సూకీ నోబెల్ ప్రసంగం
|
ఓస్లో: దశాబ్దాల పాటు గృహనిర్బంధంలో ఉన్న ఆంగ్‌సాన్ సూకీ తొలి సారి
విదేశీపర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆమె నోబెల్ పురస్కార
స్వీకారోపన్యాసాన్ని చేయనున్నారు. ఈమె 21 ఏళ్ల క్రితమే నోబెల్
అందుకున్నారు. కానీ నేడు ఉపన్యాసం ఇచ్చి నోబెల్ చరిత్రలో
నిలిచిపోనున్నారు. |
0 comments:
Post a Comment