Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Sunday, October 6, 2013

World's Greatest Opportunity in Social Networking - CashUnite

  The World's Greatest Opportunity in Social Networking!

A Revolutionary New Way To Earn Money From Your Social Networks!

CashUnite - 300 people in my team Just 5 days

 100% Commission Residual Income 

Read more...

Wednesday, April 24, 2013

శీలం ఖరీదు రూ.5 వేలు!

కుభీర్, ఏప్రిల్ 23 (: ఆడపిల్ల అంగడి సరుకైంది. మృగాడిలా ప్రవర్తిస్తున్న మగాడి ఎదుట బలి పశువవుతోంది. డబ్బున్న వాళ్ల చేతిలో మహిళ ‘పే అండ్ యూజ్’గా మారిపోతోంది. అత్యాచారంపై దేశరాజధాని వీధుల్లో ఆందోళనకారులు ఆగ్రహంతో రగిలిపోతుంటే.. ఆదిలాబాద్ పల్లెల్లో మాత్రం అమానుషం రాజ్యమేలుతోంది. అత్యాచార బాధితురాలి శీలానికి గ్రామ పెద్దలే వెలకట్టి అబలను అపహాస్యం చేస్తున్నారు. అఘాయిత్యానికి పాల్పడిన వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయించకుండా, అతడికే వత్తాసు పలికారు. ఆదిలాబాద్ జిల్లా కుభీర్ మండలం పల్సి పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి, సరిహద్దులోని మహారాష్ట్ర నుంచి ఓ గిరిజన కుటుంబం వలస వచ్చిం ది. భర్త పాలేరుగా, భార్య కూలీ పనులు చేస్తూ కాలం గడుపుతున్నారు.

ఈనెల 20న ఉదయం 9గంటల ప్రాంతంలో భర్త పనుల కోసం వెళ్లా డు. గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజావూపతినిధి వారి ఇంట్లోకి చోరబడి గిరిజన మహిళ (33)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె అరుపులు విని ఇరుగుపోరుగు అక్కడకు చేరుకునేలోపే అతగాడు పారిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు విషయం చెప్పిన భార్య భోరున విలపించింది. అత్యాచా రం చేసిన వ్యక్తి.. గ్రామంలోని నలుగురు పెద్దమనుషులను ఆశ్రయించాడు. తనను గట్టెక్కించాలని రాయబా రం నడిపాడు. దీంతో సోమవారం బాధితురాలి భర్తకు మద్యం తాగించి పంచాయతీ పెట్టారు. బాధితురాలి శీలానికి వెల కట్టారు. జరిమానాగా రూ. 5వేల విధించగా, రూ.35వేలు అక్కడికక్కడే చెల్లించారు. మిగతా రూ.50 వేలు 29న చెల్లించాలని ఆదేశించారు. బాధిత మహిళ సంఘటన జరిగిన నాటినుంచి కుమిలిపోతుండడంతో ఆమెను స్థానిక మహిళలు ఓదార్చుతున్నారు. బాధను దిగమింగేందుకు ఆమె భర్తకు ప్రతిరోజు మద్యం తాగిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై గ్రామస్తులను ఆరా తీయగా ఘటన వాస్తమేనని చెప్పారు. కుభీర్ ఎస్‌ఐ తోట సంజీవ్‌ను వివరణ కోరగా అత్యాచారం ఘటన తమ దృష్టికి రాలేదని, ఫిర్యాదు చేస్తే నిందితుడిపై కేసు నమోదు చేస్తామని సెలవిచ్చారు.

Read more...

జల మండలిలో జై తెలంగాణ


harish-rao- టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు నేతృత్వంలో భారీ విజయం
- ఓటమిపాలయిన మంత్రి ముఖేష్‌గౌడ్ కొడుకు
- డిపాజిట్ కోల్పోయిన టీడీపీ, మజ్లిస్ సంఘాలు
- కామ్‌గార్ యూనియన్‌కు 9 ఓట్ల ఆధిక్యం
- టీఆర్‌ఎస్ సంఘానికి 1547..
- కాంగ్రెస్ యూనియన్‌కు 1449
- టీడీపీ సంఘానికి 279..
- తెలంగాణవాదం ఓటమికి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు
- సీమాంధ్రుల కుట్రలను ఛేదించిన టీఆర్‌ఎస్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (): ఆ మొన్న సింగరేణి.. మొన్న జీహెచ్‌ఎంసీ.. నిన్న ఆర్టీసీ.. నేడు జలమండలి.. ఏ ఎన్నికల్లోనైనా తెలంగాణవాదమే విజయఢంకా మోగించి అప్రతిహతంగా జయకేతనం ఎగురవేస్తోంది. తెలంగాణవాదం అన్ని వర్గాల ప్రజల్లో బలంగా ఉందని రుజువుచేస్తోంది. హైదరాబాద్‌లో తెలంగాణవాదం లేదనే శక్తులకు ఈ ఫలితాల తీరు చెంపపెట్టు. యే తెలంగాణ హమారా.. యే హైదరాబాద్ షహర్ హమారా.. అని నినదిస్తున్న జనమే తాజాగా జలమండలి ఎన్నికల్లోనూ తెలంగాణవాదానికి పట్టంగట్టారు. సీమాంధ్ర శక్తుల కుటిల కుమ్మక్కులను కార్మికలోకం తిప్పికొట్టింది. జలమండలి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఏకైక తెలంగాణ యూనియన్ జయకేతనం ఎగురవేసింది. అధికార, ఆర్థిక, మందబలాన్ని మట్టికరిపించింది. అధికారం, విచ్చలవిడిగా మందు, డబ్బు పంపిణీతో తనదే విజయమని విర్రవీగిన కాంగ్రెస్‌అనుబంధ యూనియన్ నాయకుడు మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రంగౌడ్‌కు శృంగభంగమైంది. హైదరాబాద్ వాటర్‌వర్క్స్ అండ్ సివరేజ్ కామ్‌గార్ యూనియన్ (టీఆర్‌ఎస్ అనుబంధం) విజయకేతనం ఎగురవేసింది.

ప్రధానంగా వాటర్‌వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ (కాంక్షిగెస్), హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సివరేజ్ బోర్డు స్టాఫ్, వర్కర్స్ అసోసియేషన్ (టీడీపీ) మధ్య హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో కార్మికలోకం మాత్రం తెలంగాణవాదానికే జై కొట్టి కామ్‌గార్ యూనియన్‌కు పట్టం కట్టారు. హరీష్‌రావు అధ్యక్షులుగా ఉన్న కామ్‌గార్ యూనియన్ 9 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. కామ్‌గార్ యూనియన్ 1547 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ అనుబంధ ఎంప్లాయీస్ యూనియన్‌కు 1449 లభించాయి. దశాబ్దకాలంగా చాంపియన్‌గా ఉంటూ వస్తున్న యూనియన్‌ను కార్మికులు మట్టి కరిపించడం గమనార్హం. ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ కోర్టులో కేసు ఉన్నందున ఫలితాలను అధికారికంగా ప్రకటించలేదు. మరో రెండురోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి కూడా పెద్దిడ్డి నాయకత్వంలో పోటీచేసిన టీడీపీ అనుబంధ యూనియన్‌కు జలమండలి కార్మికులు డిపాజిట్ గల్లంతు చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సివరేజ్ బోర్డు స్టాఫ్, వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో పెద్దిడ్డి ముచ్చటగా ఐదోసారి బరిలో దిగారు.

ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆశీస్సులతో తలసాని శ్రీనివాస్‌యాదవ్ బృందం సహకారంతో ప్రచారం జరిపి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కానీ సమైక్యపార్టీ ముసుగులో వచ్చిన పెద్దిడ్డిని కార్మికులు ఛీకొట్టారు. పోలైన 374 ఓట్లలో ఆ సంఘం కేవలం 279 ఓట్లు మాత్రమే సాధించింది. సీమాంధ్ర పార్టీలతో జతకడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను విస్మరించిన మజ్లిస్ పార్టీకి సైతం జలమండలి కార్మికులు డిపాజిట్ గల్లంతు చేశారు. హైదరాబాద్ మెట్రోవాటర్ సప్లై సివరేజ్ బోర్డు ఎంప్లాయీస్ యూనియన్ తరపున పోటీచేసిన ఎంఐఎం ఎమ్మెల్యే బలాలకు కేవలం 473 ఓట్లు మాత్రమే వచ్చాయి. జ్ఞానేశ్వర్ యూనియన్ మద్దతును కూడగట్టుకున్నప్పటికి మజ్లిస్ సైతం తెలంగాణకు వ్యతిరేకంగా వెళ్ళి బోర్లాపడింది. హైదరాబాద్ నగరంలో తెలంగాణవాదమే లేదని విర్రవీగుతున్న సమైక్యవాదులకు ఈ ఎన్నికలు మరోమారు చెంపపెట్టుగా నిలిచాయని తెలంగాణవాదులు పేర్కొన్నారు. జలమండలి కార్మికులకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు.

హైదరాబాద్‌లో తెలంగాణవాదాన్ని తక్కువ చేసినవారికి ఈ ఎన్నికలు చెంపపెట్టని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ఆంధ్రపార్టీలకు బుద్ధి చెప్పింవూడని తెలంగాణవాదమే గెలిచిందని టీఎంయూ నేత అశ్వత్థామడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక అంతటా టీఆర్‌ఎస్ జెండాలను ఎగురేస్తామని టీఆర్‌ఎస్ హైదరాబాద్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్ ప్రకటించారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా తెలంగాణవాదమే గెలుస్తుందని ఉద్యోగసంఘాల జేఏసీ నేత దేవీవూపసాద్ పేర్కొనగా, తెలంగాణవాదానికి తిరుగులేదని టీఆర్‌ఎస్ నేతలు శ్రావణ్, వీ ప్రకాశ్ తదితరులు స్పష్టం చేశారు

Read more...

Free Recharge for Send Free SMS and Play Quiz

Friends the trick which i am going to post may be 

known to some of you ,this is the trick for getting 

recharge using the website www.ypox.com.this trick 

is 100% working and tested by me .

 You have to just join the website by clicking here .

Here you have to just send sms and get recharge

Joining bonus:


- Get Re.2 for Registration

 Email verification: 


- Get Re.1 for Verify your Email
Invite and earn:

- Get Re.1 for Every Invite

Send sms:


-  Get 2 paisa per sms

Play quiz & win: 

- Play quiz and get 2 paisa on every correct answer, 

incase you get the answer wrong u will get 1 paisa


Instant Recharge:

For recharge the minimum balance should be Rs 10,

 so its quite easy to get free recharge just register and 

earn.

Read more...

Sunday, April 14, 2013

100 percentage safe & Gain plan.

100 percentage safe & Gain plan.

Just Play Online Game & Earn Money 5000 to 2 Lakh Daily.

Game Play Income

Referral Income

Binary Income

and Weekly Payout

More Detail Call : 08977016158

Read more...

Sunday, April 7, 2013

Unlimited income this new plan 100% commission







Unlimited income this new plan 100% commission 


Harry up Newly Start

3000/- Ka Joining 

Direct commission 3000/- 


and many more 

loging side 

wikitic.in 

Wallet Side 

savidha.pro

off line shopping 

tickmart.in

Call me - Ali (8142038308, 8977016158)

Read more...

Wednesday, March 27, 2013

EARN,,,,5000 & ABOVE,,,,,,,,,WITHOUT ANY INVESTMENT

Join FReeeeeeeeeeeeeeeeeeeee


DEAR FRIENDS,,,,,,,,,,,,,,,,,,,VISIT,,,,,,,,,,,, www.adasia.asia


                                              WITHOUT ANY INVESTMENT  


EARN 5000,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,&ABOVE,,,,,,,,,,,NO LIMIT,,,,,,NO CAPPING


AFTER JOINING,,,,,,,,,,,,,10 FREE JOINING PIN PROVIDED BY COMPANY

 

Daily Income:

  • You can earn Rs. 5.0 for each Advertisement.
  • The total ads you get in 1 day is Rs. 50
  • Level Income:

  • Rs. 10.0 for each viewed by your 1stlevel downline member.

  • 50 Paisa for each advertisement viewed by your 2nd level downline member.
  • 25 Paisa for each advertisement viewed by your 3rd level downline member.

Bonus Income:

  • Rs. 300.0 for attending each advertisement regularly upto 30 days.

Contrainsts:

  • Advertisements are displayed only between 12:00 PM to 08:00 PM as per IST
  • Your account is valid upto 1 year. And after that it will be automatically closed.
  • The maximum allowed members for 1st level is 10.
  • The maximum allowed members for 2nd level is 100.

FOR JOINING PLESE SEND DETAIL TO MY EMAIL ID--- shamsheerali_007@yahoo.com

NAME--
DOB-
MOBILE NO-
EMAIL ID-
ADDRESS WITH PINCODE,

distict,state FULL--
PAN NO--
BANK ACCOUNT DETAIL with branch code,ifsc code-

Read more...

Thursday, March 21, 2013

1993 Mumbai blasts: SC upholds death sentence for Yakub Memon


Yakub Abdul Razak Memon, brother of absconding accused Tiger Memon, is the sole convict who was awarded death sentence by the Supreme Court in the 1993 Mumbai serial blasts case that had claimed 257 lives and left 713 injured.
The capital punishment of the other 10 death row convicts was commuted to life sentence by a bench of justices P. Sathasivam and B.S. Chauhan which also upheld the life term awarded to 16 out of 18 convicts.
The bench also allowed the appeal of CBI against the acquittal of four persons — Sharif Abdul Gafoor Parker, Manoj Kumar Gupta, Farooq Motorwala and Mohd Rafique Usman Shaikh.
The apex court upheld the death penalty awarded to Yakub Abdul Razak Memon, a chartered accountant by profession and brother of absconding accused Tiger Memon, by the designated TADA court.
The bench said Yakub Memon was the “driving force” and had played a key role in the conspiracy which “warranted death penalty“.
While commuting the death sentence of 10 others to life, the bench said they were people of low strata in the society and were without any regular job and had fallen prey to the main conspirators for their “hidden motives“.
The 10 convicts whose death sentence was commuted to life term were — Abdul Gani Ismail Turk, Parvez Nazir Ahmed Shaikh, Mushtaq Tarani, Asghar Mukadam, Shahnawaz Qureshi, Shoaib Ghansar, Firoze Amani Malki, Zakir Hussain, Abdul Akhtar Khan and Farooq Pawale.
The court noted they were the planters of the explosives and they could not be exonerated for the offence.
It also rejected the contention of Mohammed Moin Faridulla Qureshi, a life convict, seeking discharge from the case on the ground that he was a juvenile at the time of the offence.
While denying any relief to Qureshi under the Juvenile Justice Act, the bench said he was convicted under Terrorist and Disruptive Activities (Prevention) Act (TADA) which is a special law dealing with special category of persons — terrorists.
“Therefore, there is no need to apply the law relating to juvenile and we are confirming the life sentence awarded to him,” the bench said.
It said Yakub Memon and all absconding accused (Dawood Ibrahim, Tiger Memon and others) were “archers” and rest of the accused were “arrows” in their hands.
The life sentence of Ashrafur Rehman Azimulla was reduced by the court to 10 years while that ofImtiyaz Yunusmiya Ghavte to jail term already undergone.
The court also enhanced the 14-year jail term awarded to convict Uttam Shantaram Potdar to life term and it also increased the 10-year imprisonment of Shahjahan Dadamya Hajwane to life sentence.
The apex court said Pakistan-based intelligence agency ISI was also involved in the 1993 blasts and the accused were trained in Pakistan.
The court, on perusing the evidence, said large number of convicted and absconding persons received training in making RDX and using automatic weapons like AK-56 rifle and hand grenades in Pakistan.
Confessional statements of the accused makes it clear that the management of training was under the hands of Dawood Ibrahim and others, the bench said.
It also observed that unfortunately some police officials were also actively involved in the smuggling of explosives.

Read more...

ఆర్టీసీలో రాత పరీక్షల తేదీలు ఖరారు

హైదరాబాద్ : ఆర్టీసీలో సెక్యూరిటీ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, పారా మెడికల్ పోస్టుల నియామకానికి రాత పరీక్షలు తేదీలు ఖరారయ్యాయి. సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల నియామకానికి ఏప్రిల్ 7న, పారా మెడికల్ పోస్టుల నియామకానికి ఏప్రిల్ 21న రాత పరీక్ష జరగనుంది.

Read more...

సడక్‌బంద్ - sadak bandh

హైదరాబాద్ : టీజేఏసీ తలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. అరెస్టులు, బైండోవర్‌లు, పోలీసుల, ప్రభుత్వ బెదిరింపులను ఖాతరు చేయకుండా జనం రోడ్డెక్కారు. హైదరాబాద్-కర్నూలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎక్కడికక్కడే వందలాదిగా జనం తరలి వచ్చిన జనం ఎవరి పద్దతిలో వారు నిరసన తెలపారు. జైతెలంగాణ నినాదాలతో హైవే మారుమోగింది. షాద్‌నగర్ వద్ద యువకులు, టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు, జేఏసీ నేతలు భారీ సంఖ్యలో సడక్ బంద్‌లో పాల్గొన్నారు. 


పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నా లెక్క చేయకుండా నిరసన కొనసాగించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వంటి గంట వరకు కర్నూలు హైవేపై ఒక్క వాహనం కూడా తిరగలేదు. కొత్త కోట వద్ద రైతులు ఎడ్లబండ్లతో వినూత్న నిరసన తెలిపారు. హైవే పోడవునా వందల సంఖ్యలో పోలీసులు మొహరించి ఉద్యమకారులను భయపెట్టే ప్రయత్నం చేశారు. అయినా తెగించి తెలంగాణవాదులు దూసుకుపోయారు. ఇక అలంపూర్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆద్వర్యంలో వందలా మంది కార్యకర్తలు రోడ్డెక్కారు. దాదాపు గంటసేపు రహదారిని దిగ్బందించారు. పోలీసులు ఈటెలను బలవంతంగా అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Sadak Bandhఉద్యమకారులు సహనం కోల్పోయి దాదాపు 50 వాహనాలను ధ్వంసం చేశారు. తెలంగాణవాదులు తెగింపును చూసి తట్టుకోలేక పోయిన పోలీసులు అరెస్టులకు తెగబడ్డారు. టీఆర్‌ఎస్, జేఏసీ నేతలతో పాటు విద్యార్థులు, న్యాయవాదులతో పాటు వేలాది మంది తెలంగాణవాదులను అరెస్టు చేసి పోలీస్టేషన్లకు తరలించారు. శంషాబాద్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు, పొలీట్‌బ్యూరో సభ్యులు డాయశవణ్, నాయిని, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు పలువురిని అరెస్టు చేశారు. షాద్‌నగర్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 

Sadak Bandhఅలంపూర్ వద్ద జేఏసీ ఛైర్మన్ కోదండరాంతో పాటు రోడ్డుపై శాంతియుతంగానిరసన తెలుపుతున్న న్యాయవాదులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. అయినా సర్కారు నిర్బంధాన్ని లెక్క చేయకుండా తెలంగాణవాదులు హైవేపై నిరసనలను కొనసాగించారు. మొత్తంగా ఏడో నెంబర్ (కొత్త నెంబర్ 44)జాతీయ రహదారి బంద్‌తో హైదరాబాద్‌నుంచి రాయలసీమ, కర్నాటకకు రాకపోకలు బందయ్యాయి. సర్కారు పోలీసుల సహాయంతో ఉక్కుపాదం మోపినా బెదరకుండా మహిళలు జంగ్ సైరన్ మోగించారు.

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP