నీట్ పరీక్ష నుంచి రాష్ట్రానికి రెండేళ్లు మినహాయింపు
హైదరాబాద్: రాష్ట్రంలో మెడిసిన్‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఊరట లభించింది. జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష నుంచి రాష్ట్రానికి రెండేళ్ల మినహాయింపును ఇస్తూ సీఎం కార్యాలయానికి కేంద్రం నుంచి సమాచారం వచ్చింది.
0 comments:
Post a Comment