తెలంగాణకు టీ మంత్రులే అడ్డంకి:కోమటిరెడ్డి
నల్లగొండ: ప్రత్యేక రాష్ట్రానికి తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలే ప్రధాన అడ్డంకి అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. కార్లు, పదవులు, డబ్బుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయమో.. వీరస్వర్గమో ఈ దీక్ష ద్వారానే తేల్చుకుంటానని ఆయన చెప్పారు.
Take By: T News
Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi, Urdu shayari, hyderabad
0 comments:
Post a Comment