టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఐఏఎస్ అధికారులు
హైదరాబాద్ : తెలంగాణ జిల్లాల్లో కలెక్టర్లుగా పనిచేసి పదవీ విరమన పొందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఇవాళ టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ భవన్‌లో కేసీఆర సమక్షంలో వారు ఆ పార్టీలో చేరారు. దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌లో చేరినట్లు మాజీ ఐఏఎస్‌లు ఏకే గోయల్, రామ్‌లక్ష్మణ్‌లు చెప్పారు. హర్యానా నుంచి పంజాబ్ విడిపోయినపుడు ఏకే గోయల్ విద్యార్థి నాయకుడిగా ఉన్నట్లు కేసీఆర్ తెలిపారు. వీరితోపాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మురళీయాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరారు.
![Validate my RSS feed [Valid RSS]](valid-rss-rogers.png)

























0 comments:
Post a Comment