Earn Money Without Investment
Just Refer Your Friend
http://www.qoinpro.com/21a196ffb3b493f30c7c13145284d322
1) Open My Wallet https://blockchain.info/wallet.
2) Click the "Start a new wallet" button in the top left.
3) Enter a secure password. It is important this password is kept safe as lost passwords cannot be recovered.
Click continue when done.
4) You may optional enter an email or short link for your wallet. or Open Email Active your Account - Not Delete this email Very IMP...
5) Your new bitcoin address is listed on the "My Addresses" page Ex...(1AThatEmb5HNVRYB)
6) http://freebitco.in/?r=270097 (open this website and copy bitcoin addresses paste)
7) Earn money bitcoin Enjoy .... (1 bitocin = $936)
Hi Frnd!
Are you looking for Online Part-time jobs along with your regular job ?
1. Join Spicetomail.com for Free & Get Rs.100 as Instant Bonus!!
2. Earn Rs.500/- by Just Reading their advertisement E-mails and SMS Daily.
3. Refer your Friends & Get commission Upto Rs.300/- for your Friend's referral too.
4. Get Your Earnings Every Week by Cheque.
its Already Over 1 Lakh Active Users Doing This .....
Join Now & START Earning immediately
http://www.spicetomail.com/index.php?ref=J13M00195039
కుభీర్, ఏప్రిల్ 23 (: ఆడపిల్ల అంగడి సరుకైంది. మృగాడిలా ప్రవర్తిస్తున్న మగాడి ఎదుట బలి పశువవుతోంది. డబ్బున్న వాళ్ల చేతిలో మహిళ ‘పే అండ్ యూజ్’గా మారిపోతోంది. అత్యాచారంపై దేశరాజధాని వీధుల్లో ఆందోళనకారులు ఆగ్రహంతో రగిలిపోతుంటే.. ఆదిలాబాద్ పల్లెల్లో మాత్రం అమానుషం రాజ్యమేలుతోంది. అత్యాచార బాధితురాలి శీలానికి గ్రామ పెద్దలే వెలకట్టి అబలను అపహాస్యం చేస్తున్నారు. అఘాయిత్యానికి పాల్పడిన వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయించకుండా, అతడికే వత్తాసు పలికారు. ఆదిలాబాద్ జిల్లా కుభీర్ మండలం పల్సి పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి, సరిహద్దులోని మహారాష్ట్ర నుంచి ఓ గిరిజన కుటుంబం వలస వచ్చిం ది. భర్త పాలేరుగా, భార్య కూలీ పనులు చేస్తూ కాలం గడుపుతున్నారు.
ఈనెల 20న ఉదయం 9గంటల ప్రాంతంలో భర్త పనుల కోసం వెళ్లా డు. గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజావూపతినిధి వారి ఇంట్లోకి చోరబడి గిరిజన మహిళ (33)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె అరుపులు విని ఇరుగుపోరుగు అక్కడకు చేరుకునేలోపే అతగాడు పారిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు విషయం చెప్పిన భార్య భోరున విలపించింది. అత్యాచా రం చేసిన వ్యక్తి.. గ్రామంలోని నలుగురు పెద్దమనుషులను ఆశ్రయించాడు. తనను గట్టెక్కించాలని రాయబా రం నడిపాడు. దీంతో సోమవారం బాధితురాలి భర్తకు మద్యం తాగించి పంచాయతీ పెట్టారు. బాధితురాలి శీలానికి వెల కట్టారు. జరిమానాగా రూ. 5వేల విధించగా, రూ.35వేలు అక్కడికక్కడే చెల్లించారు. మిగతా రూ.50 వేలు 29న చెల్లించాలని ఆదేశించారు. బాధిత మహిళ సంఘటన జరిగిన నాటినుంచి కుమిలిపోతుండడంతో ఆమెను స్థానిక మహిళలు ఓదార్చుతున్నారు. బాధను దిగమింగేందుకు ఆమె భర్తకు ప్రతిరోజు మద్యం తాగిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై గ్రామస్తులను ఆరా తీయగా ఘటన వాస్తమేనని చెప్పారు. కుభీర్ ఎస్‌ఐ తోట సంజీవ్‌ను వివరణ కోరగా అత్యాచారం ఘటన తమ దృష్టికి రాలేదని, ఫిర్యాదు చేస్తే నిందితుడిపై కేసు నమోదు చేస్తామని సెలవిచ్చారు.
Yakub Abdul Razak Memon, brother of absconding accused Tiger Memon, is the sole convict who was awarded death sentence by the Supreme Court in the 1993 Mumbai serial blasts case that had claimed 257 lives and left 713 injured.హైదరాబాద్ : ఆర్టీసీలో సెక్యూరిటీ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, పారా మెడికల్ పోస్టుల నియామకానికి రాత పరీక్షలు తేదీలు ఖరారయ్యాయి. సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల నియామకానికి ఏప్రిల్ 7న, పారా మెడికల్ పోస్టుల నియామకానికి ఏప్రిల్ 21న రాత పరీక్ష జరగనుంది.
Read more...హైదరాబాద్ : టీజేఏసీ తలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. అరెస్టులు, బైండోవర్‌లు, పోలీసుల, ప్రభుత్వ బెదిరింపులను ఖాతరు చేయకుండా జనం రోడ్డెక్కారు. హైదరాబాద్-కర్నూలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎక్కడికక్కడే వందలాదిగా జనం తరలి వచ్చిన జనం ఎవరి పద్దతిలో వారు నిరసన తెలపారు. జైతెలంగాణ నినాదాలతో హైవే మారుమోగింది. షాద్‌నగర్ వద్ద యువకులు, టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు, జేఏసీ నేతలు భారీ సంఖ్యలో సడక్ బంద్‌లో పాల్గొన్నారు.
పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నా లెక్క చేయకుండా నిరసన కొనసాగించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వంటి గంట వరకు కర్నూలు హైవేపై ఒక్క వాహనం కూడా తిరగలేదు. కొత్త కోట వద్ద రైతులు ఎడ్లబండ్లతో వినూత్న నిరసన తెలిపారు. హైవే పోడవునా వందల సంఖ్యలో పోలీసులు మొహరించి ఉద్యమకారులను భయపెట్టే ప్రయత్నం చేశారు. అయినా తెగించి తెలంగాణవాదులు దూసుకుపోయారు. ఇక అలంపూర్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆద్వర్యంలో వందలా మంది కార్యకర్తలు రోడ్డెక్కారు. దాదాపు గంటసేపు రహదారిని దిగ్బందించారు. పోలీసులు ఈటెలను బలవంతంగా అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉద్యమకారులు సహనం కోల్పోయి దాదాపు 50 వాహనాలను ధ్వంసం చేశారు. తెలంగాణవాదులు తెగింపును చూసి తట్టుకోలేక పోయిన పోలీసులు అరెస్టులకు తెగబడ్డారు. టీఆర్‌ఎస్, జేఏసీ నేతలతో పాటు విద్యార్థులు, న్యాయవాదులతో పాటు వేలాది మంది తెలంగాణవాదులను అరెస్టు చేసి పోలీస్టేషన్లకు తరలించారు. శంషాబాద్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు, పొలీట్‌బ్యూరో సభ్యులు డాయశవణ్, నాయిని, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు పలువురిని అరెస్టు చేశారు. షాద్‌నగర్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.
అలంపూర్ వద్ద జేఏసీ ఛైర్మన్ కోదండరాంతో పాటు రోడ్డుపై శాంతియుతంగానిరసన తెలుపుతున్న న్యాయవాదులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. అయినా సర్కారు నిర్బంధాన్ని లెక్క చేయకుండా తెలంగాణవాదులు హైవేపై నిరసనలను కొనసాగించారు. మొత్తంగా ఏడో నెంబర్ (కొత్త నెంబర్ 44)జాతీయ రహదారి బంద్‌తో హైదరాబాద్‌నుంచి రాయలసీమ, కర్నాటకకు రాకపోకలు బందయ్యాయి. సర్కారు పోలీసుల సహాయంతో ఉక్కుపాదం మోపినా బెదరకుండా మహిళలు జంగ్ సైరన్ మోగించారు.
My blog has been valued at...
$606.24
Blog Valuation Tool from
BlogCalculator.com
© Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008
Back to TOP