'సారీ టీచర్' సినిమా...సారీ అన్న హై కోర్ట్
'సారీ
టీచర్' సినిమా పై గత కొన్ని రోజులుగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ
సినిమా ఉపాధ్యాయులు విధ్యార్దుల మధ్య వున్న సంబంధాలను అవహేళన చేసే విధంగా
వుందని, కనుక ఈ సినిమాని విడుదల చేయరాదని ఉపాధ్యాయ సంఘాలతోపాటు అనేక
సంఘాలు ఆందోళన చేశాయి.ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అంగీకరిస్తూ సెన్సార్
బోర్డ్ సర్టిఫికేట్ జారీ చెయ్యడంపై తెలంగాణా మహిళా టీచర్ల సంఘం తరుపున
మల్లీశ్వరి హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో ఈ చిత్రాన్ని చూసిన కోర్ట్ దీని వల్ల ఉపాధ్యాయ వృత్తిలో వున్న మహిళల మనోభావాలు దెబ్బతినే అవాకాశం వుందని భావించి విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఈ చిత్రాన్ని చూసిన కోర్ట్ దీని వల్ల ఉపాధ్యాయ వృత్తిలో వున్న మహిళల మనోభావాలు దెబ్బతినే అవాకాశం వుందని భావించి విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Take BY: Teluguview
0 comments:
Post a Comment