ఇంగ్లండ్‌పై భారత్ విజయం
కోల్‌కతా: భారత్ - ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదో వన్డేలో భారత్ 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. 37 ఓవర్లలో ఇంగ్లండ్‌ను భారత్ ఆలౌట్ చేసింది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఇంగ్లండ్ 10 వికెట్ల నష్టానికి 37 ఓవర్లలో 176 పరుగులు చేసింది.
ఇంగ్లండ్‌తో ఆడిన ఐదు వన్డేలు భారత్ గెలిచింది. ధోనీ 103 బంతుల్లో (నాటౌట్) 75 పరుగులు చేశాడు. రహనే 80 బంతుల్లో 42 పరుగులు, గంబీర్ 70 బంతుల్లో 38 పరుగులు, రైనా 82 బంతుల్లో 38 పరుగులు, జడేజా 27 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో స్వెటర్ 64 బంతుల్లో 63 పరుగులు, కుక్ 61 బంతుల్లో 60 పరుగులు చేశాడు
Keywords: England's tour of India
0 comments:
Post a Comment