Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Thursday, February 3, 2011

విద్యార్థి ఆత్మహత్య

హసన్‌పర్తి మేజర్‌ న్యూస్‌ః తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలని, రచ్చబండ వద్దని సోమవారం జరిగిన రచ్చబండలో పాల్గొన్న విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం తన నివాసంలో క్రిమిసంహారక మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్న పాలపిందల వీరేశం తన ఆత్మహత్యకు కారణాలను వివరిస్తూ లేఖ వ్రాశారు. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి.హసన్‌పర్తి మండలంలోని వంగపహాడ్‌ గ్రామానికి చెందిన వీరేశం గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమాన్ని సోమవారం అడ్డుకున్నారు. ఆయన ఈ సందర్భంగా పోలీసులతో జరిగిన తోపులాటలో గాయాలపాలయ్యాడు.

ఈ విషయాన్ని స్థానిక ప్రజలు, టిఆర్‌ఎస్‌ నాయకులు గుర్తించి ప్రాధమిక వైద్య చికిత్సం ఆసుపత్రికి తరలించిన విషయాన్ని కూడా వీరేశం మృతి సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు. ఆయన బలిదానం తెలంగాణాకు తీరని లోటని పేర్కొన్నారు. వీరేశం మృతిచెందిన విషయాన్ని తెలుసుకుని జిల్లా టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాజకీయ జెఎసి జిల్లా కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి, ఐక్యవేదిక నాయకులు ప్రొఫెసర్‌ వెంకటనారాయణ, విద్యార్థి జెఎసి నాయకులు, బిజెపి స్థానిక నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.వంగపహాడ్‌ గ్రామానికి చెందిన పాలపిందల రాంచందర్‌, రాజమ్మ దంపతులది సామాన్య కుటుంబం. చిన్నవాడైన వీరేశం (16) స్థానిక పాఠశాలలో 10వ తరగతికి చదువుతున్నాడు.

ఈ క్రమంలోనే గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించగా, ప్రజావ్యతిరేఖ విధానాలను అవలంభిస్తూ పాలకులు నిరంకుశంగా, నిర్బంధంగా ఇటు పోలీసులు వ్యవహరించిన తీరు, అటు పాలకుల విధానంతో కలత చెందాడు. రచ్చబండలో కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు తెలంగాణావాదులతో కలిసి సచివాలయానికి చేరుకున్న వీరేశం ఈ తోపులాటలో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇలా పాలకుల, పోలీసుల నిర్భందంతో తెలంగాణ ఇక రాదేమోననే ఆందోళనతో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విద్యార్థి ఆత్మహత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుములుకున్నాయి.

కూలీ నాలి చేసి విద్యాభ్యాసం చేస్తున్న చెట్టంత కొడుకు ఉన్నట్టుండి నెల రాలడంతో ఆ తల్లిదండ్రుల రోదన అరణ్య వేదనగా మారింది. పలువురు గ్రామస్తులు వారిని ఓదార్చిన దృశ్యాలు కన్నీరు పెట్టించాయి.వీరేశం మృతికి అధికార పార్టీ నేతలే బాధ్యులు ఃసిఎం పర్యటన రద్దు చేసుకోవాలి - టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పెద్దితెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఆత్మహత్య చేసుకున్న వీరేశం మృతికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు బాధ్యత వహించాలని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ హెచ్చరించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

నిర్బంధంగా రచ్చబండ నిర్వహిస్తే వీరేశం లాంటి సున్నితమనస్కులు ఆత్మహత్యలకు పూనుకుంటున్నారని ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు. బుధవారం నుండి రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించే అధికారులకు, ప్రజాప్రతినిధులకు గోబ్యాక్‌ నినాదాలతో పాటు సిఎం పర్యటనను రద్దు చేసుకోవాలనే నినాదాలు కూడా వినిపించాలని వారు కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రచ్చబండను నిర్వహిస్తే తెలంగాణ ప్రాంత ప్రజల ఆగ్రహ ఆవేశాలకు గురికాక తప్పదని వారు హెచ్చరించారు.

నేడు వీరేశం అంతిమ యాత్రవరంగల్‌ ఎంజిఎం ఆసుపత్రి నుండి అమరవీరుల స్థూపం వరకు వీరేశం అంతిమయాత్ర జరుపుతామని వారు తెలిపారు. వీరేశం మృతదేహానికి శవ పంచనామ జరిపిన తర్వాత రాజకీయ జెఎసి పక్షాన, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ నినాదాలతో అమరవీరుల స్థూపం వరకు అంతిమయాత్ర జరుగుతుందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో ఉద్యమిస్తున్న అన్ని జెఎసిలు వీరేశంకు కన్నీటి వీడ్కోలు చెప్పాలని వారు సూచించారు.

9న నగర బంద్‌విద్యార్థి వీరేశం మృతికి నిరసనగా ఈ నెల 9న వరంగల్‌ నగర బంద్‌కు పిలుపునిచ్చినట్లు టిఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ తెలిపారు. విద్యార్థి మృతిపట్ల పార్టీ అధినేత కెసిఆర్‌తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన విలేకరులకు తెలిపారు. 9న జరిగే ముఖ్యమంత్రి పర్యటనను కూడా ప్రజలు వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.9న జరిగే బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

take By: Suryaa

Read more...

తెలంగాణ వ్యతిరేకులకు విద్యార్థిశక్తి సత్తా చూపుతాం

సిద్దిపేట:తెలంగాణ ప్రజలఆకాంక్షలకు అనుగుణంగా ఉ ద్యమానికి కలిసి రాని వారికి విద్యార్థుల సత్తా ఏమిటో చూపుతామని తెలం గాణ విద్యార్థి ఐక్యవేధిక నాయకులు ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ అన్నారు.విద్యార్థి శక్తి ముందు ఎవ్వరైనా తలవంచాల్సిందేనన్నారు.తెలంగాణ ఉద్యమానికి కలి సిరాని వారందరికి ఉస్మానియాక్యాంపస్‌లో నాగంకు పట్టిన గతే పడుతుం దని హెచ్చరించారు. విద్యార్థి చైతన్యయాత్రల పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర మంగళవారం సిద్దిపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా పాత బ స్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణను నా టి నుంచి నేటి వరకు అడ్డుకుంటున్నది ఆంధ్రాపాలకులేనన్నారు. ఆంధ్రాపాల కులు రాజ్యమేలుతుండటం మూలంగా తెలంగాణ ప్రాంతం తీవ్ర అన్యాయానికి గురవుతూ వస్తుందన్నారు.

ఉద్యమం ఉవ్వేత్తున ఎగిసిపడుతున్న సమయంలో తె లంగాణ కోసం అమరులైన వారి శవాలపై ప్రమాణాలు చేసి తెలంగాణ వచ్చేవ రకు అలుపెరగని పోరాటం చేసిన ప్రజాప్రతినిధులంతా ఢిల్లీ వెళ్లగానే వైఖరిని మార్చుకుని తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేసి తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోయారన్నారు.విద్యార్థుల త్యాగాలను పరిగణలోకి తీసుకోని నాయకులం దరికి రాబోవు రోజుల్లో గుణపాఠం తప్పదన్నారు. విద్యార్థుల త్యాగాలకు దిగివచ్చే కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 9న ప్రకటన చేసిందన్నారు. తెలంగాణాకు అనుకూ లంగా ప్రకటన వచ్చిన 12గంటల్లోనే ఆంధ్రాప్రజాప్రతినిధులు ఏకమై రాజీ నామాలు చేస్తే తెలంగాణ ప్రకటనను కేంద్రం వెనక్కితీసుకుందన్నారు. అదే వి ధంగా తెలంగాణ ప్రజాప్రతినిదులంతా ఆనాడే రాజీనామాలకు సిద్ధమైతే తెలం గాణ ఏర్పాటు అయి ఉండేదన్నారు.తెలంగాణకు జై అనని వారందరికి విద్యార్థు ల శక్తి ఏమిటో రుచిచూపిస్తామన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాదని ఈ ప్రాంతంలో అడుగుపెట్టాలని చూే సే వారెవరికైనా నాడు మహబూబాబాద్‌కు వచ్చిన జగన్‌కు పట్టిన గతే పడుతుం దన్నారు.విద్యార్థులపై అక్రమ కేసులు బనాయిస్తున్నా,లాఠీలు, తూటాలతో బెది రిస్తున్నాఇప్పటికీ సంయమనం పాటిస్తున్నామని విద్యార్థులంతా ఒక్కసారిగా ఉప్పె నలా కదిలితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతాన్ని వీడాలన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష మా,తెలంగాణకు పక్షపతమా తేల్చుకోవాలన్నారు.తెలంగాణ బిడ్డలమే అని చెప్పుకుంటున్న గజ్వేల్‌ ఎమ్మెల్యే నర్సారెడ్డి సర్కర్‌రెడ్డిగా మారాయని, అందరి కంటే ముందే తెలంగాణ అని నినదించిన దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి ఉ త్తిరెడ్డిగా మారిపోయారన్నారు.

కాంగ్రెస్‌ అధిష్టానం యొక్క అడుగులకు మడుగు లు వత్తుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను డిల్లీలో తాకట్టుపెడుతున్నారని ఆ రోపించారు.పదవులు,కాంట్రాక్టర్ల కోసం ప్రజాప్రతినిధులు తాపత్రయపడుతు న్నారే తప్పా ఏ ఒక్కనాడు తెలంగాణ కోసం పనిచేసిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా తెలంగాణాలోని ప్రజాప్రతినిధులంతా అధిష్టా నాల వద్ద తెలంగాణపట్ల వైఖరేమిటో తేల్చుకుని ప్రజల ముందుకు రావాలన్నారు.రానున్న పార్లమెంట్‌ సమావేశా ల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేలే అధిష్టానంపై వత్తిడి తీసుకురావాలని లేని పక్షంలో సహాయ నిరాకరణ ద్వారానే తెలంగాణ సాధించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వి ద్యార్థి జేఎసీ నాయకులు అల్లుడు జగన్‌, శివకుమార్‌, మ దాసు శ్రీనివాస్‌,తదితరులు పాల్గొన్నారు.

take by: Suryaa

Read more...

Saturday, January 29, 2011

ముఖం మీద ఉమ్మేసినా పోరు


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: సీమాంధ్రా నేతలు, ప్రభుత్వ ఉద్యోగులపై కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు ఎన్ని తిట్లు తిట్టినా సీమాంధ్ర నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడే ఉంటున్నారని మండిపడ్డారు. ‘‘ముఖం మీద ఉమ్మేసినా పోరా’’ అంటూ విరుచుకు పడ్డారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ గగన్‌ మహాల్‌లో తెలంగాణ ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని కేసీఆర్‌ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ సీమాంధ్ర నేతలు రాక్షస సంతతికి చెందిన వారని, అందుకే తెలంగాణ వారిని పీక్కుతినేందుకే తెలంగాణకు వచ్చారని ద్వజమెత్తారు. వారిని తెలంగాణ ప్రజలు ఎన్ని తిట్లు తిట్టినా రోషం లేకనే ఇక్క డ పడి ఉంటున్నారని, ‘‘అదే మేం అయితే తల భూమికేసి కొట్టుకుని ఎప్పడో వెళ్ళిపోయే వారం’’ అని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆంధ్ర వారి బూట్లు నాకేందుకే పనికొస్తారని, తెలంగాణ వారికి ఉద్యోగాల్లో, ప్రమో షన్లలో అన్యాయం జరిగినా ఈ సన్నాసులు పట్టించుకోవటం లేద న్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతల పరాధీనత, బానిసత్వమే తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలంతా ఏకమైనా రాజకీయ నేతలు మాత్రం ఏకం కావటంలేదని విమర్శించారు. తెలంగాణపై పూటకో మాట మాట్లాడుతున్నారని ఈ ప్రాంత ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై ముఖ్యమంత్రిని ముక్కుపిండి అడగలేరా? ఇంకెందుకు మీరుండి’’ అని ప్రశ్నించారు.

ఒక హైదరాబాద్‌ పరిధిలోనే 11 కమర్షియల్‌ టాక్స్‌ డిప్యుటీ కమిషన్‌ పోస్టులకు గాను 11 మంది సీమాంధ్రా వారే ఉన్నారని, ఇప్పటికైనా ఐదుగురు తెలంగాణ వారిని డిప్యుటీలుగా నియమించి కిరణ్‌కుమార్‌ నిజాయితిని చాటుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఆశ్చర్యపోయే విధంగా భవిష్యత్తులో సహాయ నిరాకరణ ఉద్యమానికి ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని కేసీఆర్‌ పిలుపుఇచ్చారు. ఈ దీక్షకు తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ కన్వీనర్‌ కే.ప్రసాద్‌రావు, సోమయ్య, కే.శ్రీనివాస్‌లు తమ సంఘీభావం ప్రకటించారు.

టీజేఏసీ కన్వీనర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రా పెట్టుబడిదారుల రక్షణ కోసమే పనిచేసిందని, తెలంగాణ ప్రజలు ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో టీఎన్‌జీఓ అధ్యక్షులు స్వామీగౌడ్‌, గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్‌ గౌడ్‌, తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్‌ సి.విఠల్‌, దేవీ ప్రసాద్‌, డాక్టర్‌ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Read more...

Friday, January 28, 2011

Telangana- An economic powerhouse in India

The last week of 2010 has been nerve-wracking about the outcome of the SriKrishna Committee report. The committee, strangely has finished its work on time and has submitted the report a day earlier than the deadline.

Regardless the outcome, the demand for placing a bill in the parliament in the Budget session is growing everyday. It is reported that both the UPA chairperson Mrs.Sonia Gandhi and the Prime Minister, Mr.Manmohan Singh are contemplating the numbers game in case Telangana is formed. Being politically motivated, one can understand their concern. But as heads of a fast growing nation, their fear seems unwarranted. India, as known is a major superpower in the world and the recent trips to India by the heads of the five most powerful countries of US, China, Russia, France and UK only attest to the fact. The Indian economy has been growing at 8% over the few years and is expected to touch 9% this year onwards. That is a great achievement considering the economy of most industrialized countries is in doldrums. Every state in India plays a part in the growth.

The present state of Andhra Pradesh, though claims to be a developed state, actually lags behind in many indicators on national level. Literacy, Infant mortality, Child Marriage are some of the things that Andhra Pradesh lags behind in. These affect the economy in a big way. Since KCR’s fast in November 2009, the government in AP has been ruing the fact that there are no investments in Andhra Pradesh. This is entirely untrue. There have been massive investments in the coastal regions for a glass factory, as well as a new tobacco plant in Guntur. The partiality in attracting the investments to Non-Telangana regions can be seen clearly. The only worth while investment in Telangana is the Hyderabad Metro, which at Rs. 12700 crores is a dud in the making and will be highly loss-oriented.(I’d write up another article on this). Now the question arises as to how Telangana, when formed can be beneficial to Indian economy.

There have been misinformed notions that since Telangana is land locked country, and has no ports Telangana cannot develop. Apart from this the, dry barren land does not evoke positive responses from agriculturists. But then many forget that the rightful share of Telangana waters are diverted to coastal andhra and rayalaseema. The people here have to depend on tubewells, borewells for the available scanty water. Somehow in spite of this Telangana sustains agriculture and Karimnagar, Warangal rank amongst the top agricultural districts in the state. If we get our share of water, we can only imagine the extent of agriculture in this region. In terms of agriculture, Telangana has a great scope for development. As always, a state which is agriculturally developed, grows economically as well.

Industrialization is another thing that drives an economy. Along with agriculture, industries are also the important factor of economy. Prior to the merger with Andhra, there was no dearth of industrialization in Telangana. We could boast of housing Asia largest sugar factory amongst others. The condition of the industries which grew under the patronage of Nizam, is now in dire straits. Some have been sold out, while some await similar fate. There is a scope to bring these industries back online and provide jobs. There is a talk of a wagon building work shop in Kazipet in Warangal district. At the present rate one can expect the jobs to be taken over by seema-andhra candidates. But in Telangana, that will not be the case.

The present population of Telangana constitutes of over 60% as under 20 years. So that is a lot of work force. Sadly, due to loss of their jobs to illegal immigrants, many prefer to work at other places for a substandard living. As has been told before, a separate state of Telangana is a remedy for this. Apart from this, increased work force also increases the standard living, which means higher taxable income and higher tax revenues, which ultimately results in higher state income. Since the tax revenues is part of the state expenditure, we get to enjoy what we pay for, unlike now, where the state budget is diverted of to non-telangana regions. In addition to this there is a budget allocation from the central government. Contrary to the popular belief, it is not the size of the state that decides that share of the allocation, it is the state’s contribution towards the central pool. for example, Mumbai being a city has a larger budget than Haryana, because and a larger central government allocation, because it contributes nearly 23 % of India’s income. Similarly Telangana’s increased economy will only help the central governments allocation.

Hyderabad, in the heart of Telangana, is a major city in India. Again repeated claims of its development by the government of AP is not exactly correct. Apart from being a major IT destination, Hyderabad has a lot to claim. Even in terms of IT exports, it occupies third position in India behind Bengaluru and Chennai. Along with these two cities, Hyderabad is part of the Golden triangle of IT. Pune is now breathing down on Hyderabad for the third position. Apart from making it a concrete jungle and paying no heed to its history, the Andhrites have only damaged the city rather than their claims of developing it. Sadly, today this city is known more for its scams, drug cases and murders than the good ones.

As the capital of Telangana, Hyderabad has the opportunity not only to develop itself, but also its neighbouring areas. The major towns, (Warangal, Karminagar, Nizamabad, Tandur, Mahbubnagar, Nalgonda etc) which are also district headquarters are about 100 kms to 150 kms or just over two hours away from Hyderabad. No other capital city in India can boast of this sort of congregation. Any investment can be spread around these areas, creating jobs in new avenues. This will also mean that there won’t be an additional strain on the capital city. These cities are all wonderfully interconnected by a good network of roads. Apart from this Hyderabad is about 700 kms away from Mumbai, Chennai and Bangalore. With this sort of geographical connectivity, Hyderabad has a great chance for development.

It all comes down to good governance and people’s ability to bring the best out the government. This is an example i always mention when i talk about people’s pressure on Government. In the year 2006, the Indian railways decided to change the colour of many station buildings around India. In chennai, the station building which was brick red in colour was changed to a light shade of brown. The people, who treat the building as an icon, did not approve of this and pressurised the board and the government to revert the station back to its old colours. A similar thing was done with Secunderabad railway station where its colour was changed to blue from its earliest brick red. But there were hardly any repercussions. Nobody cared. This sort of attitude should not be practiced in democracy and in Telangana we need to bring the government to books to fulfill its obligations.

These are some of the perfect ingredients for a great Telangana economy. A great state is good for a burgeoning economy. As of now Andhra Pradesh is paralysed and it is an hurdle in the growth of India.

Our Prime Minister, being a noted economist, should be aware of this.

Read more...

Telangana The seventh option

THE PREVIOUS SIX OPTIONS
Maintain status quo in Andhra Pradesh 1. Maintain status quo in Andhra Pradesh Seemandhra and Telangana, with Hyderabad as a Union Territory and two separate capitals for the new states 2. Seemandhra and Telangana, with Hyderabad as a Union Territory and two separate capitals for the new states Rayala-Telangana and coastal Andhra, with Hyderabad an integral part of Rayala-Telangana 3. Rayala-Telangana and coastal Andhra, with Hyderabad an integral part of Rayala-Telangana
Seemandhra and Telangana with an enlarged Hyderabad metropolis as a separate Union Territory with extended Hyderabad territory 4. Seemandhra and Telangana with an enlarged Hyderabad metropolis as a separate Union Territory with extended Hyderabad territory Telangana and Seemandhra, with Hyderabad as capital of Telangana and Seemandhra to have a new capital 5. Telangana and Seemandhra, with Hyderabad as capital of Telangana and Seemandhra to have a new capital United Andhra Pradesh and the creation of a statutory empowered Telangana Regional Council 6. United Andhra Pradesh and the creation of a statutory empowered Telangana Regional Council

Read more...

Telangana The seventh option




According to Tehelka.com, its an Yes.

IN a new twist to the Telangana issue, the Centre is considering a seventh option that it hopes would be accepted by the parties warring over this vexing problem. The seventh option has a few radical measures and draws on other measures suggested previously in the report of the Committee for Consultation on the Situation in Andhra Pradesh. The committee was headed by former Supreme Court Justice BN Srikrishna and it offered six options, which many pro-Telangana organisations have not accepted.

The previous six options were: maintaining status quo in Andhra Pradesh; bifurcating the state into two, Seemandhra and Telangana, with Hyderabad as a Union Territory and two separate capitals for the new states; bifurcation into two, Rayala-Telangana and coastal Andhra regions, with Hyderabad an integral part of Rayala-Telangana; bifurcation into Seemandhra and Telangana with an enlarged Hyderabad metropolis as a separate Union Territory with extended Hyderabad territory; bifurcation into Telangana and Seemandhra according to existing boundaries with Hyderabad as capital of Telangana and Seemandhra to have a new capital; and keeping Andhra Pradesh united and creating a statutory empowered Telangana Regional Council (TRC).

Most parties did not like these recommendations. Congress MPs especially made dramatic requests to Union Finance Minister Pranab Mukherjee, who headed a group on Telangana in the past. Convinced that it needs another option, the Congress leadership began putting a new solution together.

“We have firmed up our mind on this as a possible way out. This would be discussed with Congressmen first. Once they concur, the Centre will get other parties in Delhi to agree to this. A similar exercise in Andhra Pradesh would follow,” said a highly placed source in the know. This source did not want to be named because the information was of a sensitive nature

Key aspects of the seventh option are:
• Chief Ministership or Deputy Chief Ministership to a politician who has been elected from the Telangana region
• Key ministerial posts for representatives elected from Telangana
• Establishment of a statutory and empowered TRC with adequate transfer of funds, functions, and functionaries
• Appointing an MLA as chairman of the TRC with the rank and status of a Cabinet minister
• Separate secretariat for the council headed by an officer of the level of additional chief secretary
• Formation of an apex committee headed by the governor to settle legislative disputes, if any, between the TRC and the AP government
• Constitutional amendment as early as March to form the TRC, provided there is consensus on the seventh option
• Freedom to the council and the people of Telangana to review the TRC’s relevance after 15 months
• Freedom to the people of Telangana to develop the region on the lines of coa-stal Andhra, by letting the TRC continue
• Freedom to the council and the people of Telangana to bifurcate into the states of Telangana and Seemandhra, should they be unhappy with the TRC’s work
• Assurance from the Congress leadership to make Hyderabad the capital of a Telangana state and develop a new capital for Seemandhra, in such an eventuality

Apparently, the seventh option gives 15 months for the TRC because Assembly election is due in Andhra Pradesh in 2014. In essence, the seventh option avoids the tough choices of bifurcation or unity for the moment. It intends to provide an immediate solution by keeping the option of a Telangana open until 15 months later.

The Centre is cagey about Telangana because anything it does here could be interpreted as a template for the 20 other demands for new states pending with the Union home ministry. The Congress-led UPA government had indicated in 2004 where it stands on this by including it in its Common Minimum Programme.

It is likely that the Congress might offer Deputy Chief Ministership to a Telangana politician because the Chief Minister Kiran Kumar Reddy is barely two months in the job. There are also indications that it might be difficult to undo a council once the Constitution is amended for it. However, the Congress leadership is understood to have indicated that Constitutional amendments can in turn be amended if so required.

The success of the seventh option, sources say, depends on the use of water and irrigation. Therefore, the seventh option offers to establish an independent Water Management Board to ensure fair and equitable distribution of water and irrigation resources. Such a board shall also scrutinise schemes and projects and recommend budgetary requirements.

The seventh option also suggests that the State Irrigation Development Corporation could be reconstituted on a similar pattern. According to the sources, the seventh option is also gaining ground because it enables the Centre to control the devolution of powers and avoid en masse transfer of power to weak states as had happened with Jharkhand and Chhattisgarh.

The seventh option, sources say, could halt the violent protests in Andhra Pradesh. The Congress leadership is expected to throw open the option to its MPs and MLAs from Telangana from the third week of January. The target is to establish the Telangana Regional Council by the end of March, the sources say.

This, it is being hoped, might open avenues to solve long-pending demands for Gorkhaland in West Bengal, Bodoland in Assam, Vidarbha in Maharashtra, Bundelkhand, Poorvanchal, and Harit Pradesh in Uttar Pradesh, and Ladakh, Jammu, and Kashmir in Jammu and Kashmir.

The original article can be found here

Read more...

Thursday, January 27, 2011

Censor refuses to clear Jai Bholo Telangana!


The Central Board for Film Certification has refused to clear Jai Bolo Telangana because it, according to them, contains some sarcastic remarks against the Congress president, Mrs Sonia Gandhi, and several Seema-Andhra leaders.

The Censor Board raised objections to the comments against Mrs Gandhi and they also felt that the film might trigger animosities between the two regions again. With the Censor Board members differing on giving certification, the film been referred to a revising committee which will view it again.

Besides actor Jagapathi Babu, the film also has cameos by politicians including the TRS chief, Mr K. Chandrasekhar Rao, Telangana JAC chairman, Prof. Kodandaram, and other T-leaders.

The Censor Board decision has angered Telangana activists, TRS leaders and OU and Kakatiya University students who warned that if Jai Bolo Telangana was not cleared they would not allow other Seemandhra films to be screened.

The director of the film, Mr N. Shanker, held discussions with the Censor Board members but refused to accept their instructions to delete some scenes. “They haven’t disclosed the objections,” he told mediapersons. “The film does not promote hatred. It is based purely on the problems of Telangana, its people, its culture and the injustices done to the region.”

Meanwhile, Mr Komireddy Krishna Vijay Azad, member of the CBFC, accused Seemandhra members of the board of bias against Jai Bolo Telangana. “It is strange that Seemandhra director Ram Gopal Verma’s Rakta Charitra was cleared but Jai Bolo Telangana is being rejected,” he alleged.

Read more...

Saturday, January 22, 2011

Union Government Preparing its final decision on Telangana

NEW DELHI: The next all-party meeting on Justice Srikrishna Committee report is likely to take place early next month.

The contentious Telangana issue came to the fore in the national capital on Friday with Chief Minister N Kiran Kumar Reddy meeting Prime Minister Manmohan Singh and, separately, when the Congress core committee met later in the evening.Copies of the Srikrishna report have been distributed among all the relevant political parties, and the all-party meeting is supposed to factor in their feedback.

However, it might not be such a smooth affair given that the last all-party meeting was boycotted by the TRS, TDP, and the BJP, complicating the script further.

The meeting was earlier slated for this month-end, but has been pushed back due to Union Home Minister P Chidambaram’s Davos trip. Besides, the various stakeholders in the Congress - elected representatives from the three regions of the State - have asked for more time to formulate their response.Kiran Kumar Reddy, who met the Prime Minister for the first time after the committee’s report was out, is said to have given him reactions of different sections to the report. Incidentally, he had not so much as opened his mouth at the last all-party meeting called by the Union Home Minister. Reddy also met Chidambaram and Law Minister Veerappa Moily, the Congress in-charge of AP affairs, separately.

His feedback came up for discussion at the Congress core committee meeting, which was attended among others by the PM, party president Sonia Gandhi and Pranab Mukherjee.

Late at night, Reddy also met Mukherjee and Railway Minister Mamata Banerjee.Measures to help the flood-affected farmers of the State also figured in the meetings that Kiran had, especially in the one with the Prime Minister.

The Prime Minister is understood to have assured the Chief Minister of all possible help in giving relief to the farmers.

Read more...

Read more...

Union Government Preparing its final decision on Telangana





The much awaited good news is on the way for Pro Telangana people. Before the next parliament session (the budget session) the Union Govrnment is planning to finalise the formation of Telangana State.

The Congress high command has decided to put a full stop to the Telangana imbroglio once and for all, without any further dodging.

Reports from New Delhi indicate that Home Minister P Chidamabaram had called for a meeting of home department officials on Monday to discuss the Srikrishna Committee recommendations and work out the ways and means of implementing the most suitable option.

Simultaneously, union finance minister Pranab Mukherjee would hold a meeting of Congress MPs from Telangana and Andhra individually and collectively and depending on their feedback, he would work out the Congress stand. “After finalizing the Congress party’s stand, the Home Minister would call for the second round of meeting with the leaders of all political parties, most probably before the following Monday, where he is expected them to spell out a single stand on the Telangana issue. If there is still a different view point within each party, the Centre would go by the letter given by the political parties to the Pranab Mukherjee Committee in the past,” sources said.

In any case, the Telangana issue would come to a conclusive stage by this month end, sources added.

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP