సీఎంతో టీ మహిళా మంత్రులు భేటీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో తెలంగాణ మహిళా మంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు వారు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. భేటీ అయిన వారిలో సునీతా లకా్ష్మరెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి ఉన్నారు. భేటీలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం.
Take By: T News
Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi,
0 comments:
Post a Comment