‘ప్రీపెయిడ్ ఆటోలు’ వచ్చేశాయ్!
హైదరాబాద్, నవంబర్ 24 (): సికింవూదాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రయోగాత్మకంగా ప్రీపెయిడ్ ఆటోలను గురువారం నుంచి ప్రారంభించారు. రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రీపెయిడ్ ఆటో బూత్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీపెయిడ్ ఆటోలతో ప్రయాణికులకు రక్షణ ఉంటుందన్నారు. నగర పోలీస్8 కమిషనర్ ఎకే ఖాన్ మాట్లాడుతూ 1989, 1990లలో ప్రీపెయిడ్ ఆటోలను ప్రారంభించినప్పటికీ వివిధ కారణాలతో సక్సెస్8 కాలేదని గుర్తు చేశారు. సికింవూదాబాద్ నుంచి ప్రవేశపెడుతున్న ఈ ప్రీపెయిడ్ ఆటోలకు మొదటి 3 కిలోమీటర్ల వరకు రూ.30, రాత్రి వేళలో రూ.40గా నిర్ణయించారు
Take By: T News
Tags: Telangana News, T News, hmtv, tv9, Sima Andra, AP News, MP, Political News, Hyderabad News, Hyderabad,
0 comments:
Post a Comment