Telangana Intifada
ఉజ్వలమై ప్రజ్వలనమై తెలంగాణ ఇంతిఫాదా
అధుగధిగొ వస్తుందన్నా , ఇధిగిధిగోవచ్చింధక్కా
మండు తున్నా అత్మల్లో రగులుతున్న జ్వాలాల్లో
బడబాజ్ఞుల్లో రుధిరాగ్నుల్లొ
పోరు మంటల వెలుగుల్లో, జ్వలిస్తున్న ఆశల్లో
కసిగ కసికసిగ,వడిగా వడివడిగా
ఉజ్వలమై ప్రజ్వలనమై తెలంగాణ ఇంతిఫాదా
అధుగధిగొ వచీంద్తమ్మి , ఇధిగిధిగో వఛిన్ధి సెల్లె
మా అమరుల ఆత్మ ఘోష మీకిప్పుడు మృత్యు ఘోషమా అమరుల ఆత్మ ఘోష మీకిప్పుడు మృత్యు ఘోష
మా వన్నె ౦ సురేంధ ర్ మొదలు మా ముస్తఫా అన్న వరకు
రక్తం చిందీంచి, అగ్గిలో బుగ్గి అయ్యీ మా ధిక్కు సూస్తుంటే
ఆర్తితో ఆగడుతో, కోపంతో రోషంతో
కధన్ తొక్కి యాదగిరి నర్సిమ్మలు ఉగ్రులై, రుద్రులై
దిక్కులు పిక్కటి ల్ల , లాంకోలు దద్ధరిల్ల పోరు గంట మోగిస్తుంటే
ఉజ్వలమై ప్రజ్వలనమై తెలంగాణ ఇంతిఫాదా
అధుగధిగొ వచిందమ్మా , ఇధిగిధిగో వచ్చిందయ్యా
మన ద్రోహుల మట్టుబెట్టి, జగన్ ధన్దు చుట్ట బెట్టి
కావూరి హిల్స్ చడును చేసి, లాం కొను లంకల ధించి
జయభేరి బూర తీసి, రాయపాటి రంగు తీసి
సీయమ్ల, గవర్నర్ల మర్యాదగా సాగనంపి
లజ్జ లేని మన మంత్రుల గున్ పార్క్‌ల వంగబెట్టే
లాంగ్ మార్చ్ వచ్చిందయ్యా, ఇమ్మినెంట్లీ విమోచనయ్యా
ఉజ్వలమై ప్రజ్వలనమై తెలంగాణ ఇంతిఫాదా
అధుగధిగొ వచిందమ్మా , ఇధిగిధిగో వచ్చిందయ్యా
గౌలీగుడ గళ్లీలో, గుల్ జార్ హౌస్ సందులో
మధీన మండ్ల ల్లో , హుస్సైని అలం బురుజుల్లో
ఫీల్‌ఖానా అడుగుల్లో, బెగమ్ బజార్ నగవుల్లొ
ఆడిక్కమెట్ సదువుల్లొ, మాంకాలమ్మ పూజల్లో
భాగులతో, చెరువులతో అలరారిన మా నేల
ఈజిప్ట్ లలను , లిబియా లను, ట్యూనీషియా లను
అగ్రాణించుకున్న నేల,ఆఫ్రికన్ కేవల్రీ ఉన్న నే ల ,
ఇరానీయన్ల కన్న నే ల
కాయస్థులు, కన్నడిగులు, మరాటీలు
తమిళులు రాజస్థానీలు , మన ముస్లిం భాయీలు
కలిసి మేలిసి ఆలయ్ భలాైలు ఇచుకున్న నేల
అసలు సిసలు మా నేల హైధారభాధు మా స్వేధం, మా స్వంతం
మరి అహంతో, మధంతో ఇంకా ధోచుకొనే ధాహంతో కాదంటే
అధె లాల్ దర్వాజా నుండి మీ అసెంబ్లీ అని కులుకుతున్న మా హైధెరబాధు టౌన్ హాల్ వరకు
కత్తులను చేతబట్టి మీ కుత్తుకలు ఉత్తరీయా
ఎగిసి ఎగిసి పడుతున్న తెలంగాణ ఇంతిఫాదా
ఉజ్వలమై ప్రజ్వలనమై తెలంగాణ ఇంతిఫాదా
అధుగధిగొ వచింధీ భై, ఇధిగిధిగోవచ్చింది బహెన్
Jai Telangana
Bala Yugandar
Take By : Simply telangana
0 comments:
Post a Comment