ఆర్టీసీ రాయితీలు
సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం రాయితీలు ప్రకటించింది. హైదరాబాద్ సిటీ, సబర్బన్ బస్సులలో ఉద్యోగితో పాటు అతని భార్యకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బస్సుల్లో 50శాతం అంటే సగం చార్జీలు చెల్లించి ప్రయాణించవచ్చు. అంతే కాకుండా ఆర్టీసీ హాస్పిటల్‌లో రిటైర్డ్ ఉద్యోగులు(భార్యకు కూడా) వైద్య సౌకర్యం ప్రస్తుతం కొనసాగుతున్నది. ఇక మీదట హైదరాబాద్‌లోని 8కార్పోరేట్ ఆసుపవూతుల్లో సైతం వైద్య సేవలు పొందడానికి యాజమాన్యం అవకాశం కల్పించింది. జిల్లాల్లో ఆర్టీసీ ధృవీకరించిన ఆసుపవూతుల్లో కూడా వైద్యం చేయించుకునే వీలు కల్పించారు. ఆర్టీసీ ప్రకటించిన రాయితీలతో రాష్ట్రంలోని దాదాపు 10వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు లబ్దిచేకురనున్నది.
Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana,
0 comments:
Post a Comment