టీఉద్యోగసంఘాల చర్చలు సఫలం
హైదరాబాద్: ప్రభుత్వంతో తెలంగాణ ఉద్యోగసంఘాల నేతలు చేపట్టిన చర్యలు సఫలమయ్యాయి. ఉద్యోగులు పెట్టిన డిమాండ్లలో తొమ్మిదింటిని ప్రభుత్వం అంగీకరించింది.
డిమాండ్ల అంగీకారం, సమ్మె విరమణ ఒప్పందంపై సంతకాలు చేశారు. 42 రోజుల సమ్మెకాలానికి మొత్తం జీతాన్ని అడ్వాన్స్‌గా ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది.
రేపటినుంచి ఉద్యోగులు విధులకు హాజరుకానున్నారు.
177 జీవో నిలిపివేతకు ప్రభుత్వం అంగీకరించింది. జీవో ఎత్తివేతపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. సమ్మెకాలాన్ని ఆన్‌డ్యూటీగా ప్రకటించింది. ఉద్యోగులపై కేసులు ఎత్తేసేందుకు అంగీకరించింది.
స్వామిగౌడ్‌పై జరిగిన దాడిపై విచారణ చేయిస్తామని హామీ ఇచ్చింది.
సమ్మె కాలంలో తొలగించిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటామన్నారు.
Take By: T News
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha TEJAC,T activists
0 comments:
Post a Comment