ముగిసిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఈరోజు వరకు జరిగిన 17వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ముగిసాయి. కార్యక్రమానికి ముఖ్య అథితిగా గవర్నర్ నరసిహన్ వచ్చారు. బంగారు ఏనుగులను
బెస్ట్ ఇండియా స్క్రీన్‌ప్లే -( సంజయ్ చౌహన్) అయామ్ కలాం,
ఉత్తమ బాలల దర్శకుడు - (బంట్యానాయక్) హమారీ దునియా,
ఉత్తమ లఘు చిత్రం- నైన్‌అండ్‌హఫ్ ఇయర్ గుడ్‌బాయ్,
ఉత్తమ ఫీచర్ ఫిలీంగా - ద క్రొకోడైల్స్ స్ట్రయిట్ బ్యాక్,
ద్వితయ ఉత్తమ ఫీచర్ ఫిలీం - జాతీయ విభాగంలో- దేక్ ఇండియన్ సర్కస్,
ఉత్తమ స్క్రీన్‌ప్లే అంతర్జాతీయ స్థాయి - ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ హఫ్ హాలాండ్,
ఉత్తమ ఫీచర్ ఫిలీం అంతర్జాతీయ స్థాయి - మెడో,
ద్వితియ ఉత్తమ చలన చిత్రం అంతర్జాతీయ స్థాయి - అ అగ్లీ డిక్లీస్,
ఉత్తమ ద్వితియ లఘు చిత్రం - దుబాల్,
బెస్ట్ డైరక్టర్ -ఉమేష్ వినాయక్ కులకర్ణీ- వీర్ చిత్రానికి బంగారు ఏనుగులు గెలుచుకున్నారు.

0 comments:
Post a Comment