ఈ రోజు ఛార్మీకి 15 లక్షలు
న్యూ ఇయర్ వేడుకులకు సినిమా హీరోయిన్ల చేత డ్యాన్సులు చేయించడం ప్రతీ సంవత్సరం జరిగేదే. ఈ రోజు రాత్రి ఛార్మీ హైదరాబాద్ లోని జూబ్లీ క్లబ్ లో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చెయ్యబోతుంది. దీనికి ఛార్మీ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా? పదిహేను లక్షల రూపాయిలు మాత్రమే. చాలా మంది రెండుమూడు లక్షల రూపాయలకే ఈ వేడుకలలో పాల్గొనడానికి కమిటయ్యారు. కానీ చార్మీకి హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు లేకపోయినా మంచి రేటే దక్కిందని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.
0 comments:
Post a Comment