సీఎంకు రాజీనామా లేఖను సమర్పించిన జూపల్లి

హైదరాబాద్ : దేవాదాయ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ జూపల్లి తన రాజీనామా పత్రాన్ని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి సమర్పించారు. ప్రస్తుత పరిస్థితిల్లో ప్రజల్లో తిరిగే పరిస్థితులు లేనందునే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది.
![Validate my RSS feed [Valid RSS]](valid-rss-rogers.png)

























0 comments:
Post a Comment