ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం అంగీకారం
హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దీపావళి కానుకలు ప్రకటించారు.
రాష్ట్రంలో 13752 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం అంగీకరించారు. వీటిలో 1401 ఉద్యోగాలను గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు కేటాయించారు.
Take By: T News
Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi, DSC

0 comments:
Post a Comment