డెన్మార్క్ ఓపెన్ ఫైనల్‌లో సైనా విజయం
డెన్మార్క్: డెన్మార్క్ ఓపెన్ ఫైనల్‌లో సైనా నెహ్వాల్ విజయం సాధించింది.
ఫైనల్‌లో జర్మనీ షట్లర్ షెంక్‌పై 21-17, 21-8 తేడాతో సైనా గెలుపొందింది. ఈ
విజయం సైనాఖాతాలో తొలి డెన్మార్క్ ఓపెన్ టైటిల్, ఈ ఏడాది రెండో సూపర్
సిరీస్ టైటిల్ పొందింది.
Take BY: T News
0 comments:
Post a Comment