ఆహార సంక్షోభం ముంగిట ప్రపంచం
- భారత్‌పై కూడా ఆహార సంక్షోభం ప్రభావం పడే అవకాశముంది. దేశంలో నైరుతీ రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో సుమారు 22 శాతం మేర వర్షాలు తక్కువగా పడ్డాయని అంచనా వేశారు. ఇందువల్ల నారు మళ్లు పోయడం, నాట్లు వేయడం ఆలస్యమయ్యాయి. ఈ వ్యవసాయ సంవత్సరంలో ఖరీఫ్ పంట దిగుబడి తగ్గిపోయే అవకాశముంది. ఆహార పదార్థాల ధరలు ఇప్పటికే పెరగడం ప్రారంభించాయి. ప్రపంచ సంక్షోభంతో నిమిత్తం లేకుండా ఆహార సంక్షోభం ప్రభావం పడే అవకాశముంది.
Read More News click this link
http://www.prajasakti.com/todaysessay/article-386675
0 comments:
Post a Comment