‘ఈగ’కు రెండు జాతీయ అవార్డులు
న్యూఢిల్లీ : తెలుగు చిత్రమైన ‘ఈగ’కు అవార్డుల పంట పండింది. 2012 జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘ఈగ’ రెండు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ‘ఈగ’ డైరెక్టర్ రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌గా ‘ఈగ’ చిత్రం ఎంపికైంది. ‘విశ్వరూపం’ చిత్రానికి సంగీతం అందించినందుకు ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు ఇళయరాజా ఎంపికయ్యారు. ఉత్తమ నటుడి అవార్డును ఇర్ఫాన్‌ఖాన్, విక్రమ్ గోఖలేలు ఎంపికయ్యారు.
మరికొన్ని అవార్డులు:
* ఉత్తమ జనరంజక చిత్రాలు - విక్కీ డోనర్(హిందీ), ఉస్తాద్ హోటల్ (మళయాళం)
* ఉత్తమ హీరోయిన్ - ఉషాజాదవ్(మరాఠీ)
* ఉత్తమ స్క్రీన్‌ప్లే - కహానీ
* ఉత్తమ గాయకుడు - శంకర్ మహదేవన్(చిట్టగాంగ్)
* ఉత్తమ హిందీ చిత్రం - పాన్‌సింగ్ తోమర్
* ఉత్తమ సహాయ నటుడు - అనూకపూర్ (విక్కీ డోనర్)
* ఉత్తమ సహాయ నటి - డాలి అహ్లువాలియా (విక్కీ డోనర్)
* ఉత్తమ బాల నటుడు - వీరేంద్ర
* ఉత్తమ గాయని - సంహిత (మరాఠి)
* ఉత్తమ డైలాగ్స్ - అంజలీ మీనన్ (ఉస్తాద్ హోటల్-మళయాలం)
* ఉత్తమ పాట - ప్రసూన్ జోషీ (చిట్టగాంగ్)
* స్పెషల్ జ్యూరీ అవార్డులు - చిత్రాంగద (బెంగాలీ), కహానీ, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్,
దేఖ్ ఇండియన్ సర్కస్, తలాష్
* ఉత్తమ కళా దర్శకత్వం - విశ్వరూపం

0 comments:
Post a Comment