం నమోదైంది. సమైక్య పాలనలో తెలంగాణవాదులకు న్యాయం జరగదని వాదిస్తూ ఇక్కడి ప్రాంత అభ్యర్థులు 61.22 శాతం మంది ఈ గ్రూప్-2 పరీక్షకు హాజరు కాలేదు.
కాగా, జిల్లా యంత్రాంగం మాత్రం 3,772 మంది అభ్యర్థులు రెండు, మూడో పేపర్లలకు 2,560 మంది హాజరయ్యారంటూ 67.8 హాజరు శాతం చూపించడం గమనార్హం. అయితే పరీక్ష అనంతరం అక్కడక్కడ కొన్ని పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులు జై..తెలంగాణ నినాదాలు చేశారు. పరీక్షలకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేసినప్పటికీ తెలంగాణ ఉద్యమ తీవ్రతను ప్రభుత్వానికి చూపించేందుకే పరీక్షలు రాయలేదని కొంతమంది అభ్యర్థులు చెపారు.
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
గ్రూప్-2 పరీక్షల సందర్భంగా ఆదివారం కలెక్టర్ సురేశ్‌కుమార్ సంగాడ్డిలోని పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మహిళ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, బాలికల, బాలుర ఉన్నత పాఠశాలు, తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తనిఖీ చేసి అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ పరీక్షలను సజావుగా కొనసాగించేందుకు సహాకరించిన సిబ్బంది, పోలీసు, పత్రికా విలేకరులకు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్ ఉన్నారు.

Take By: T News
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,

0 comments:
Post a Comment