Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Saturday, January 22, 2011

Union Government Preparing its final decision on Telangana





The much awaited good news is on the way for Pro Telangana people. Before the next parliament session (the budget session) the Union Govrnment is planning to finalise the formation of Telangana State.

The Congress high command has decided to put a full stop to the Telangana imbroglio once and for all, without any further dodging.

Reports from New Delhi indicate that Home Minister P Chidamabaram had called for a meeting of home department officials on Monday to discuss the Srikrishna Committee recommendations and work out the ways and means of implementing the most suitable option.

Simultaneously, union finance minister Pranab Mukherjee would hold a meeting of Congress MPs from Telangana and Andhra individually and collectively and depending on their feedback, he would work out the Congress stand. “After finalizing the Congress party’s stand, the Home Minister would call for the second round of meeting with the leaders of all political parties, most probably before the following Monday, where he is expected them to spell out a single stand on the Telangana issue. If there is still a different view point within each party, the Centre would go by the letter given by the political parties to the Pranab Mukherjee Committee in the past,” sources said.

In any case, the Telangana issue would come to a conclusive stage by this month end, sources added.

Read more...

డబ్బు సంచులతో తెలంగాణను అడ్డుకున్నారు

సిద్దిపేట అర్బన్, : తెలంగాణ ప్రాంతాన్ని ఐదు దశాబ్దాలు గా దోచుకొని సంపాదించిన డబ్బు సంచులతో సీమాంధ్ర నేతలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ను, శ్రీకృష్ణ కమిటీ సభ్యులను కొన్నారని ఎమ్మె ల్యే హరీష్‌రావు ఆరోపించారు. శుక్రవారం సిద్దిపేట పాత బస్టాండు వద్ద జరుగుతున్న రిలే దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాకుండా సీమాంధ్ర నాయకులు అడ్డుగోడలు నిర్మిస్తున్నారని ఆక్షేపిం చారు. కేంద్రం సీమాంధ్ర నేతల ప్రలోభాలకు తలొగ్గకుండా తెలంగాణ ప్రజల గుండె చప్పుళ్లను విని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

స్వాతంత్య్రం రావడానికి కూడా సమయం పట్టిందని, ఆలస్యమైనా ఓపిగ్గా పోరాడి తెలంగాణ సాధించుకుందామన్నారు. తాము రచ్చబండను అడ్డుకోవడం లేదని, ఈ ప్రాంత కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను మాత్రమే అడ్డుకుంటున్నామని స్పష్టం చేశారు. ‘అభివృద్ధి పౌరహక్కు, తెలంగాణ సాధన మా జన్మహక్కు’అని నినదించారు. రచ్చబండ ద్వారా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉనికి చాటుకునే యత్నం చేస్తున్నారన్నారు. తెలంగా ణ ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో కలిసి రా వాలని పిలుపునిచ్చారు. అనంతరం హనుమాన్‌నగర్ మహిళలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడవెర్గు రాజనర్సు, ఎంపీపీ రామచంద్రం, టీఆర్‌ఎస్ నాయకులు రాధాకృష్ణశర్మ, మాజీ కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, వెంకట్‌గౌడ్, బర్ల మల్లికార్జున్, నాయకులు లక్ష్మీరాజం, లక్ష్మణ్, మల్లేశం, యోగి, మురళి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Read more...

తెలంగాణపై నిర్ణయం ‘సరైన సమయంలో’..!

సోనియా, మన్మోహన్ సహా పెద్దల మల్లగుల్లాలు
మొదట... ఇరు ప్రాంతాల నేతలను బుజ్జగించడం, తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రచారం చేయడం... తాత్కాలికంగా గట్టెక్కే ఫార్ములా
ఇక రెండో దశలో తెలంగాణకు స్వయం ప్రతిపత్తి... అభివృద్ధికి ప్రత్యేక నిధులు

న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: కొరకరాని కొయ్యలా మారిన ప్రత్యేక తెలంగాణ గండం నుంచి తాత్కాలికంగా గట్టెక్కేందుకు సరికొత్త ఫార్ములాకు కాంగ్రెస్ తెర తీస్తోంది! శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరు ప్రత్యామ్నాయాలనూ కాచి వడపోసి మరీ పార్టీ వ్యూహకర్తలు దానికి తుది మెరుగులు దిద్దుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది! ముందుగా శ్రీకృష్ణ నివేదికను బుట్టదాఖలు చేయడం, ప్రస్తుతానికి తెలంగాణకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం, ప్రత్యేక రాష్ట్ర సమస్యపై ‘అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం’ అంటూ ఇరు ప్రాంత నేతలనూ బుజ్జగించడం, త్వరలో తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకుంటారని ప్రజల్లో ప్రచారం చేయాల్సిందిగా ఆ ప్రాంత ఎంపీలను పురమాయించడం, సమస్యపై 2013 దాకా వేచిచూసే ధోరణి అవలంబించడం... ఇవి తాజా ఫార్ములాలోని కీలకాంశాలని సమాచారం. తద్వారా ‘కర్ర విరగకుండా, పామూ చావకుండా’ తీరులో ఏ ప్రాంతం నేతలనూ నొప్పించకుండా, రాష్ట్రంలో రాజకీయంగా ముప్పు లేకుండా బయట పడాలన్నది అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ కోర్ కమిటీ శుక్రవారం ఆయన నివాసంలో సమావేశమైంది.


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, పి.చిదంబరం, ఏకే ఆంటోనీ, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం విషయంలో ట్రబుల్ షూటర్ ప్రణబ్ సారథ్యంలో రూపొందుతున్న కొత్త ఫార్ములాపైనే వారంతా రెండు గంటలకు పైగా తీవ్రంగా చర్చించినట్టు తెలిసింది. ఫార్ములాను దశలవారీగా ఎలా అమలు చేయాలన్న దానిపై కూడా మల్లగుల్లాలు పడ్డట్టు సమాచారం. ‘‘తొలి దశలో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఫార్ములాపై ఒప్పించాలి. యథాతథ స్థితి ప్రస్తుతానికిలాగే కొనసాగుతుందని స్పష్టం చేయాలి. అదే సమయంలో, ప్రత్యేక రాష్ట్రం విషయంలో అన్ని అవకాశాలనూ తెరిచే ఉంచామని చెప్పడం ద్వారా ఇరు ప్రాంతాల నేతల్లో నెలకొన్న భయాలను తొలగించాలి. బహిరంగ వ్యాఖ్యలు, ప్రకటనలు చేయకుండా కట్టడి చేయాలి. వీలైతే మెరుగైన పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టాల్సిందిగా సూచించాలి. కొత్త ఫార్ములాకు వారిని ఒప్పించాకే తెలంగాణపై రాష్ట్రంలోని 8 పార్టీలతో రెండో దఫా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి.

రెండో దశలో తెలంగాణకు స్వయంప్రతిపత్తి ప్రకటించాలి. ఆ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులు, అధికారాలతో ప్రాంతీయ మండలిని, విడిగా సాగునీటి ప్రణాళికను ఏర్పాటు చేయాలి. ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా తెలంగాణకే ఇవ్వాలి. ఆ ప్రాంత నేతల సూచనల మేరకు అభివృద్ధి పథకాలను రూపొందించి అమలు చేయాలి. ఇతర వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాలకు కూడా అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించాలి. ఇలా 2013 దాకా కొనసాగించి, అవసరమైతే పరిస్థితుల ఆధారంగా అప్పుడు శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకోవాలి’’ అని కమిటీ అభిప్రాయపడినట్టు తెలిసింది. తెలంగాణ విషయంలో తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా దేశవ్యాప్తంగా తనకు పెను సమస్యగా మారుతుందని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది.

గూర్ఖాలాండ్, బోడోలాండ్, విదర్భ, బుందేల్‌ఖండ్, పూర్వాంచల్, హరితప్రదేశ్ తదితర డిమాండ్లు ఊపందుకుని అంతిమంగా పార్టీకి పెను ముప్పుగా పరిణమిస్తాయని అనుమానిస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు నచ్చజెప్పాలని కోర్ కమిటీ నిర్ణయించింది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఎంపీల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న వైనం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. జరిగింది కేవలం సర్దుబాటే తప్ప విస్తరణ కాదంటూ వారిని బుజ్జగించాలని నిర్ణయించారు. ఏఐసీసీ కూర్పులో వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా చల్లబరచాలని కూడా భావిస్తున్నట్టు తెలిసింది. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ పనితీరును ఇకపై మరింత నిశితంగా పరిశీలించాలని, కొత్త ఫార్ములా అమలులో గవర్నర్‌కు చురుకైన పాత్ర అప్పగించాలని అధిష్టానం పెద్దలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

Read more...

>©Çx „ÃuX¾h¢’à J©ä-D-¹~©Õ “¤Äª½¢¦µ¼¢
骢œî ªîV XÔ° X¾K-¹~© ¦£ÏÇ-†¾ˆ-ª½º
®¾¢’Ã-骜Ëf š÷¯þ: “X¾Åäu¹ ªÃ†¾Z¢ \ªÃp{Õ Íä§ŒÖ-©Êo œË«Ö¢-œþÅî ¬Áٓ¹„ê½¢ >©Çx©ð Eª½-®¾-Ê©Õ ÂíÊ-²Ä-’êá. ’¹èäy©ü «Õ¢œ¿©¢ ‡“ª½-«Lx©ð éªjÅŒÕ-©Â¹× ʆ¾d-X¾-J-£¾Éª½¢ X¾¢XÏºÌ Âê½u-“¹-«Ö-EÂË „çRxÊ ‡„çÕt©äu ʪÃq-骜ËfE ÅçªÃ®¾ NŸÄuJn N¦µÇ’¹¢ ¯Ã§ŒÕ-Â¹×©Õ Æœ¿Õf-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× NX¶¾-©-§ŒÕÅŒo¢ Í䧌Ւà ¤òM-®¾Õ©Õ E©Õ-«-J¢-Íê½Õ. „ÃJE ÅŒÊÅî «ÖšÇx-œË¢-ÍÃ-©E ‡„çÕt©äu ®¾ÖÍŒ-Ê-„äÕ-ª½Â¹× ¤òM-®¾Õ©Õ ÅçªÃ-®¾N ¯Ã§ŒÕ-¹×-©ÊÕ ÆÊÕ-«Õ-A¢-Íê½Õ. “X¾Åäu¹ ªÃ†¾Z¢ Â¢ ªÃ°-¯Ã«Ö Íä§ŒÖ-©E ‡„çÕt©äu ÂÃ@ÁxåXj X¾œË „䜿Õ-¹×-¯Ãoª½Õ. ®¾¢’Ã-骜Ëf ®¾£¾É >©Çx „ÃuX¾h¢’à J©ä-D-¹~©Õ “¤Äª½¢-Gµ¢-Íê½Õ. NŸÄu-ª½Õn©Õ 骢œî ªîV XÔ° X¾K-¹~©Õ ¦£ÏÇ-†¾ˆ-J¢-Íê½Õ. •£ÔÇ-ªÃ-¦Ç-Ÿþ©ð X¾K-¹~©Õ ¦£ÏÇ-†¾ˆ-J¢*Ê NŸÄu-ª½Õn©Õ X¾K-¹~© “X¾„ä¬Á X¾“ÅÃ-©ÊÕ, ®ÏCl-æX-{©ð ’¹«-ª½oªý C†Ïd-¦ï«ÕtÊÕ Ÿ¿£¾ÇÊ¢ Íä¬Çª½Õ. ¤Äª½x-„çÕ¢-{Õ©ð Åç©¢-’ú G©ÕxÊÕ “X¾„ä-¬Á-åX-šÇd-©E œË«Ö¢-œþ-Í䮾Öh ®¾¢’Ã-骜Ëf, Ÿ¿Õ¦Çs-¹©ð «Õ¢œ¿© ®¾ª½y-®¾¦µ¼u ®¾«Ö-„ä-¬Ç©Õ, Ÿ¿Õ¦Çs-¹©ð …¤Ä-ŸµÄu-§Œá©Õ ©ãXý P¹~-ºÊÕ ¦£ÏÇ-†¾ˆ-J¢-Íê½Õ. ¯ÃªÃ-§ŒÕ-º-‘äœþ «Õ¢œ¿©¢ ªÃu¹-©ü©ð ‡„çÕt©äu, ‡¢XÔ-©Â¹× ªÃ°-¯Ã-«Ö©Õ Íäæ® ¦ÕCl “X¾²Ä-C¢-ÍÃ-©¢{Ö J©ä DÂ~à PGª½¢ «Ÿ¿l §ŒÕ•c¢ Eª½y-£ÏÇ¢-Íê½Õ. „çÕŸ¿-Âú©ð \H-OXÔ ‚Ÿµ¿y-ª½u¢©ð Ÿµ¿ªÃo, ªÃ²Äh-ªîÂî Íä¬Çª½Õ.

Read more...


Æ"-©-X¾-¹~¢åXj Åí©-’¹E ÆE-PaA
26 ©ðX¾Û ©äʘäx!
ªÃ†¾Z Ââ“é’®ý-©ð -\ÂÃ-Gµ-“¤Ä-§ŒÕ¢ ²Ä-Cµ¢-ÍÃêÂ
X¶Ï“¦-«J „ç៿šË „ê½¢©ð …¢œíÍŒÕa
Åç©¢-’Ã-ºåXj Âîªý-¹-N՚̩ð ÍŒª½a


¡
¹%-†¾g-¹-NÕšÌ E„ä-C-¹åXj ꢓŸ¿¢.. Æ"-©-X¾Â¹~¢ ¦µäšÌ ‡X¾Ûpœ¿Õ Eª½y-£ÏÇ¢-ÍäD ƒ¢Âà Ȫê½Õ Âé䟿Õ. Åí©ÕÅŒ ¦µÇN¢-*-Ê{Õx ¨ ¯ç© 26©ðX¾Û Eª½y-£ÏÇ¢Íä Æ«-ÂÃ-¬Ç©Õ ©ä«Û. Åç©¢-’ú Æ¢¬Á¢åXj ªÃ†¾Z Ââ“é’®ý©ð ÆE-PaA ÂíÊ-²Ä-’¹Õ-ÅŒÕ-Êo¢-Ÿ¿ÕÊ ƒX¾p-šË-ÂË-X¾Ûpœ¿Õ Æ"-©-X¾Â¹~¢ «©x “X¾§çÖ-•Ê¢ …¢œ¿-Ÿ¿E ¤ÄKd Âîªý-¹-NÕšÌ ¦µÇN¢-*¢C. ¦£¾Ý¬Ç «Íäa ¯ç© „ç៿-šË-„Ã-ª½¢©ð …¢œíÍŒÕa. “X¾ŸµÄE «Õ¯ît-£¾Ç-¯þ-®Ï¢’û E„Ã-®¾¢©ð ¬Áٓ¹-„ê½¢ 骢œ¿Õ-’¹¢-{© ¤Ä{Õ ®¾«Ö-„ä-¬Á-«Õ-ªáÊ Âîªý-¹-NÕšÌ.. Åç©¢-’ú Æ¢¬Á¢ ®¾£¾É X¾©Õ «áÈu-„çÕiÊ N†¾-§ŒÖ-©åXj ÍŒJa¢-*¢C. Ââ“é’®ý ÆŸµ¿u-¹~×-ªÃ©Õ ²òE-§ŒÖ-’âDµ, ‚„çÕ ªÃ•-Â̧ŒÕ Âê½u-Ÿ¿Jz Æ£¾Çt-Ÿþ-X¾-˜ä©ü, ꢓŸ¿ «Õ¢“ÅŒÕ©Õ “X¾º-¦ü-«á-ÈKb, *Ÿ¿¢-¦ª½¢, ‚¢šðF ¨ ¦µäšÌ©ð ¤Ä©ï_-¯Ãoª½Õ. 骢-œ¿Õ “¤Ä¢Åé ‡¢XÔ-©Åî ÍŒª½a©Õ ÂíÊ-²Ä-’¹Õ-ÅŒÕ-Êo¢-Ÿ¿ÕÊ Âí¢ÅŒ-Âé¢ „ä* ͌֜¿œ¿¢ «Õ¢*Ÿ¿E ¹NÕšÌ ÆÊÕ-¹×-Êo{Õx ÅçL-®Ï¢C. O©-ªá-Ê¢-ÅŒ-«-ª½Â¹× ¤ÄKd©ð \ÂÃ-Gµ-“¤Ä§ŒÕ¢ ²ÄCµ¢-ÍŒ-œÄ-EÂË “X¾§ŒÕ-Ao¢-ÍÃ-©E ÆGµ-“¤Ä-§ŒÕ-X¾-œË-Ê{Õx ®¾«Ö-Íê½¢. ¤ÄKdÂË Íç¢CÊ Åç©¢-’ú ‡¢XÔ©Õ, ®Ô«Ö¢“Ÿµ¿ ‡¢XÔ-©Åî “X¾º-¦ü-¹-NÕšÌ ƒšÌ-«© „äêªy-ª½Õ’à ®¾«Ö-„ä-¬Á-«Õªá¢C. Åç©¢-’ú ÅŒX¾p «Õªî “X¾A-¤Ä-Ÿ¿Ê ŸäEÂÌ Æ¢U-¹-J¢-ÍŒ-¦ð-«ÕE Åç©¢-’ú ‡¢XÔ©Õ, ¡Â¹%†¾g ¹NÕšÌ E„ä-C-¹©ð ‚ªî ®Ï¤¶Äª½Õq ŠÂ¹ˆ˜ä ÅŒ«ÕÂ¹× ‚„çÖ-Ÿ¿-§çÖ-’¹u-«ÕE ®Ô«Ö¢“Ÿµ¿ ‡¢XÔ©Õ “X¾º-¦ü-¹-NÕ-šÌÅî ÅäLa ÍçXÏpÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. •Ê-«J 6Ê Eª½y-£ÏÇ¢-*Ê Æ"-©X¾Â¹~¢ ¦µäšÌE «âœ¿Õ ¤ÄKd©Õ -¦£ÏÇ-†¾ˆ-J¢-ÍÃ-§ŒÕ-E, ªÃ†¾Z ¤ÄKd-©ðÊÖ ÆE-PaA …¢Ÿ¿E, X¾J-®Ïn-A©ð ‡{Õ-«¢šË «Öª½Öp-©ä-Ê¢-Ÿ¿ÕÊ ƒX¾p-šË-ÂË-X¾Ûpœ¿Õ Æ"-©-X¾Â¹~¢ Eª½y-£ÏÇ¢-ÍŒ-œ¿¢©ð ƪ½n¢ ©äŸ¿E Âîªý ¹-NÕ-šÌ ¦µÇN¢-*-Ê{Õx ÅçL®Ï¢C. ¦µäšÌ ÆÊ¢-ÅŒª½¢ N©ä-¹ª½xÅî «ÖšÇx-œËÊ £¾Çô¢«Õ¢“A *Ÿ¿¢-¦ª½¢.. Æ"©-X¾Â¹~¢ ‡X¾Ûpœ¿Õ Eª½y-£ÏÇ¢-ÍÃ-©-ÊoC Ȫê½Õ Âéä-Ÿ¿E Íç¤Äpª½Õ. Ââ“é’®ý ¤ÄKd©ð ÍŒª½a© “X¾“Â˧ŒÕ ƒ¢Âà X¾ÜJh-ÂÃ-Ê¢-Ÿ¿ÕÊ ¦µäšÌ ÅäD-©åXj Eª½g§ŒÕ¢ B®¾Õ-Âî-©ä-Ÿ¿-¯Ãoª½Õ. ƪáÅä ¨ ¯ç© *«J „ê½¢©ð ÂÃE, X¶Ï“¦-«J „ç៿-šË-„Ã-ª½¢©ð ÂÃE Æ"-©-X¾Â¹~¢ …¢œíÍŒaE ®¾¢êÂ-ÅÃ-L-ÍÃaª½Õ.

Read more...

Tuesday, January 18, 2011

రహదారుల దిగ్బంధం

సంగారెడ్డి) పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జరిగిన తెలంగాణ వ్యాప్త రాస్తారోకో జిల్లాలో విజయవంతమయింది. జిల్లాలో ప్రధానమైన తొమ్మిదో నెంబరు, ఏడో నెంబరు జాతీయ రహదారులు, రాజీవ్ రహదారితో పాటు అంతర్గత రహదారులపై కూడా ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు రాస్తారోకోలను నిర్వహించారు. జేఏసీ నాయకులతో పాటు టీఆర్ఎస్, తెలంగాణ ప్రజాఫ్రంట్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణవాదులు రాస్తారోకోలలో పాల్గొని విజయవంతం చేశారు.

జిల్లా వ్యాప్తంగా క్యాడర్‌ను ఏర్పరుచుకున్న టీఆర్ఎస్ అన్ని చోట్ల ముందుండి రాస్తారోకోలను నిర్వహించింది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు అన్ని మండల కేంద్రాలలోనూ, ముఖ్యమైన కొన్ని గ్రామాల వద్ద కూడా నిరసనకారులు రాస్తారోకోలను నిర్వహించారు. ఫలితంగా ఆయా రహదారులపై గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులు కూడా కొంత అసౌకర్యానికి గురయ్యారు.

అయితే నాయకులను బట్టి అరగంట నుంచి రెండు, మూడు గంటల వరకు రాస్తారోకోకు సమయమిచ్చిన పోలీసులు అనంతరం వారిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వేల మందికిపైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలేశారు.

రాస్తారోకో సాగిన తీరు..
రాజీవ్ రహదారిపై పొన్నాల వద్ద టీఆర్ఎస్ శాసనసభ పక్షం ఉపనేత టీ.హరీష్‌రావు నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించారు. అదే రహదారిపై కొండపాక, కుకునూర్‌పల్లి, తిమ్మారెడ్డిపల్లి, మంగోలు క్రాస్‌రోడ్డు, దుద్దెడ, ప్రజ్ఞాపూర్, ములుగుల వద్ద కూడా రాస్తారోకో జరిగింది. సిద్దిపేట శివారులోని రంగీలా దాబా వద్ద తెలంగాణ ప్రజాఫ్రంట్, విద్యార్థి సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. అలాగే సిద్దిపేట నుంచి మెదక్ రోడ్డులో భూంపల్లి, ధర్మారం, మోతే, హబ్సీపూర్, తిమ్మాపూర్, పోతారెడ్డిపేటల వద్ద, మండల కేంద్రమైన మిరుదొడ్డిలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు.

ఏడో నెంబరు జాతీయ రహదారిపై కాళ్లకల్, మనోహరాబాద్, తూప్రాన్, మాసాయిపేట, చేగుంట, రామాయంపేటల వద్ద రాస్తారోకో జరిగింది. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఎస్.రామలింగారెడ్డి, చేగుంటలో, ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి రామాయంపేటలో రాస్తారోకోకు నాయకత్వం వహించారు.

తొమ్మిదో నెంబరు జాతీయరహదారిపై బీహెచ్ఇఎల్ క్రాస్ రోడ్డు వద్ద టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ ఎం.రఘునందన్‌రావు, పటాన్‌చెరు వద్ద బీజేపీ మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, సంగారెడ్డి క్రాస్ రోడ్డు వద్ద టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ, బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, జేఏసీ కన్వీనర్ అశోక్‌కుమార్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఎం.రాజేందర్‌లు రాస్తారోకోకు నాయకత్వం వహించారు. ఈ రహదారిపై ఇస్నాపూర్, కంది, మల్కాపూర్, పెద్దాపూర్, నందికంది, మద్దికుంట, బుధేరా, కంకోలు, కోహీర్ క్రాస్ రోడ్డు , జహీరాబాద్ తదితర ప్రాంతాలలోనూ రాస్తారోకో నిర్వహించారు.

దిష్టిబొమ్మల దహనం
న్యాల్‌కల్ మండలం రాంతీర్థలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రేగోడ్ మండలం పోచారంలో నిరసనకారులు రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి ఊరేగించి దహనం చేశారు.

టేక్మాలులో రాస్తారోకో నిర్వహించిన ఆందోళనకారులు జస్టిస్ శ్రీ కృష్ణకమిటీ దిష్టిబొమ్మను తగులబెట్టారు. నిరసనకారులు మిరుదొడ్డిలో దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి దిష్టిబొమ్మను, మంగోలు క్రాస్ రోడ్డులో గజ్వేల్ ఎమ్మెల్యే టీ.నర్సారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

వంటావార్పు- ఆటాపాట
రాస్తారోకో సందర్భంగా నర్సాపూర్, రేగోడ్ మండలం పోచారం, లింగంపల్లి, దేవునూర్‌లలో నిరసనకారులు రోడ్లపైనే వంటలు చేసి, అక్కడే భోజనాలు చేశారు. అంతకు ముందు ఆటలు ఆడారు, పాటలు పాడారు. మెదక్‌లో నిరసనకారులు పోలీసుల బూట్లకు పాలిష్ చేశారు. రోడ్డుపై ఆటలు నిర్వహించారు.

శివ్వంపేటలో లాఠీచార్జి, నేడు బంద్
మండల కేంద్రమైన శివ్వంపేటలో రాస్తారోకో సందర్భంగా పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. అయితే కార్యకర్తలు మాత్రం రోడ్డుపైనే ఉండిపోయారు. కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. స్వల్ప లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు మంగళవారం శివంపేట బంద్‌కు పిలుపు ఇచ్చారు.

హైలైట్స్
రాస్తారోకో సందర్భంగా చేగుంటలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రొబేషనరీ ఎస్ఐపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎస్.రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. మీలాంటి వారివల్లనే ఈ గొడవలన్నీ అని ఆయన వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్ మండలం ర్యాకల్‌లో యువకుడు సెల్ టవర్ ఎక్కి తన నిరసన తెలిపారు. ఇక రాస్తారోకోలలో బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్డు వద్ద టీఆర్ఎస్‌తో పాటు ఐఎన్‌టీయూసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పటాన్‌చెరులో బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించగా, టేక్మాల్‌లో జరిగిన రాస్తారోకోలో టీడీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

take By: Andrajyothi

Read more...

పదవులు తీసుకుంటే ఓకే కానీ తెలంగాణ బిల్లు పెట్టించండి:హరీష్ రావు

సిద్దిపేట 17 : పదవులు తీసుకుంటే ఓకే, పార్లమెంటులో బిల్లు పెట్టించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు కాంగ్రెస్ ఎంపీలను డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జిల్లా సిద్దిపేట మండలం పొన్నాల రాజీవ్ రహదారి పై చేపట్టిన రాస్తారోకోకు ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ కోరుతూ పదవులతో పాటు ప్రాణత్యాగానికి సిద్దమైన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావును కాంగ్రెస్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ ఎంపీలకు మంత్రి పదవులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేసేందుకే పదవుల ఆశ చూపుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా తెలంగాణ ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

take By: Andrajyothi

Read more...

ఆఖరు భేటీ

23 లేదా 24న అఖిలపక్ష సమావేశం..

ఇక తదుపరి చర్చలు ఉండవు
పార్టీల అభిప్రాయాలకు ప్రాధాన్యం..
తెలంగాణపై త్వరలోనే నిర్ణయం
క్యాబినెట్‌కు నోట్ సమర్పిస్తాం..
కేంద్ర హోంశాఖ వర్గాల వెల్లడి

న్యూఢిల్లీ, హైదరాబాద్, జనవరి 17 : "ఇక మళ్లీ మళ్లీ పిలిచేది లేదు. మాట్లాడేది లేదు. విషయాన్ని నాన్చేది లేదు. వచ్చిన వాళ్లు చెప్పింది వింటాం. ఒక నిర్ణయం తీసుకుంటాం! త్వరలోనే ఒక స్పష్టత తీసుకు వస్తాం''.... తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇదేనా? కేంద్ర హోంశాఖ వర్గాలు ఈ ప్రశ్నకు 'ఔను' అనే సమాధానమే చెబుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లోపు తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించాయి. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై వచ్చే వారమే రాష్ట్రానికి చెందిన 8 గుర్తింపు పొందిన పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది.

ఈ నెల 23 లేదా 24 తేదీల్లో సమావేశం జరుగుతుందని కేంద్ర హోంశాఖ వర్గాలు చెప్పాయి. సోమవారం హోంశాఖ ఉన్నతాధికారులు సమావేశమైనప్పటికీ... అఖిలపక్షం తేదీపై మాత్రం ఒక నిర్ణయానికి రాలేదు. సోమవారం నాటి భేటీలో పశ్చిమ బెంగాల్, అసోం, జమ్మూ కాశ్మీర్ వ్యవహారాలపై దృష్టి సారించాల్సి వచ్చిందని... ఒకటి రెండు రోజుల్లో తేదీ ఖరారు అవుతుందని హోంశాఖ వర్గాలు చెప్పాయి. అదే సమయంలో... తెలంగాణపై త్వరలోనే కేంద్రం అటో ఇటో తేల్చిచెబుతుందని కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి.

"23 లేదా 24 తేదీల్లో జరిగే అఖిల పక్ష సమావేశమే చిట్టచివరిది అవుతుంది. ఈ భేటీకి పార్టీలు వచ్చినా, రాకున్నా మా వైఖరిపై ఓ నిర్ణయానికి వస్తాం. అఖిలపక్ష సమావేశ ఫలితంపై కోర్ కమిటీలో చర్చించి, కేంద్ర మంత్రి వర్గానికి ఒక నోట్ సమర్పిస్తాం. దానికి అనుగుణంగా తెలంగాణపై బడ్జెట్ సమావేశాల్లో ఓ నిర్ణయం తీసుకుంటాం'' అని హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ సూచించిన 6వ పరిష్కారానికే కేంద్రం మొగ్గు చూపుతున్నప్పటికీ... రాజకీయ పార్టీలు ఏం చెబుతాయన్న దానికీ ప్రాధాన్యమిస్తామని ఆయన చెప్పారు.

కేంద్ర హోంమంత్రి చిదంబరం ఈనెల 6న నిర్వహించిన సమావేశానికి టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ గైర్హాజరయ్యాయి. తదుపరి సమావేశానికి కూడా ఇవి డుమ్మా కొడతాయా? లేక... 'ఇదే ఆఖరు' అని చెబుతున్నందున ఢిల్లీకి వెళతాయా? అనే అంశంపై స్పష్టత రావడంలేదు. ఈ అంశంపై నిర్వహించే సమావేశాలకు హాజరు కారాదని టీడీపీ నాయకత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని, తాము చెప్పాల్సిందంతా ఇప్పటికే చెప్పామని, కొత్తగా చెప్పేదేమీ లేదనే వైఖరి ప్రదర్శిస్తోంది.

కేంద్రం తనకు ఇబ్బంది వచ్చినప్పుడు దానిని అందరి మెడలకు చుట్టి బయటపడాలని చూస్తుందని, కాంగ్రెస్ వ్యూహంలో తాము ఇరుక్కోరాదని పార్టీలో మెజారిటీ నేతలు వాదిస్తున్నారు. "ఇప్పటికీ మా పార్టీ వైఖరి అదే. కానీ, ఈసారి పెట్టేది చివరి సమావేశమని చెబుతున్నారు. చిదంబరం నుంచి లేఖ వస్తే... దానిపై చర్చిస్తాం. ఈ భేటీ గైర్హాజరయ్యే అవకాశాలే ఎక్కువ'' అని టీడీపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇక టీఆర్ఎస్ కూడా ఆహ్వాన లేఖ అందిన తర్వాత... అందులోని సారాంశం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.

కాంగ్రెస్‌లో పెరిగిన వేడి
కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకోవడం, రాష్ట్రానికి చెందిన ఒకరిద్దరికి అవకాశం కల్పిస్తారని వార్తలు రావడంతో తెలంగాణ ఎంపీల్లో సందడి మొదలైంది. పదవులు తీసుకోవాలా వద్దా? తీసుకోవడం సమంజసమేనా? అనే చర్చ జరుగుతోంది. తెలంగాణపై పోరాటానికి పదవులు అడ్డం కాదనే నిర్ణయానికి వచ్చారు. సోమవారం ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీలు సమావేశమయ్యారు. తమ తొలి ప్రాధాన్యం తెలంగాణకే అని, పదవులకు కాదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

అసలు మంత్రివర్గ విస్తరణకు, తెలంగాణకు సంబంధమేలేదన్నారు. అధిష్ఠానం తమను బుజ్జగిస్తోందనే వాదన సరికాదన్నారు. పదవులు, ప్రలోభాలు పని చేయవని... తెలంగాణ తప్ప మరి దేనికీ అంగీకరించేది లేదని మరో ఎంపీ రాజయ్య చెప్పారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణపై అధిష్ఠానం నుంచి స్పష్టత పొందాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. త్వరలోనే ఎంపీలతో అధిష్ఠానం పెద్దలు మరోమారు భేటీ అయ్యే అవకాశముంది. ఇక తెలంగాణ ప్రాంత మంత్రులు కూడా అధిష్ఠానాన్ని కలిసి ప్రత్యేక రాష్ట్రంపై స్పష్టత పొందాలని భావిస్తున్నారు.

మంగళవారం వీరంతా ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. తెలంగాణ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలన్నింటిపై సమీక్షించాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ప్రధాని మన్మోహన్‌ల అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీ వైపు చూస్తున్నారు.

మరోవైపు... వైఎస్ జగన్, తెలంగాణ అంశాలు తమకు కొత్త కాదని, అందరి సహకారంతో ఈ సమస్యలను పరిష్కరించుకుంటామని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇక... కొన్నాళ్లుగా తెలుగుదేశంలో కలకలం సృష్టిస్తున్న సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిశారు. తర్వాత విలేకరులతో మాట్లాడారు. తాను టీడీపీని వీడుతున్నాననే వార్తల్లో నిజం లేదన్నారు. పార్టీకి దూరం కావాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.


take by: Andrajyothi

Read more...

Friday, January 7, 2011

Telangana Report, Simplified

Telangana Report, Simplified

A crisp and easy explanation of the key aspects of the Srikrishna Committee report on Telangana and AP.

6th Jan, 2011: Okay, 800 pages of anything requires help. And so, here's a bit of demystification by the fullhyd.com team, of the final recommendations of the Srikrishna Committee.

As you perhaps know, the Srikrishna Committee has offered 6 possible solutions - with 4 of them involving splitting the state. If then gave reasons for the first 5 being impractical, and suggested the 6th one as the best way to go forward. That option is to keep the state united.

The main reasons the committee wants to keep the state united are:

1. Economic reasons: A separate Telangana will become landlocked, with no access to ports. Also, expected oil and gas discoveries in the coastal region will result in benefits for the entire state.

2. Security reasons: Naxalism and religious fundamentalism will grow in Telangana.

3. National implications: Splitting the state will have serious implications outside AP (in the rest of India).

The Srikrishna Committee also said that it "did not find any real evidence of any major neglect by the state government in matters of overall economic development". That is, Telangana is not underdeveloped.

Here is a quick summary of the options, and what the Committee itself felt about them:

1. Maintain status quo

This means, the Union government needs to do nothing. The state government should treat the issue as a law and order problem (i. e. use the police to handle disruption of the law) rather than as a political problem.

The committee feels this is the least preferable option, which means it feels there is a genuine problem that will not go away with this approach.

2. Split the state into Seemandhra and Telangana, with Hyderabad as a Union Territory, and the two states developing their own capitals

Needless to say, this model will not work since the Telangana agitation is pretty much about Hyderabad, which contributes about 40% of the state's revenues. Besides, Hyderabad would then be physically cut off from coastal Andhra and Rayalaseema.

The committee further adds, that "the sentimental and emotional satisfaction of having a new state of Telangana would remain unfulfilled if Hyderabad were not to be included in it."

3. Split the state into Rayala-Telangana and coastal Andhra, with Hyderabad being part of Rayala-Telangana

This recommendation stems from concerns of both the people of Rayalaseema and the Muslim community. Rayalaseema has a Muslim population of over 12%, while the figure is only about 8% in Telangana (excluding Hyderabad). Clubbing Telangana and Rayalaseema would not only give Muslims "greater political space", but would also take care of cultural and social issues.

Also, the committee states, "Rayalaseema is the most backward of the three regions. It is dependent on Telangana for water and irrigation resources, and values its access to Hyderabad for employment and education."

However, the committee acknowledges that this move won't be acceptable to either pro-Telangana or pro-United AP protagonists.

4. Split the state into Seemandhra and Telangana, with an enlarged Hyderabad Metropolis as a separate Union Territory

The committee proposes a Chandigarh model, but with the UT having geographical linkage via Nalgonda to Guntur in coastal Andhra, and via Mahboobnagar to Kurnool in Rayalaseema".

Again, the committee knows that Telangana supporters will not find this suggestion acceptable.

5. Split the state into Telangana and Seemandhra with Hyderabad as the capital of Telangana and Seemandhra getting a new capital

This means accepting all the demands of Telangana protagonists, which would obviously enrage the others. Also, the committee expresses serious concern over "the impact on internal security situation with the anticipated growth of Naxalism and religious fundamentalism", should this option be carried out.

Also, implementing this option will lead to "serious implications outside Andhra Pradesh", it says.

Telangana doesn't benefit from this option, either. Because the region is land-locked, it may also "lose out on access and opportunities to the eastern coastline which has a major port in Vishakhapatnam and many other sea ports", says the report.

The committee adds, "With vast discoveries of oil and gas on the anvil and the resultant likely spurt in economic growth and employment in the coastal region, an integrated economy is likely to benefit the people of both regions optimally rather than through separation by formation of Telangana state".

6. Keep the state united, and simultaneously provide development for Telangana through an empowered Telangana Regional Council

The committee considers this the best option of all - both for the state and for the country - and also says that this model might help address regional aspirations in other parts of the country.

Tag: Telangana, Telangana Report, RajNews, eenadu, Sakshi, KCR, AP, NEWS, Imges, Hot Images, Srikrishna Commitee

Read more...

రాష్ట్రానికి 6 సూత్రాలు

కలిసి ఉంటే కలదు సుఖం ఆనందమయ రాష్ట్రానికి 6 సూత్రాలు

chidambaraహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: పది నెలల పాటు రాష్టమ్రంతటా పర్యటించిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ఎన్ని పేజీల నివేదిక ఇచ్చినా చిట్ట చివరకు రాష్ట్ర విభజన అనవసరం తేల్చింది. తాను చేసిన ఐదు సిఫారసులలో మూడు పరిశీలనార్హం కావని ముందుగానే ఒప్పుకున్న కమిటీ ఆరవ సిఫారసులో అటూ ఇటూ తిప్పి రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఈ సిఫారసులో ఏమన్నదంటే...

‘తెలంగాణ ప్రాంతానికి సామాజిక, ఆర్థిక అభివృద్ధి, రాజ కీయ సాధికారత కలిగించటం, చట్టబద్ధమైన అధికారాలు కలిగిన తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయటం ద్వారా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచవచ్చు...’ ఈ సిఫారసును అమలు చేయటం ద్వారా...జాతీయ పరిస్థితు లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలన్న సిఫారసు చేస్తున్నామని కమిటీయే స్పష్టంగా చెప్పింది. దృఢమైన రాజకీయ, పాలనా దక్షతల ద్వారా రాష్ట్రంలో మెజారిటీ ప్రజానీకాన్ని మెప్పించగలిగిన సిఫారసు అని పేర్కొన్నది. అంటే శాంతి భధ్రతలఅంశం తలెత్తితే కఠినంగా వ్యవహరించటం ద్వారా కాపాడవచ్చునని, అన్ని ప్రాంతాల నేతలను ఏదో ఒక రకంగా బుజ్జగించటం ద్వారా పాలనా దక్షతను చాటుకోవచ్చునని చెప్పిందన్న మాట.

అలాగే విద్య, పారిశ్రామిక, ఐటీ రంగాలలో నానాటికీ అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరం విషయంలో మిగిలిన ప్రాంతాలలో ఉన్న సందిగ్ధతను తొలగించ వచ్చునని చెప్పింది. మూడు ప్రాంతాలకూ సమానంగా నీరు, నీటి పారుదల యాజమాన్యాన్ని అందించటం కోసం ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలన్నది. నీటి పారుదల ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఒక కార్పొరేషన్‌ను సైతం ఏర్పాటు చేయాలన్నది. ఇవి జరిగితే తెలంగాణ ప్రాంత ప్రజానీకం లేవనెత్తిన అన్ని అంశాలకూ పరిష్కారం లభిస్తుందని చెబుతూ ఈ సిఫారసును అమలు చేస్తే రాష్ట్ర విభజన అవసరమే లేదన్న అభిప్రాయాన్ని ప్రస్ఫుటంగా వ్యక్తం చేసింది. చివరగా ప్రస్తుత పరిస్థితిలో, అన్ని ప్రాంతాల ప్రజానీకం ప్రయోజ నాలను దృష్టిలో ఉంచుకుని ఈ సిఫారసు మాత్రమే చక్కటి పరిష్కార మార్గం అని చెప్పుకున్నది.

తానే అంగీకరించని మూడు...
krishఇక సిఫారసుల సారాంశం ప్రారంభంలో తానే చెప్పిన మూడు అంశాలు పనికిరావని కమిటీయే పేర్కొన్నది. అవి ఒకటి యథాతథ స్థితిని కొనసాగించటం, రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి, రెండు రాష్ట్రాలకూ రెండు రాజధానులను ఏర్పాటు చేయటం, రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తా ఆంధ్రగా విభజించి హైదరాబాద్‌ను రాయల తెలంగాణలో అంతర్భాగంగా ఏర్పాటు చేయటం... ఈ సిఫారసులపై వివరణ ఇస్తూ...మొదటి దానికి చాలా తక్కువ మంది అంగీకరిస్తారని, రెండవ దానికి అసలు సిఫారసు ఏమాత్రం సాధ్యం కాదని, మూడవ దానికి అసలు సమస్యకు పరిష్కారమే కాదని తానే చెప్పుకున్నది.

తెలంగాణకు న్యాయం జరిగింది...
రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు ముఖ్యమంత్రులుగా ఎక్కువ కాలం ఉన్నప్పటికీ వారికి ప్రధానమైన మంత్రి పదవులు దక్కలేదని పేర్కొన్నది. అలాగే భారీ, మధ్య తరహా, చిన్న నీటి పారుదల శాఖా మంత్రులుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 20 మంది, కోస్తా ప్రాంతానికి చెందిన వారు 16 మంది, ఆరుగురు రాయలసీమ నుంచి పని చేశారన్నది. ఇలా చెప్పటం ద్వారా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఎక్కువకాలం నీటి పారుదల రంగంలో మంత్రులుగా పని చేసినా అభివృద్ధి జరగలేదని, దానికి తెలంగాణ వారే బాధ్యులంటూ పరోక్షంగా దెప్పి పొడిచింది. ఇక నివేదిక లోకి వెళ్తే కీలకమైన మంత్రి పదవుల విషయంలో తెలంగాణకు ఎలా న్యాయం జరిగిందో ఒక పట్టిక ద్వారా చెప్పుకొచ్చింది. ఇక కీలకమైన హోం, ఆర్థిక, రెవిన్యూ మంత్రులుగా ఉన్న వారిలో ఏ ప్రాంతానికి చెందిన వారు ఎంతకాలం బాధ్యతలు నిర్వహించారో ఒక జాబితా ద్వారా తెలిపింది.

శ్రీకృష్ణ చిట్కాలు
telagn

1. యథాతథ స్థితిని కొనసాగించడం


2. తెలంగాణ, సీమాంధ్రలుగా విభజించడం, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం


3.రాయల తెలంగాణ, కోస్తా ఆంధ్రగా విభజించడం. హైదరాబాద్‌ను రాయలతెలంగాణలో అంతర్భాగంగా ఉంచడం


4. తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను కలిపి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం. కోస్తా ఆంధ్ర, రాయలసీమతో హైదరాబాద్‌కు భౌగోళిక సంబంధం కొనసాగించడం

5.హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణ. కొత్త రాజధానితో సీమాంధ్ర ఏర్పాటు చేయడం


6.ఆంధ్రప్రదేశ్‌ను యథాతథంగా ఉంచి తెలంగాణ అభివృద్ధికి రాజ్యాంగ ప్రతిపత్తిగల అభివృద్ధి మండలి ఏర్పాటు చేయడం

Take By: Suryaa.com


Tag: Telangana, Telangana Report, RajNews, eenadu, Sakshi, KCR, AP, NEWS, Imges, Hot Images, Srikrishna Commitee

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP