Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Monday, March 18, 2013

రాష్ట్ర బడ్జెట్ ముఖ్యాంశాలు



A.P. Finance Minister Anam Ramanarayana Reddy presents the state Budget 2013-14 in Hyderabad on Monday

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అందులోని ముఖ్యంశాలు

* బడ్జెట్ అంచనా వ్యయం రూ. 1,61,348 కోట్లు

* ప్రణాళికా వ్యయం రూ. 59,422 కోట్లు

* ప్రణాళికేతర వ్యయం రూ. 1,01,926 కోట్లు

* ద్రవ్య లోటు రూ. 24,487 కోట్లు

* రెవెన్యూ మిగులు రూ. 1023 కోట్లు


వివిధ శాఖలకు కేటాయింపులు 

* పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ. 1,120 కోట్లు

* రహదార్లు, రవాణాశాఖకు రూ. 7,117 కోట్లు

* పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక విజ్ఞన అభివృద్ధికి రూ. 551 కోట్లు

* వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 6,128 కోట్లు

* ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు ప్రత్యేక యూనిట్‌లు ఏర్పాటు పుడ్ ప్రాసెసింగ్‌కు రూ. 100 కోట్లు

* ఉన్నత విద్యకు రూ. 482 కోట్లు

* 12వ పంచవర్ష ప్రణాళికలో రాష్ట్రంలో వృద్ధిరేటు 10 శాతంగా ఉండేలా కృషి

* పాఠశాల విద్యకు రూ. 1,6990 కోట్లు

* వైద్య ఆరోగ్యశాఖకు రూ. 6481 కోట్లు

* పట్టణాభివృద్ధి శాఖకు రూ. 6770 కోట్లు

* మైనారిటీల సంక్షేమానికి రూ. 1,027 కోట్లు

* సాంఘీక సంక్షేమానికి రూ. 4,122 కోట్లు

* బీసీ విద్యార్థులకు ‘రాజీవ్‌దీవెన’ పేరుతో ప్రత్యేక ఉపకార వేతన పథకం

* బీసీ కార్పోరేషన్ సొసైటీలకు రూ. 436 కోట్లు

* మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ. 2712కోట్లు

* వెనకబడిన తరగతుల సంక్షేమానికి రూ. 4027 కోట్లు

* తెలుగు బాట పేరిట సాంస్కృతిక పండగల కోసం రూ. 25 కోట్లు

* ఉగాది నుంచి 9 సరుకుల పంపిణీకి రూ. 660 కోట్లు

* విద్యుత్ శాఖకు రూ. 7,117 కోట్లు

* ఐటీ శాఖకు రూ. 207 కోట్లు

* షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికకు రూ. 8585 కోట్లు

* షెడ్యూల్ తెగల ఉప ప్రణాళికకు రూ. 3666 కోట్లు

* అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ. 2,700 కోట్లు

* హైదరాబాద్ తాగునీటి వసతి పెంపునకు రూ. 6,770 కోట్లు

* ఈ ఏడాది 27,903 ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే లక్ష్యం

* వైద్య వనరుల కల్పనకు రూ. 6,481


* క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రూ. 200 కోట్లు

* 2013-14లో తిరుపతి, చిత్తూరులో తాగునీటి పథకాలకు రూ. 180 కోట్లు

* 2,291 ఎస్సై, 736 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

* తిరుపతి, జహీరాబాద్‌లలో హోటళ్ల నిర్వహణకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు

* విద్యార్థులకు మెస్ ఛార్జీల పెంపునకు రూ. 250 కోట్లు

* 7వ తరగతి వరకు మెస్‌ఛార్జీలు రూ. 475 నుంచి రూ. 750కి పెంపు

* 8-10 తరగతి విద్యార్థులకు మెస్‌ఛార్జీలు రూ. 535 నుంచి రూ. 850కు పెంపు

* ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు మెస్‌ఛార్జీలు రూ. 520 నుంచి రూ. 1050 కి పెంపు

* మూడు లక్షల ఎస్సీ విద్యార్థులకు ‘రాజీవ్ దీవెన ’ పేరిట ఉపకార వేతనాలు

* 18 కొత్త రెవెన్యూ డివిజన్లు, 52 అర్బన్ మండలాలు ఏర్పాటు చేస్తాం

* పోలీసు శిక్షణా సంస్థల అధునీకరణకు రూ. 100 కోట్లు

* హైదరాబాద్‌లో నిఘా కెమెరా వ్యవస్థ ఏర్పాటు

* ఈ ఏడాది జనవరి వరకు కొత్తగా 94,304 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లు ఇచ్చాం.

* రానున్న ఏడాది కాలంలో 2200 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం

* వ్యవసాయానికి ఏడు గంటల నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం

* రహదారుల అభివృద్ధికి రూ. 5451 కోట్లు

* చిత్తూరు జిల్లాలో తాగునీటి సరఫరా ప్రజెక్టును ఇన్‌క్యాప్ ద్వారా అమలు చేస్తాం


వ్యవసాయ బడ్జెట్ 
* రూ. 25,962 కోట్లతో వ్యవసాయ బడ్జెట్

* వ్యవసాయ బడ్జెట్ ప్రణాళికా వ్యయం రూ. 17,694 కోట్లు

* వ్యవసాయ బడ్జెట్ ప్రణాళికేతర వ్యయం రూ. 8,267 కోట్లు

* ఈ ఏడాది రూ. 72,450 కోట్ల వ్యవసాయ రుణాల లక్ష్యం

* ప్రకృతి వైపరిత్యాలకు వ్యవసాయ బడ్జెట్‌లో రూ. 589 కోట్లు

* కనీస మద్ధతు ధర లభించని సమయంలో రైతులను ఆదుకునేందుకు రూ. 100 కోట్లతో ఆలంబన నిధి

* వ్యవసాయ విద్యుత్ రాయితీ కోసం రూ. 3621 కోట్లు

* జైకా సహకారంతో 16 జిల్లాల్లో 2.43 లక్షల వ్యవసాయ కనెక్షన్లను నాణ్యమైన విద్యుత్ కోసం 
రూ. 1154 కోట్లు

* 83 వేల టన్నుల ఆహార ధాన్యాల నిల్వలకు రూ. 42 కోట్లతో 39 మండలస్థాయి గోదాములు

* రెవెన్యూ ఉద్యోగులకు అధునాతన శిక్షణకు రెవెన్యూ అకాడమీ ఏర్పాటు

* వర్షాధారిత వ్యవసాయ అభివృద్ధికి రూ. 2903 కోట్లు

* వడ్డీ లేని పంట రుణాలకు రూ. 500 కోట్లు

* విత్తనాభివృద్ధికి రూ. 308 కోట్లు

* వ్యవసాయ యాంత్రికరణకు రూ. 450 కోట్లు

* సోలార్ పంప్ సెట్లకు రూ. 150 కోట్లు

* జలయజ్ఞం పథకానికి రూ. 13,800 కోట్లు

* నీటి పారుదల శాఖకు రూ. 22,895 కోట్లు

* వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 6,128 కోట్లు

* హోంశాఖకు రూ. 5,386 కోట్లు

* గిరిజన సంక్షేమశాఖ రూ. 2,126 కోట్లు

* వికలాంగుల సంక్షేమం రూ. 73 కోట్లు

* యువజన సేవలకు రూ. 280 కోట్లు

* పర్యాటకశాఖకు రూ. 163 కోట్లు

* సాంస్కృతిక రంగానికి రూ. 69 కోట్లు

* గృహ నిర్మాణశాఖకు రూ. 2,326 కోట్లు

* పౌరసరఫరాల శాఖకు రూ. 3,231 కోట్లు

* సమగ్ర గ్రామీణాభివృద్ధికి రూ. 11,200 కోట్లు

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP