‘టీ’పై చర్చలు ప్రారంభించిన కాంగ్రెస్ అధిష్టానం
న్యూఢిల్లీ: తెలంగాణపై యూపీఏ భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు మొదలు పెట్టింది. డీఎంకే నేత టీఆర్ బాలుతో ప్రణబ్ ముఖర్జీ సోమవారం చర్చలు జరిపారు. ఒకటి, రెండు రోజుల్లో శరద్ పవార్‌తో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. విడతలవారీగా మిత్ర పక్షాలతో చర్చలు జరపాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా తెలంగాణ అంశాన్ని తేల్చాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Take By: T News
Tags: Telangana News, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, Telangana agitation, statehood demand, Venkat Reddy,
0 comments:
Post a Comment