గ్రూప్-1 నోటీఫికేషన్ విడుదల
హైదరాబాద్ : గ్రూప్-1 పరీక్షకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 27 విభాగాల్లోని 263 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చింది. డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. మే 27న ప్రిలిమ్స్, అక్టోబర్ 3న మెయిన్స్ పరీక్ష ఉంటుంది.
Take By: T News
Tags: Telangana News, Jobs, Notification, Govt Jobs, Full Time, Part Time, Job News, ryk, AP, TET, APTET, Group I, Group I Notification,
0 comments:
Post a Comment