కేసీఆర్ త్యాగశీలి : మంత్రి బొత్స
హైదరాబాద్ : రాష్టమ్రంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ త్యాగాన్ని శంకించడానికి వీలు లేదని, తెలంగాణ నినాదం కోసం పదవులను తృణప్రాయంగా వదిలివేసిన ఘనత కేసీఆర్‌దని బొత్స వ్యాఖ్యానించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.
కేసీఆర్‌పై తనకు ఎలాంటి దురభిప్రాయం లేదని ఆయనన్నారు. రాష్టవ్రిభజనపై ఇష్టారీతిన ఎవరూ మాట్లాడొద్దని ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించొద్దని కోరారు. దేశద్రోహం, అంతర్యుద్ధం, మిలిటెంట్ పోరాటం... వంటి పదాలతో రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేయొద్దని సూచించారు.
take by:suryatelugudaily
![Validate my RSS feed [Valid RSS]](valid-rss-rogers.png)

























0 comments:
Post a Comment